Monday, November 27, 2023

ఈ వారంలో 19500 దిగువన బేరిష్ 

నవంబర్ 28-డిసెంబర్ 1 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  19795 (+63) 
గత వారంలో నిఫ్టీ 19875 - 19656  పాయింట్ల మధ్యన కదలాడి 63 పాయింట్ల లాభంతో  19795 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 19500 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 19471, 19587, 19177, 18760 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 20100        బ్రేక్ డౌన్ స్థాయి : 19400

నిరోధ స్థాయిలు : 20000, 20100, 20200 (19900 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 19600, 19500, 19400 (19700 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------   

Ø  గ్రహగతులివే...
ü వృషభంలోని రోహిణి పాదం 4 నుంచి కర్కాటకంలోని పునర్వసు పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
ü వృశ్చికంలోని అనురాధ పాదం 3-4 మధ్యలో రవి సంచారం 
ü ధనుస్సులోని మూల పాదం 1-2 మధ్యలో బుధ సంచారం
ü కన్యలోని చిత్త పాదం 2-3 మధ్యలో శుక్ర సంచారం
ü  వృశ్చికంలోని అనురాధ  పాదం 2-3 మధ్యలో  కుజ సంచారం
ü మేషంలోని అశ్విని  పాదం 4లో కర్కాటక నవాంశలో వక్రగతిలో బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 1లో ధనుస్సు నవాంశలో శని సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 4లో రాహువు, కన్యలోని చిత్త పాదం 2లో కేతువు మీన, కన్య నవాంశల్లో సంచారం 

--------------------------------- 


మిడ్, ముగింపు సెషన్లు మెరుగు (మంగళవారానికి) 

తిథి : కార్తిక బహుళ పాడ్యమి                                                   

నక్షత్రం : రోహిణి                            
అప్రమత్తం :    పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర; వృషభ, కన్య రాశి  జాతకులు   
ట్రెండ్ మార్పు సమయం : 1.30
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.26 వరకు నిలకడగా ఉంటూ తదుపరి 12.15 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 1.53 వరకు నిలకడగా ఉండి  తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు.
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10.30 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 12 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి. 2 గంటల తర్వాత ఎటిపి కన్నా ఫైన ఉంటే తిరిగి లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 19850, 19900     మద్దతు : 19725, 19675
----------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఉపాధి, వేత‌న వృద్ధి రెండింటిలోనూ బెంగ‌ళూరే టాప్‌

నూత‌న ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, వేత‌న వృద్ధి రెండింటిలోనూ దేశంలోని న‌గ‌రాల‌న్నింటిలోనూ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో నిలిచింది. చెన్నై, ఢిల్లీ త‌ర్...