Sunday, July 25, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

15525 దిగువన బేరిష్    


(జూలై 26-30 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  15856 (-67)

గత వారంలో నిఫ్టీ 15579 - 15900 పాయింట్ల మధ్యన కదలాడి 67 పాయింట్ల  నష్టంతో 15856 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 15525 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 15575, 15590, 14899, 14272 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 16150      బ్రేక్ డౌన్ స్థాయి : 15525

నిరోధ స్థాయిలు : 16000, 16075, 16150 (15775 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 15675, 15600, 15525 (15625 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
---------------------------------  

  


గ్రహగతులివే...    

- కుంభంలోని ధనిష్ట పాదం 4 నుంచి మేషంలోని అశ్విని పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
- కర్కాటకంలోని పుష్యమి పాదం 2లో రవి సంచారం 
- కర్కాటకంలోని పునర్వసు పాదం 4 నుండి పుష్యమి పాదం 3 మధ్యలో బుధ సంచారం
- సింహంలోని మఖ పాదం 4 నుండి పుబ్బ పాదం 1 మధ్యలో శుక్ర సంచారం 
- సింహంలోని మఖ పాదం 2లో కుజ సంచారం
- కుంభంలోని ధనిష్ట పాదం 4లో వృశ్చిక నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 2లో వృషభ నవాంశలో వక్రగతిలో శని సంచారం
వృషభంలోని రోహిణి పాదం 2లో రాహువు, వృశ్చికంలోని అనురాధ పాదం 4లో కేతువు సంచారం 

--------------------------------- 


ప్రారంభ సెషన్ మెరుగు (సోమవారానికి)  


తిథి : ఆషాఢ శుక్ల తదియ        

నక్షత్రం : ధనిష్ట/శతభిషం 

అప్రమత్తం :    పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర;  ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర; మీన, కర్కాటక రాశి జాతకులు   
 
నిఫ్టీ :  15692.60     (+2.80)   

ట్రెండ్ మార్పు సమయం :  10.25

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.25 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 12.05 వరకు నిలకడగా ఉండి తదుపరి 2.15 వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ఉండవచ్చు. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 9.30 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 10.15 సమయంలో క్లోజ్ చేసుకోవాలి.   12 గంటల తర్వాత ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే షార్ట్ పొజిషన్లు తీసుకుని 2 గంటల సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 15925, 16000        మద్దతు : 15750, 15675
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, July 11, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

15400 దిగువన బేరిష్    


(జూలై 12-16 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  15690 (-32)

గత వారంలో నిఫ్టీ 15633 - 15914 పాయింట్ల మధ్యన కదలాడి 32 పాయింట్ల  నష్టంతో 15690 వద్ద ముగిసింది.  మార్కెట్ నష్టాల్లో ముగియడం వరుసగా ఇది రెండో వారం. రాబోయే వారాంతంలో 15400 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 15727, 15400, 14751, 14064 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 16000      బ్రేక్ డౌన్ స్థాయి : 15400

నిరోధ స్థాయిలు : 15850, 15925, 16000 (15775 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 15550, 15475, 15400 (15625 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
---------------------------------  

  


గ్రహగతులివే...    

- కర్కాటకంలోని ఆశ్లేష పాదం 2 నుంచి కన్యలోని  హస్త పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
- మిథునంలోని పునర్వసు పాదం 2-3 మధ్యలో రవి సంచారం 
- మిథునంలోని మృగశిర పాదం 2-4 మధ్యలో బుధ సంచారం
- కర్కాటకంలోని ఆశ్లేష పాదం 3-4 మధ్యలో శుక్ర సంచారం 
- కర్కాటకంలోని ఆశ్లేష పాదం 3-4 మధ్యలో కుజ సంచారం
- కుంభంలోని శతభిషం పాదం 1లో ధనుస్సు నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 3లో మిథున నవాంశలో వక్రగతిలో శని సంచారం
- వృషభంలోని రోహిణి పాదం 2లో రాహువు, వృశ్చికంలోని అనురాధ పాదం 4లో కేతువు సంచారం 

--------------------------------- 


ప్రారంభ సెషన్ మెరుగు (సోమవారానికి) 


తిథి : ఆషాఢ శుద్ధ తదియ        

నక్షత్రం : ఆశ్లేష    

అప్రమత్తం :    కృత్తిక, ఉత్తర. ఉత్తరాషాఢ నక్షత్ర;  కన్య , మకర  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  15814.70     (-45.65)   

ట్రెండ్ మార్పు సమయం :  2.50

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 12.30 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 2.40 నుంచి నిలకడగా చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 12.30 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 2.30 సమయంలో క్లోజ్ చేసుకోవాలి.   
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 15775, 15850        మద్దతు : 15600, 15525
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

మే నెల‌లోనూ మార్కెట్లు ముందుకే...

స్టాక్ మార్కెట్లు గ‌త కొద్ది రోజులుగా తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటూనే కొత్త రికార్డులు న‌మోదు చేస్తున్నాయి. అయితే ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ బ‌లంగా...