Sunday, February 5, 2023

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

 184250 పైన బుల్లిష్          



(ఫిబ్రవరి 6-10 
తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  18028 (+61)

గత వారంలో నిఫ్టీ 18182 - 17854  పాయింట్ల మధ్యన కదలాడి 61 పాయింట్ల లాభంతో 18028 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18425 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 18157, 18290, 17490, 17287 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18425      బ్రేక్ డౌన్ స్థాయి : 17625

నిరోధ స్థాయిలు : 18225, 18325, 18425 (18125 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17825, 17725, 17625 (17925 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 
 

గ్రహగతులివే...  
- కర్కాటకంలోని ఆశ్లేష పాదం 4 నుంచి కన్యలోని  హస్త పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 4 - ధనిష్ట పాదం 2 మధ్యలో రవి సంచారం 
- మకరంలోని   ఉత్తరాషాఢ  పాదం 1-3 మధ్యలో బుధ సంచారం

- కుంభంలోని శతభిషం పాదం 4 - పూర్వాభాద్ర పాదం 2 మధ్యలో శుక్ర సంచారం 

- వృషభంలోని రోహిణి పాదం 3లో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం తుల నవాంశలో బృహస్పతి సంచారం
- కుంభంలోని ధనిష్ట పాదం 3లో తుల నవాంశలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 1లో రాహువు, తులలోని స్వాతి పాదం 3లో కేతువు సింహ, కుంభ నవాంశల్లో సంచారం 

--------------------------------- 

ప్రారంభ సెషన్ మెరుగు  (సోమవారానికి) 


తిథి : మాఘ బహుళ పాడ్యమి                                     

నక్షత్రం : పుష్యమి                       

అప్రమత్తం :        భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర; సింహ, ధనుస్సు  రాశి  జాతకులు   
 
నిఫ్టీ :  15810.85   (-24.50)   

ట్రెండ్ మార్పు సమయం :  3.01

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ 10.50 వరకు మెరుగ్గా ఉండి తదుపరి 12.34 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 2.34 వరకు మెరుగ్గా ఉండి తదుపరి  చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10.45 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే లాంగ్ పొజిషన్లు తీసుకుని 12.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు.      

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17950, 18050     మద్దతు : 17750, 17650
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...