Monday, December 26, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

18200 పైన బుల్లిష్          



(డిసెంబర్ 26-30 తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  17807 (-462)

గత వారంలో నిఫ్టీ 18473 - 17780  పాయింట్ల మధ్యన కదలాడి 462 పాయింట్ల నష్టంతో 17807 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18200 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 18462, 18167, 17253, 17177 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18200      బ్రేక్ డౌన్ స్థాయి : 17400

నిరోధ స్థాయిలు : 18000, 18100, 18200 (17900 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17600, 17500, 17400 (17700 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 

గ్రహగతులివే...  
- మకరంలోని శ్రవణం పాదం 3 నుంచి మీనంలోని  రేవతి పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
- ధనస్సులోని మూల పాదం 4-పూర్వాషాఢ పాదం 1 మధ్యలో రవి సంచారం 
- ధనుస్సులోని ఉత్తరాషాఢ పాదం 1-2 మధ్యలో వక్రగతిలో బుధ సంచారం

- ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 1-మకారంలోని ఉత్తరాషాఢ పాదం 2 మధ్యలో శుక్ర సంచారం 

- వృషభంలోని రోహిణి పాదం 2లో వక్రగతిలో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 1-2 మధ్యలో కన్య నవాంశలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 2లో కన్య నవాంశలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 1లో రాహువు, తులలోని స్వాతి పాదం 3లో కేతువు సింహ, కుంభ నవాంశల్లో సంచారం 

--------------------------------- 

మిడ్ సెషన్ మెరుగు  (సోమవారానికి) 


తిథి : పుష్య శుక్ల చవితి                                 

నక్షత్రం : శ్రవణం                     

అప్రమత్తం :    పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర; కుంభ, మిథున   రాశి  జాతకులు   
 
నిఫ్టీ :  15810.85   (-24.50)   

ట్రెండ్ మార్పు సమయం :  11.18

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ 10.24 వరకు నిలకడగా ఉండి తదుపరి 12.01 వరకు నిస్తేజంగాను ఆ తర్వాత 1.36 వరకు మెరుగ్గాను ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 12.05 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి.     

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17900, 18000     మద్దతు : 17700, 17600
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, December 11, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

 18900 పైన బుల్లిష్          


(డిసెంబర్ 12-16 
తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  18497 (+199)

గత వారంలో నిఫ్టీ 18410 - 18729  పాయింట్ల మధ్యన కదలాడి 199 పాయింట్ల నష్టంతో 18497 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18900 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 18337, 17901, 17104, 17101 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18900      బ్రేక్ డౌన్ స్థాయి : 18100

నిరోధ స్థాయిలు : 18700, 18800, 18900 (18800 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 18300, 18200, 18100 (18600 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 
గ్రహగతులివే...  
- కర్కాటకంలోని పుష్యమి పాదం 2 నుంచి కన్యలోని ఉత్తర పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
- వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 3లో రవి సంచారం 
- ధనుస్సులోని మూల పాదం 1-2 మధ్యలో బుధ సంచారం

- ధనుస్సులోని మూల పాదం 3-పూర్వాషాఢ పాదం 1 మధ్యలో శుక్ర సంచారం 

- వృషభంలోని రోహిణి పాదం 3-4 మధ్యలో వక్రగతిలో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 1లో సింహ నవాంశలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 1లో సింహ నవాంశలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 2లో రాహువు, తులలోని స్వాతి పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం 


--------------------------------- 


మిడ్ సెషన్ మెరుగు  (సోమవారానికి) 


తిథి : మార్గశిర బహుళ చతుర్థి                               

నక్షత్రం : పుష్యమి                  

అప్రమత్తం :     భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర; సింహ, వృశ్చిక   రాశి  జాతకులు   
 
నిఫ్టీ :  15810.85   (-24.50)   

ట్రెండ్ మార్పు సమయం :  10.03

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ నిస్తేజంగా ప్రారంభమై 12.57 వరకు అదే ధోరణిలో ఉంటూ తదుపరి 2.31 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 11 గంట సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్  పొజిషన్లు తీసుకుని 12.45 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 1 గంట తర్వాత ఎటిపి కన్నా పైన ఉంటె లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.    

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 18600, 18675     మద్దతు : 18400, 18325
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, December 4, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

19100 పైన బుల్లిష్          



(డిసెంబర్ 5-9 తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  18696 (+182)

గత వారంలో నిఫ్టీ 18365 - 18888 పాయింట్ల మధ్యన కదలాడి 182 పాయింట్ల లాభంతో 18696 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 19100 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 18161, 17787, 17050, 17067 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 19100      బ్రేక్ డౌన్ స్థాయి : 18300

నిరోధ స్థాయిలు : 18900, 19000, 19100 (18800 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 18500, 18400, 18300 (18600 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 

గ్రహగతులివే...  
- మేషంలోని  భరణి పాదం 2 నుంచి మిథునంలోని ఆర్ద్ర పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
- వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 1-2  మధ్యలో రవి సంచారం 

- ధనుస్సులోని మూల పాదం 2-3 మధ్యలో బుధ సంచారం

- వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 4-మూల పాదం 2 మధ్యలో శుక్ర సంచారం 
- వృషభంలోని రోహిణి పాదం 4లో వక్రగతిలో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 1లో సింహ నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 1లో సింహ నవాంశలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 2లో రాహువు, తులలోని స్వాతి పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం 


--------------------------------- 


ప్రారంభ సెషన్ మెరుగు  (సోమవారానికి) 


తిథి : మార్గశిర శుక్ల త్రయోదశి                                 

నక్షత్రం : భరణి                 

అప్రమత్తం :    మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర; వృషభ, కన్య  రాశి  జాతకులు   
 
నిఫ్టీ :  15810.85   (-24.50)   

ట్రెండ్ మార్పు సమయం :  1.32

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ మెరుగ్గా ప్రారంభమై 11.45 వరకు అదే ధోరణిలో ఉంటూ తదుపరి 1.24 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 2.58 వరకు మెరుగ్గాను, తదుపరి చివరి వరకు నిలకడగాను ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 11 గంట సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 11.45 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 1.15 తర్వాత ఎటిపి కన్నా పైన ఉంటె లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.    

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 18800, 18875     మద్దతు : 18600, 18525
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Thursday, December 1, 2022

స్టాక్ మార్కెట్లో అద్భుత‌మైన ర్యాలీ

 8 రోజుల్లో సెన్సెక్స్ 2139.35 పాయింట్లు అప్‌

రూ.289.88 ల‌క్ష‌ల కోట్ల‌కు ఇన్వెస్ట‌ర్ల సంప‌ద 


స్టాక్ మార్కెట్ వ‌రుస‌గా 8 రోజులుగా ఇటీవ‌లి కాలంలో క‌నివిని ఎరుగ‌ని ర్యాలీలో దూసుకుపోతోంది. బుధ‌వారం కీల‌క‌మైన 63000 పాయింట్ల మైలురాయిని దాటిన సెన్సెక్స్ గురువారం నాడు కూడా అదే జోరును కొన‌సాగించి 184.54 పాయింట్ల లాభంతో జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 63284.19 వ‌ద్ద ముగిసింది. ఇంట్రాడేలో కూడా 483.42 పాయింట్ల లాభంతో జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 63583.07కి దూసుకుపోయింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 54.15 పాయింట్ల మేర‌కు లాభ‌ప‌డి జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 18812.50 వ‌ద్ద ముగిసింది. ఎనిమిది వ‌రుస సెష‌న్ల‌లో  సెన్సెక్స్ 2139.35 పాయింట్లు లాభ‌ప‌డింది. అమెరికాలో వ‌డ్డీరేట్ల పెంపులో జోరును త‌గ్గిస్తామ‌ని ఇటీవ‌ల ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ చైర్మ‌న్ జెరోమ్ పోవెల్ తెలియ‌చేయ‌డంతో పాటు భార‌త‌మార్కెట్ ప‌ట్ల విదేశీ ఇన్వెస్ట‌ర్ల మోజు పెర‌గ‌డం ఈ ర్యాలీకి కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులంటున్నారు. గురువారం బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ 8,96,963.87 కోట్లు పెరిగి మార్కెట్ ముగిసే స‌మ‌యానికి రూ.2,89,88,217.01 కోట్ల వ‌ద్ద ముగిసింది. బిఎస్ఇ మిడ్ క్యాప్ (0.62%), స్మాల్ క్యాప్ (0.63%) లాభ‌ప‌డ్డాయి. రంగాల వారీగా ఐటి (2.03%), రియ‌ల్టీ (1.94%), టెక్ (1.58%), క‌మోడిటీస్ (1.24%), ఇండ‌స్ర్టియ‌ల్స్ (0.74%) లాభ‌ప‌డ్డాయి. 

Sunday, November 27, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

18925 పైన బుల్లిష్       



(నవంబర్ 28-డిసెంబర్ 2 తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  18533 (+225)

గత వారంలో నిఫ్టీ 18136 - 18528 పాయింట్ల మధ్యన కదలాడి 225 పాయింట్ల లాభంతో 18533 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18925 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17926, 17704, 17001, 17036 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18925      బ్రేక్ డౌన్ స్థాయి : 18125

నిరోధ స్థాయిలు : 18725, 18825, 18925 (18625 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 18325, 18225, 18125 (18425 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 

గ్రహగతులివే...  
- ధనుస్సులోని ఉత్తరాషాఢ పాదం 4 నుంచి మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
- వృశ్చికంలోని అనురాధ పాదం 3-4 మధ్యలో రవి సంచారం 

- వృశ్చికంలోని జ్యేష్ఠ  పాదం 2-4 మధ్యలో బుధ సంచారం

- వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 2-3 మధ్యలో శుక్ర సంచారం 
- వృషభంలోని మృగశిర పాదం 1లో వక్రగతిలో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 1లో సింహ నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 1లో సింహ నవాంశలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 2లో రాహువు, తులలోని స్వాతి పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం 

--------------------------------- 


మిడ్ సెషన్ శక్తివంతం (సోమవారానికి) 


తిథి : మార్గశిర శుక్ల సప్తమి                                

నక్షత్రం : ఉత్తరాషాఢ                

అప్రమత్తం :   ఆర్ద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర; కుంభ, వృషభ  రాశి  జాతకులు   

ట్రెండ్ మార్పు సమయం :  10.27

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ నిలకడగా ప్రారంభమై 10.25 వరకు అదే ధోరణిలో ఉంటూ తదుపరి 12.15 వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 1.48 వరకు మెరుగ్గాను, తదుపరి చివరి వరకు నిలకడగాను ట్రేడయ్యే ఆస్కారం ఉంది.    

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 11 గంట సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 12.15 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 12.30 తర్వాత ఎటిపి కన్నా పైన ఉంటె లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.45  సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 18625, 18725     మద్దతు : 18450, 18350
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, November 20, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

18700 పైన బుల్లిష్          


(నవంబర్ 21-25 తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  18308 (-42)

గత వారంలో నిఫ్టీ 18210 - 18442 పాయింట్ల మధ్యన కదలాడి 42 పాయింట్ల నష్టంతో 18308 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18700 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17749, 17652, 16970, 17013 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18700      బ్రేక్ డౌన్ స్థాయి : 17900

నిరోధ స్థాయిలు : 18500, 18600, 18700 (18400 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 18100, 18000, 17900 (18200 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 

గ్రహగతులివే...  
- కన్యలోని చిత్త పాదం 2 నుంచి వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
- వృశ్చికంలోని అనురాధ పాదం 1-2 మధ్యలో రవి సంచారం 

- వృశ్చికంలోని అనురాధ పాదం 3 నుంచి అనురాధ  పాదం 2 మధ్యలో బుధ సంచారం

- వృశ్చికంలోని అనురాధ పాదం 3 నుంచి జ్యేష్ఠ పాదం 1 మధ్యలో శుక్ర సంచారం 
- వృషభంలోని మృగశిర పాదం 2లో వక్రగతిలో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 1లో సింహ నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 1లో సింహ నవాంశలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 2లో రాహువు, తులలోని స్వాతి పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం 


--------------------------------- 


ప్రారంభ సెషన్ మెరుగు (సోమవారానికి) 


తిథి : కార్తీక బహుళ త్రయోదశి                               

నక్షత్రం : చిత్త                 

అప్రమత్తం :   పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర; తుల, కుంభ  రాశి  జాతకులు   

ట్రెండ్ మార్పు సమయం :  12.28

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ మెరుగ్గా ప్రారంభమై 11.18 వరకు అదే ధోరణిలో ఉంటూ తదుపరి 12.42 వరకు నిలకడగాను, తదుపరి 2.19 వరకు నిస్తేజంగాను ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 1 గంట సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 2.15 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 2.30 తర్వాత ఎటిపి కన్నా పైన ఉంటె లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 18400, 18450     మద్దతు : 18200, 18150
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, November 13, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

 18750 పైన బుల్లిష్        


(నవంబర్ 14-18 
తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  18350 (+233)

గత వారంలో నిఫ్టీ 17969 - 18350 పాయింట్ల మధ్యన కదలాడి 233 పాయింట్ల లాభంతో  18350 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18750 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17510, 17571, 16953, 16993 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18750      బ్రేక్ డౌన్ స్థాయి : 17950

నిరోధ స్థాయిలు : 18550, 18650, 18750 (18450 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 18150, 18050, 17950 (18250 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 
గ్రహగతులివే...  
- కర్కాటకంలోని పునర్వసు పాదం 4 నుంచి సింహంలోని పుబ్బ పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
- తులలోని విశాఖ పాదం 4 నుంచి వృశ్చికంలోని విశాఖ పాదం 4 మధ్యలో రవి సంచారం 

- వృశ్చికంలోని విశాఖ పాదం 3 నుంచి అనురాధ  పాదం 2 మధ్యలో బుధ సంచారం

- వృశ్చికంలోని విశాఖ పాదం 4 నుంచి అనురాధ పాదం 2 మధ్యలో శుక్ర సంచారం 
- వృషభంలోని మృగశిర పాదం 2లో వక్రగతిలో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 1లో సింహ నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 1లో సింహ నవాంశలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 2లో రాహువు, తులలోని స్వాతి పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం 

--------------------------------- 


ముగింపు సెషన్ మెరుగు (సోమవారానికి) 


తిథి : కార్తీక బహుళ షష్ఠి                               

నక్షత్రం : పునర్వసు                

అప్రమత్తం :    అశ్విని, మఖ, మూల నక్షత్ర; సింహ, ధనుస్సు  రాశి  జాతకులు   

ట్రెండ్ మార్పు సమయం :  1.13

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ నిలకడగా ప్రారంభమై 1.09 వరకు అదే ధోరణిలో ఉంటూ తదుపరి 2.47 వరకు నిస్తేజంగాను, ఆ తర్వాత చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే  తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.05 సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 18470, 18550     మద్దతు : 18250, 18150
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...