Monday, January 22, 2024

ఈ వారంలో 22000 పైన బుల్లిష్

జనవరి 22-25 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   


నిఫ్టీ   :  21572 (-322)
 

గత వారంలో నిఫ్టీ 22124 - 21360 పాయింట్ల మధ్యన కదలాడి 272 పాయింట్ల నష్టంతో  21622 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 22000 కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 20938, 19734, 18666, 18553 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 22000        బ్రేక్ డౌన్ స్థాయి : 21400

నిరోధ స్థాయిలు : 21825, 21925, 22025 (21725 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 21525, 21425, 21325 (21625 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------    

Ø  గ్రహగతులివే...
ü వృష భంలోని మృగశిర పాదం 1 నుంచి కర్కాటకంలోని పుష్యమి పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
ü కర్కాటకంలోని పూర్వాషాఢ పాదం 4-శ్రవణం పాదం 1 మధ్యలో రవి సంచారం 
ü ధనుస్సులోని పూర్వాషాడ పాదం 1-2 మధ్యలో బుధ సంచారం
ü  ధనుస్సులోని మూ పాదం 2-3 మధ్యలో శుక్ర సంచారం
ü  ధనుస్సులోని పూర్వాషాడ  పాదం 1-3 మధ్యలో  కుజ సంచారం
ü మేషంలోని అశ్విని  పాదం 4లో కర్కాటక నవాంశలో బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 2లో మకర నవాంశలో శని సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 3లో రాహువు, కన్యలోని చిత్త పాదం 1లో కేతువు కుంభ, సింహ నవాంశల్లో సంచారం        

----------------------------------------------  

సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Friday, January 12, 2024

కొత్త ఏడాదిలో కొత్త రికార్డులు

సూచీలను పరుగెత్తించిన బుల్ 


ఐటి రంగంలోని టిసిఎస్, ఇన్ఫోసిస్ ప్రకటించిన ఆర్ధిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండడంతో శుక్రవారం స్టాక్  మార్కెట్ సూచీలు కొత్త రికార్డుల దిశగా పరుగులు తీశాయి. టెక్నాలజీ, రియాల్టీ, ఆయిల్ కంపెనీలు కూడా ర్యాలీలో పలు పంచుకున్నాయి. రూపాయి పటిష్టత కూడా మార్కెట్ కు మరింత బలం చేకూర్చింది. మొత్తం మీద సర్వత్రా సానుకూల పవనాలతో సెన్సెక్స్ 847.27 పాయింట్ల  లాభంతో కొత్త జీవిత కాల గరిష్ట స్థాయి 72568.45 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 247.35 పాయింట్ల లాభంతో 21894.55 వద్ద ముగిసింది. ఇంట్రా డే లో సెన్సెక్స్ 72720.96 పాయింట్లు, నిఫ్టీ 247.35 పాయింట్లు లాభపడ్డాయి.   

టిసిఎస్, ఇన్ఫోసిస్ లదే జోరు 

శుక్రవారం  టిసిఎస్, ఇన్ఫోసిస్ షేర్లు పరుగులు తీసి సూచీలు రికార్డ్ స్థాయిలకు పరుగులు తీయడానికి దోహదపడ్డాయి. టిసిఎస్  షేర్  4 శాతం లాభపడి రూ.3881.70 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.53,239.2 కోట్ల మేరకు పెరిగింది. ఇన్ఫోసిస్ షేర్  8 శాతం లాభపడి రూ.1612.20 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.48,652.73 కోట్ల మేరకు పెరిగింది.     

Thursday, January 11, 2024

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ప్రారంభ సెషన్ మెరుగు (సోమవారానికి)  

తిథి :  పుష్య శుద్ధ పాడ్యమి                                                           

నక్షత్రం : ఉత్తరాషాఢ  
                          
అప్రమత్తం :   ఆర్ద్ర, స్వాతి, శతభిషం  నక్షత్ర; మకర, వృషభ   రాశి  జాతకులు   
నిఫ్టీ :  21647   (+28.50) 
ట్రెండ్ మార్పు సమయం : 9.53

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 12.30 వరకు మెరుగ్గా ఉంటూ ఆ తర్వాత 2.14 వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. తదుపరి  చివరి వరకు నిస్తేజంగా  ట్రేడ్ కావచ్చు. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 12.20  గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి.  

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 21730, 21800     మద్దతు : 21570, 21500
----------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Tuesday, January 9, 2024

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

మిడ్ సెషన్ మెరుగు 

తిథి :  మార్గశిర బహుళ చతుర్దశి                                                       

నక్షత్రం : మూలా                           
అప్రమత్తం :    రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర; మకర, వృషభ   రాశి  జాతకులు   

నిఫ్టీ :  21545   (+31.85)  
ట్రెండ్ మార్పు సమయం : 9.41

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 11.03 వరకు నిస్తేజంగా ట్రేడయి ఆ తర్వాత 12.38 వరకు నిలకడగా ఉండే ఆస్కారం ఉంది. తదుపరి 2.21 వరకు మెరుగ్గాను, ఆ తర్వాత  చివరి వరకు నిలకడగాను   ట్రేడ్ కావచ్చు. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 1 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 2.20  గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి.  

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 21625, 21700     మద్దతు : 21460, 21375
----------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Monday, January 8, 2024

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ప్రారంభ సెషన్ మెరుగు 


తిథి :  మార్గశిర బహుళ త్రయోదశి            
                                             

నక్షత్రం : జ్యేష్ఠ 
                          
అప్రమత్తం :   కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర; ధనుస్సు, మేష  రాశి  జాతకులు   

నిఫ్టీ :  21514   (-197.80)   

ట్రెండ్ మార్పు సమయం : 9.41

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 12.42 వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత 2.25 వరకు నిలకడగా ఉండి తదుపరి  చివరి వరకు మెరుగ్గా  ట్రేడ్ కావచ్చు. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 12.30  గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి.  

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 21600, 21675     మద్దతు : 21425, 21350
----------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...