Sunday, June 27, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

 15575 దిగువన బేరిష్    

(జూన్ 28-జూలై 2 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  15860 (+177)

గత వారంలో నిఫ్టీ 15506 - 15896 పాయింట్ల మధ్యన కదలాడి 177 పాయింట్ల  లాభంతో 15860 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 15575 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 15496, 15146, 14559, 13847 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. నిఫ్టీ ఇప్పటికీ 50 డిఎంఏ కన్నా దిగువనే ట్రేడవుతోంది. 

బ్రేకౌట్ స్థాయి : 16175      బ్రేక్ డౌన్ స్థాయి : 15575

నిరోధ స్థాయిలు : 16025, 16100, 16175 (15950 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 15725, 15650, 15575 (15800 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
---------------------------------  

  


గ్రహగతులివే...    

- మకరంలోని ధనిష్ట పాదం 2 నుంచి మీనంలోని రేవతి పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
- మిథునంలోని ఆర్ద్ర పాదం 2-3 మధ్యలో రవి సంచారం 
వృషభంలోని రోహిణి పాదం 4 నుంచి మృగశిర పాదం 1 మధ్యలో బుధ సంచారం
- కర్కాటకంలోని పుష్యమి పాదం 2-3 మధ్యలో శుక్ర సంచారం 
- కర్కాటకంలోని పుష్యమి పాదం 4 నుంచి ఆశ్లేష పాదం 1 మధ్యలో కుజ సంచారం
- కుంభంలోని శతభిషం పాదం 1లో ధనుస్సు నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 3లో మిథున నవాంశలో వక్రగతిలో శని సంచారం
వృషభంలోని రోహిణి పాదం 2లో రాహువు, వృశ్చికంలోని అనురాధ పాదం 4లో కేతువు సంచారం 

--------------------------------- 


మిడ్ సెషన్ మెరుగు (సోమవారానికి) 


తిథి : జ్యేష్ట బహుళ చతుర్దశి          

నక్షత్రం : ధనిష్ట     

అప్రమత్తం :   పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర; కుంభ, మిథున  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  15746.50     (+63.15)   

ట్రెండ్ మార్పు సమయం :  12.58

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 9.55 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 12 గంటల వరకు నిస్తేజంగా ఉండి తదుపరి 2.05 వరకు మెరుగ్గానూ, ఆ తర్వాత చివరి వరకు నిలకడగానూ ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10 గంటల సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే షార్ట్ పొజిషన్లు తీసుకుని 12 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎటిపి కన్నా పైన ఉంటె లాంగ్ పొజిషన్లఫై దృష్టి పెట్టవచ్చు.   
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 15950, 16025        మద్దతు : 15800, 15725
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Monday, June 21, 2021

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ప్రారంభ  సెషన్ మెరుగు


తిథి : జ్యేష్ట శుక్ల ద్వాదశి         

నక్షత్రం : విశాఖ/అనురాధ      

అప్రమత్తం :    అశ్విని, మఖ, మూల/ భరణి, పుబ్బ, పూర్వాషాఢ  నక్షత్ర;  మకర, వృషభ  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  15746.50     (+63.15)   

ట్రెండ్ మార్పు సమయం :  2.21

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11.43 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 1.50 వరకు నిలకడగా ఉండి తదుపరి 2.21 వరకు మెరుగ్గానూ, ఆ తర్వాత చివరి వరకు నిస్తేజంగానూ ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 11.30 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.45 సమయంలో క్లోజ్ చేసుకోవాలి. 2.30 సమయానికి కూడా ఎటిపి కన్నా పైన ఉంటె మరిన్ని లాంగ్ పొజిషన్లఫై దృష్టి పెట్టవచ్చు.   
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 15825, 15900        మద్దతు : 15675, 15600
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, June 20, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 

 15535 దిగువన బేరిష్    


(జూన్ 21-25 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  15683 (-116)

గత వారంలో నిఫ్టీ 15451 - 15902 పాయింట్ల మధ్యన కదలాడి 116 పాయింట్ల నష్టంతో 15683 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 15535 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 15341, 15042, 14456, 13741 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. నిఫ్టీ ఇప్పటికీ 50 డిఎంఏ కన్నా దిగువనే ట్రేడవుతోంది. 

బ్రేకౌట్ స్థాయి : 15975      బ్రేక్ డౌన్ స్థాయి : 15375

నిరోధ స్థాయిలు : 15825, 15900, 15975 (15750 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 15525, 15450, 15375 (15600 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
---------------------------------  

  


గ్రహగతులివే...    

- తులలోని స్వాతి పాదం 2 నుంచి ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
- మిథునంలోని మృగశిర పాదం 4 నుంచి ఆర్ద్ర పాదం 1 మధ్యలో రవి సంచారం 
- వృషభంలోని రోహిణి పాదం 4  మధ్యలో వక్ర గతి వీడుతున్న బుధ సంచారం
- మిథునంలోని  పునర్వసు పాదం 3 నుంచి కర్కాటకంలోని పుష్యమి పాదం 1 మధ్యలో శుక్ర సంచారం 
- కర్కాటకంలోని పుష్యమి పాదం 3-4 మధ్యలో కుజ సంచారం
- కుంభంలోని శతభిషం పాదం 1లో ధనుస్సు నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 3లో మిథున నవాంశలో వక్రగతిలో శని సంచారం
- వృషభంలోని రోహిణి పాదం 2లో రాహువు, వృశ్చికంలోని అనురాధ పాదం 4లో కేతువు సంచారం  


--------------------------------- 


ప్రారంభ  సెషన్ మెరుగు (సోమవారానికి) 


తిథి : జ్యేష్ట శుక్ల ఏకాదశి         

నక్షత్రం : స్వాతి     

అప్రమత్తం :   ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర; వృశ్చిక, మీన   రాశి జాతకులు   
 
నిఫ్టీ :  15670.25     (+20.10)   

ట్రెండ్ మార్పు సమయం :  11.07

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.20 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 3 గంటల వరకు నిలకడగా ఉండి తదుపరి చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 9.30 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే లాంగ్ పొజిషన్లు తీసుకుని 10.15 సమయంలో క్లోజ్ చేసుకోవాలి.  
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 15775, 15850        మద్దతు : 15600, 15575
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, June 6, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 

15375 దిగువన బేరిష్    


(జూన్ 7-11 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  15670 (+234)

గత వారంలో నిఫ్టీ 15734 - 15460 పాయింట్ల మధ్యన కదలాడి 234 పాయింట్ల లాభంతో 15670 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 15375 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 14960, 14828, 14196, 13523 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. నిఫ్టీ ఇప్పటికీ 50 డిఎంఏ కన్నా దిగువనే ట్రేడవుతోంది. 

బ్రేకౌట్ స్థాయి : 15975      బ్రేక్ డౌన్ స్థాయి : 15375

నిరోధ స్థాయిలు : 15825, 15900, 15975 (15750 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 15525, 15440, 15375 (15600 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
---------------------------------  

  


గ్రహగతులివే...    

- మేషంలోని భరణి పాదం 2 నుంచి మిథునంలోని ఆర్ద్ర పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
- వృషభంలోని రోహిణి పాదం 4 నుంచి మృగశిర పాదం 1 మధ్యలో రవి సంచారం 
- వృషభంలోని మృగశిర పాదం 1-2  మధ్యలో వక్రగతిలో బుధ సంచారం
- మిథునంలోని  ఆర్ద్ర పాదం 2-4 మధ్యలో శుక్ర సంచారం 
- కర్కాటకంలోని పునర్వసు పాదం 4 నుంచి పుష్యమి పాదం 1 మధ్యలో కుజ సంచారం
- కుంభంలోని శతభిషం పాదం 1లో ధనుస్సు నవాంశలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 3లో మిథున నవాంశలో వక్రగతిలో శని సంచారం
- వృషభంలోని రోహిణి పాదం 2లో రాహువు, వృశ్చికంలోని అనురాధ పాదం 4లో కేతువు సంచారం  

--------------------------------- 


మిడ్ సెషన్ మెరుగు  (సోమవారానికి) 

తిథి : వైశాఖ బహుళ త్రయోదశి         

నక్షత్రం : భరణి     

అప్రమత్తం :  మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర; వృషభ, కన్య రాశి జాతకులు   
 
నిఫ్టీ :  15670.25     (+20.10)   

ట్రెండ్ మార్పు సమయం :  1.09

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.45 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత ఒంటి గంట వరకు మెరుగ్గాను తదుపరి 3.15 వరకు నిలకడగను ఉండి తర్వాత చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 11 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే లాంగ్ పొజిషన్లు తీసుకుని 12.50 సమయంలో క్లోజ్ చేసుకోవాలి.  
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 15750, 15825        మద్దతు : 15600, 15525
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఉపాధి, వేత‌న వృద్ధి రెండింటిలోనూ బెంగ‌ళూరే టాప్‌

నూత‌న ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, వేత‌న వృద్ధి రెండింటిలోనూ దేశంలోని న‌గ‌రాల‌న్నింటిలోనూ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో నిలిచింది. చెన్నై, ఢిల్లీ త‌ర్...