Sunday, May 28, 2023

వారంలో 18800 పైన బుల్లిష్

ఆస్ట్రో టెక్నికల్ గైడ్   


మే  29-జూన్ 2 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 

నిఫ్టీ   :  18499 (+293)
గత వారంలో నిఫ్టీ 18179 - 18509  పాయింట్ల మధ్యన కదలాడి 293 పాయింట్ల లాభంతో 18499 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18800 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 
- 20, 50, 100, 200 డిఎంఏలు 18055, 17718, 17925, 17817 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువన ఉండడం దీర్ఘకాల బేరిష్  ట్రెండ్ సంకేతం. 
బ్రేకౌట్ స్థాయి : 18800      బ్రేక్ డౌన్ స్థాయి : 18000
నిరోధ స్థాయిలు : 18600, 18700, 18800 (18600 పైన బుల్లిష్) 
మద్దతు స్థాయిలు : 18200, 18100, 18000 (18215 దిగువన బేరిష్)
ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
-------------------------------------- 

Ø  గ్రహగతులివే...
ü  కన్యలోని ఉత్తర పాదం 2 నుంచి తులలోని విశాఖ పాదంమధ్యలో చంద్ర సంచారం
ü  వృషభంలోని రోహిణి పాదం 2 - 3 మధ్యలో రవి సంచారం 
ü  మేషంలోని భరణి పాదాలు 2 - 3 మధ్యలో వక్రగతిలో  బుధ సంచారం
ü మిథునంలోని పునర్వసు పాదం 3 - కర్కాటకంలోని పునర్వసు పాదం 4 మధ్యలో శుక్ర సంచారం
ü  కర్కాటకంలోని పుష్యమి పాదం 3లో  కుజ సంచారం
ü  మేషంలోని   అశ్విని పాదం 3 లో మిథున నవాంశలో బృహస్పతి సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 2లో మకర నవాంశలో శని సంచారం
ü  మేషంలోని అశ్విని పాదం 3లో రాహువు, తులలోని స్వాతి పాదం 1లో కేతువు మిథున, ధనుస్సు నవాంశల్లో సంచారం 


--------------------------------- 

ప్రారంభ సెషన్ మెరుగు  (సోమవారానికి)  

తిథి : జ్యేష్ఠ శుక్ల దశమి                                         

నక్షత్రం : ఉత్తర                    
అప్రమత్తం :   ఆర్ద్ర, స్వాతి. శతభిషం నక్షత్ర; కన్య, మకర  రాశి  జాతకులు   
ట్రెండ్ మార్పు సమయం : 15.27
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ మధ్యాహ్నం 1.37 వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 11 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే లాంగ్ పొజిషన్లు తీసుకుని 2 గంటల సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 18580, 18650     మద్దతు : 18270, 18200
----------------------------------------------  

సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Tuesday, May 16, 2023

వారంలో 18100 దిగువన బేరిష్

         

ఆస్ట్రో టెక్నికల్ గైడ్  

మే  15-19 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 

నిఫ్టీ   :  18315 (+246)

గత వారంలో నిఫ్టీ 18100 - 18390  పాయింట్ల మధ్యన కదలాడి 246 పాయింట్ల లాభంతో 18315 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18100 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17737, 17564, 17850, 17740 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువన ఉండడం దీర్ఘకాల బేరిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18715      బ్రేక్ డౌన్ స్థాయి : 17915

నిరోధ స్థాయిలు : 18515, 18615, 18715 (18415 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 1815, 18015, 17915 (18215 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
-------------------------------------- 

 

Ø  గ్రహగతులివే...

ü  మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 1 నుంచి   వృషభంలోని కృత్తిక పాదంమధ్యలో చంద్ర సంచారం

ü  మేషంలోని కృత్తిక పాదం 1- వృషభంలోని కృత్తిక పాదం 3 మధ్యలో రవి సంచారం 

ü  మేషంలోని అశ్విని  పాదాలు 2-4 మధ్యలో వక్రగతిలో  బుధ సంచారం

ü మిథునంలోని ఆర్ద్ర  పాదం 3-4   మధ్యలో శుక్ర సంచారం

ü  కర్కాటకంలోని పునర్వసు పాదం 4లో  కుజ సంచారం

ü  మేషంలోని   అశ్విని పాదం 1లో వృషభం నవాంశలో బృహస్పతి సంచారం

ü  కుంభంలోని శతభిషం పాదం 2లో మకర నవాంశలో శని సంచారం

ü  మేషంలోని అశ్విని పాదం 3లో రాహువు, తులలోని స్వాతి పాదం 1లో కేతువు కర్కాటక, మకర నవాంశల్లో సంచారం 



--------------------------------- 


ముగింపు సెషన్ మెరుగు  (సోమవారానికి)  


తిథి : వైశాఖ బహుళ ఏకాదశి                                        


నక్షత్రం : ఉత్తరాభాద్ర                       

అప్రమత్తం :      భరణి, పుబ్బ, పూర్వాషాఢ   నక్షత్ర; మకర,వృషభ  రాశి  జాతకులు   
 
నిఫ్టీ :  16988.40   (-111.65)   

ట్రెండ్ మార్పు సమయం :  2.52

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ 10.21 వరకు నిలకడగా ట్రేడవుతూ తదుపరి 12.35 వరకు నిస్తేజంగా ఉండవచ్చు. ఆ తర్వాత చివరి వరకు మెరుగ్గా  ట్రేడయ్యే ఆస్కారం ఉంది.

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 2.45 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు  సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 18400, 18475     మద్దతు : 18250, 18200
----------------------------------------------  

సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 




గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...