Tuesday, November 28, 2023
4 లక్షల కోట్లకు చేరువలో బిఎస్ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజిలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ (దీన్నే ఇన్వెస్టర్ల సంపద అని కూడా అంటారు) మంగళవారం 4 లక్షల కోట్ల రూపాయల సమీపానికి వచ్చింది. ఫలితంగా ప్రతిష్ఠాత్మకమైన 4 లక్షల కోట్ల రూపాయల క్లబ్ లో చేరడం కొంత జాప్యం అవుతోంది. మంగళవారం (2023 నవంబర్ 28) మధ్యాన్నం మార్కెట్ ముగిసే సమయానికి మార్కెట్ విలువ రూ.3,31,05,425.71 కోట్లుగా (3.97 ట్రిలియన్లు) నమోదయింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 83.34గా లెక్కించారు. 2021 మే 24 వ తేదీన బిఎస్ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 3 లక్షల కోట్ల రూపాయల మైలు రాయిని చేరింది. ఈ ఏడాది (2023) సెప్టెంబర్ 15వ తేదీన బిఎస్ఇ సెన్సెక్స్ చారిత్రక గరిష్ఠ స్థాయి 67927.23 పాయింట్లను తాకింది. 2023 సంవత్సరంలో సెన్సెక్స్ ఇప్పటి వరకు 5333.46 పాయింట్లు లాభపడగా మార్కెట్ విలువ రూ.48.67 లక్షల కోట్లు పెరిగింది. ఇదిలా ఉండగా మంగళవారం సెన్సెక్స్ 204.16 పాయింట్లు లాభంతో 66174.20 వద్ద ముగిసింది.
Monday, November 27, 2023
ఈ వారంలో 19500 దిగువన బేరిష్
నవంబర్ 28-డిసెంబర్ 1 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్
------------------------------
మిడ్, ముగింపు సెషన్లు మెరుగు (మంగళవారానికి)
తిథి : కార్తిక బహుళ పాడ్యమి
v నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లి
v మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.
v పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.
v ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.
Sunday, November 19, 2023
ఈ వారంలో 19425 పైన బుల్లిష్
నవంబర్ 6-10 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్
------------------------------
మిడ్ సెషన్ మెరుగు (సోమవారానికి)
తిథి : కార్తిక శుక్ల అష్టమి
v నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లి
v మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.
v పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.
v ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.
కొండెక్కిన బంగారం
ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 నమోదు దేశంలో బంగారం ధరలు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జనవరి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...
-
fo r April 25, 2019 Closing Subdued Tithi : Chaitra Krishna Saptemi Nakshatra : Poorvashadha Persons born in Mrigasira, ...
-
fo r AUGUST 07 , 2019 Second Half Subdued Tithi : Sravana Sukla Saptami Nakshatra : Swathi Persons born in Krittika, Uttara,...
-
Stock Market created a Sunami on Monday as exit polls predicted NDA Government under Prime Minister Naredra Modi will get another term ...