రెండు, నాలుగు శనివారాలు; ఆదివారాలు సహా ఫిబ్రవరి నెలలో మొత్తం 10 రోజులు బ్యాంకు సెలవులున్నాయి. అయితే రాష్ట్రాన్ని బట్టి సెలవుల్లో మార్పులుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్రానికే పరిమితం అయిన సెలవులున్నాయి. కొన్ని జాతీయ సెలవు దినాలు కాగా మరికొన్ని రాష్ట్ర స్థాయి సెలవులు. సాధారణంగా ఒకటి, మూడు శనివారాలు పనిదినాలు. కాని ఫిబ్రవరిలో ఒక్క నెల మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. మహా శివరాత్రి కారణంగా మూడో శనివారంనాడు (18వ తేదీ) కూడా బ్యాంకులకు సెలవు. త్రిపుర, మిజోరం, చండీగఢ్, తమిళనాడు, సిక్కిం, అస్సాం, మణిపూర్, రాజస్తాన్, బెంగాల్, ఢిల్లీ, గోవా, బీహార్, మేఘాలయల్లో మూడో శనివారం సెలవుండదు.
- మణిపూర్ లూయి-నగి-ని కావడం వల్ల ఫిబ్రవరి 18వ తేదీ సెలవు.
- మిజోరం రాష్ట్రావతరణ దినోత్సవం కావడం వల్ల ఫిబ్రవరి 20వ తేదీ (మంగళవారం) ఆ రాష్ట్రంలో మాత్రమే సెలవు.
- లోసార్ సందర్భంగా ఫిబ్రవరి 21వ తేదీ (మంగళవారం) అక్కడ మాత్రమే సెలవు.
No comments:
Post a Comment