Sunday, October 23, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

 Weekly Astro Technical Guide 


ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 


17975 ఫైన బుల్లిష్          

(అక్టోబర్ 25-28 తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  17576 (+390)

గత వారంలో నిఫ్టీ 17670 - 17079 పాయింట్ల మధ్యన కదలాడి 390 పాయింట్ల లాభంతో  17576 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 17975 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17406, 17499, 16892, 16994 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 17975      బ్రేక్ డౌన్ స్థాయి : 17175

నిరోధ స్థాయిలు : 17775, 17875, 17975 (18675 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17375, 17275, 17175 (17475 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 

గ్రహగతులివే...  
- చిత్తలోని హస్త పాదం 4 నుంచి వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
- తులలోని చిత్త పాదం 4 నుంచి స్వాతి పాదం 2 మధ్యలో రవి సంచారం 

- కన్యలోని చిత్త పాదం 1 నుంచి తులలోని చిత్త  పాదం 4 మధ్యలో బుధ సంచారం

- తులలోని స్వాతి పాదం 1-2 మధ్యలో శుక్ర సంచారం 
- మిథునంలోని మృగశిర పాదం 3లో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 1లో సింహ నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 1లో సింహ నవాంశలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 2లో రాహువు, తులలోని స్వాతి పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం 


--------------------------------- 

మిడ్ సెషన్ మెరుగు (మంగళవారానికి) 


తిథి : ఆశ్వయుజ బహుళ అమావాస్య                                 

నక్షత్రం : చిత్త                

అప్రమత్తం :   పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర; వృశ్చిక, మీన రాశి  జాతకులు   

ట్రెండ్ మార్పు సమయం :  11.04

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం నిస్తేజంగా ప్రారంభమై 10.33 వరకు అదే ధోరణిలో ఉంటూ 12.40 వరకు నిలకడ/నిస్తేజంగా ఉండవచ్చు. ఆ తర్వాత 2.29 వరకు మెరుగ్గా ఉండి తదుపరి చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10 గంటల సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే  తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 12.45 సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎటిపి కన్నాపైకి వస్తే లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17675, 17775     మద్దతు : 17475, 17375
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, October 16, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

 17590 ఫైన బుల్లిష్          



(అక్టోబర్ 17-21 తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  17186 (-128)

గత వారంలో నిఫ్టీ 17348 - 16685 పాయింట్ల మధ్యన కదలాడి 128 పాయింట్ల నష్టంతో  17186 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 17590 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17439, 17495, 16861, 16987 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువన ఉండడం దీర్ఘకాల బేరిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 17590      బ్రేక్ డౌన్ స్థాయి : 16780

నిరోధ స్థాయిలు : 17390, 17490, 17590 (17290 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 16980, 16880, 16780 (17080 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 
 
గ్రహగతులివే...  
- మిథునంలోని పునర్వసు పాదం 2 నుంచి సింహంలోని పూర్వాషాడ పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
- కన్యలోని చిత్త పాదం 2-4 మధ్యలో రవి సంచారం 

- కన్యలోని హస్త పాదం 2-4 మధ్యలో బుధ సంచారం

- కన్యలోని చిత్త పాదం 2-4 మధ్యలో శుక్ర సంచారం 
- మిథునంలోని మృగశిర పాదం 3లో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 1-2 మధ్యలో కన్య నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 1లో సింహ నవాంశలో వక్రగతిలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 3లో రాహువు, తులలోని విశాఖ పాదం 1లో కేతువు తుల, మేష నవాంశల్లో సంచారం 


--------------------------------- 


ప్రారంభ  సెషన్ మెరుగు (సోమవారానికి) 


తిథి : ఆశ్వయుజ బహుళ అష్టమి                                

నక్షత్రం : పునర్వసు                 

అప్రమత్తం :     అశ్విని, మఖ, మూల నక్షత్ర; కర్కాటక, వృశ్చిక    రాశి  జాతకులు   
 
ట్రెండ్ మార్పు సమయం :  11.04

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 11 గంటల వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి 1.15 వరకు నిలకడగా ఉండవచ్చు. ఆ తర్వాత 3 గంటల వరకు నిస్తేజంగా ఉండి తదుపరి చివరి వరకు మెరుగ్గా  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే  తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 11 గంటల సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 1.30 తర్వాత ఎటిపి కన్నా దిగువన ఉంటె షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17300, 17400     మద్దతు : 17100, 17000
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, October 9, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

 17700 ఫైన బుల్లిష్          

(అక్టోబర్ 10-14 తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  17315 (+221)

గత వారంలో నిఫ్టీ 17428 - 16856 పాయింట్ల మధ్యన కదలాడి 221 పాయింట్ల నష్టంతో  17315 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 17700 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17508, 17458, 16837, 16981 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువన ఉండడం దీర్ఘకాల బేరిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 17725      బ్రేక్ డౌన్ స్థాయి : 17000

నిరోధ స్థాయిలు : 17525, 17625, 17725 (17425 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17200, 17100, 17000 (17300 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 
  
గ్రహగతులివే...  
- మీనంలోని రేవతి పాదం 3 నుంచి వృషభంలోని రోహిణి పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
- కన్యలోని హస్త పాదం 4- చిత్త పాదం 2 మధ్యలో రవి సంచారం 

- కన్యలోని ఉత్తర ఫల్గుణి పాదం 1-3 మధ్యలో బుధ సంచారం

- కన్యలోని హస్త పాదం 3 - చిత్త పాదం 1 మధ్యలో శుక్ర సంచారం 
- వృషభంలోని మృగశిర పాదం 2 లో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 2 లో కన్య నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 1లో సింహ నవాంశలో వక్రగతిలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 3లో రాహువు, తులలోని విశాఖ పాదం 1లో కేతువు తుల, మేష నవాంశల్లో సంచారం 

--------------------------------- 


మిడ్ సెషన్ వరకు మెరుగు (సోమవారానికి) 


తిథి : ఆశ్వయుజ బహుళ పాడ్యమి                               

నక్షత్రం : రేవతి                

అప్రమత్తం :    కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర; మేష, సింహ   రాశి  జాతకులు   
 
నిఫ్టీ :  15810.85   (-24.50)   

ట్రెండ్ మార్పు సమయం :  10.02

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ మధ్యాహ్నం 1.38 వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి చివరి వరకు నిలకడగా  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే  తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 1.30 సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17415, 17515     మద్దతు : 17215, 17115
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, October 2, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

 17500 ఫైన బుల్లిష్          



(అక్టోబర్ 3-7 తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  17094 (-233)

గత వారంలో నిఫ్టీ 17196 - 16748 పాయింట్ల మధ్యన కదలాడి 233 పాయింట్ల నష్టంతో  17094 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 17500 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17581, 17410, 16826, 16983 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువన ఉండడం దీర్ఘకాల బేరిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 17500      బ్రేక్ డౌన్ స్థాయి : 16700

నిరోధ స్థాయిలు : 17300, 17400, 17500 (17200 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 16900, 16800, 16700 (17000 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 

గ్రహగతులివే...  
- ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 2 నుంచి కుంభంలోని శతభిషం పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
- కన్యలోని హస్త పాదం 3-4 మధ్యలో రవి సంచారం 

- కన్యలోని ఉత్తర ఫల్గుణి పాదం 2లో బుధ సంచారం

- కన్యలోని హస్త పాదం 1-2 మధ్యలో శుక్ర సంచారం 
- వృషభంలోని మృగశిర పాదం 1-2 మధ్యలో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 2 లో కన్య నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 1లో సింహ నవాంశలో వక్రగతిలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 3లో రాహువు, తులలోని విశాఖ పాదం 1లో కేతువు తుల, మేష నవాంశల్లో సంచారం 

--------------------------------- 

సాధారణంగా మెరుగు (సోమవారానికి) 


తిథి : ఆశ్వయుజ శుక్ల అష్టమి                              

నక్షత్రం : పూర్వాషాఢ                

అప్రమత్తం :     మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర; మకర, వృషభ  రాశి  జాతకులు   
 
ట్రెండ్ మార్పు సమయం :  1.08

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 12 గంటల వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి 2.05 వరకు నిలకడగా ఉండి తిరిగి చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే  తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 12 గంటల సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 2 తర్వాత తిరిగి మెరుగ్గా ఉంటే మరిన్ని లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17200, 17300     మద్దతు : 17000, 16900
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...