Monday, February 27, 2023

7 రోజులు-రూ.10.42 లక్షల కోట్లు

స్టాక్ మార్కెట్ వరుస నష్టాలతో ఆవిరైన ఇన్వెస్టర్ల సంపద 



దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా ఏడు రోజులుగా నష్టాల్లో ట్రేడవుతోంది. ఈ ఏడు రోజుల నష్టాలతో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల ఉమ్మడి మార్కెట్ విలువ రూ.10.42 లక్షల కోట్లు ఆవిరైంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు సంపన్న దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచవచ్చునన్న భయాల నడుమ గ్లోబల్ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్, కొనసాగుతున్న విదేశీ నిధుల తరలింపు మార్కెట్ వరుస పట్టణాలకు కారణం. సోమవారం నాటి ట్రేడింగ్ లో కూడా సెన్సెక్స్ 175.58 పాయింట్లు నష్టపోయి 59288.35 వద్ద ముగియగా నిఫ్టీ 73.10 పాయింట్ల నష్టంతో 17392.70 వద్ద ముగిసింది. ఈ ఏడు రోజుల కాలంలో సెన్సెక్స్ 2031.16 పాంట్లు నష్టపోగా ఇన్వెస్టర్ల సంపద రూ.10,42,790.03 కోట్లు తుడిసిపుట్టుకుపోయి రూ.2,57,88,195.57 కోట్లకు దిగజారింది. గత ఐదు నెలల కాలంలో ఇంత సుదీర్ఘ కాలం మార్కెట్ నష్టాలు నమోదు చేయడం ఇదే ప్రథమం. సెన్సెక్స్ గత ఏడాది సెప్టెంబర్ లో వరుస ఏడు రోజుల నష్టాలు నమోదు చేసింది. సెన్సెక్స్ కు  ఇది నెల రోజుల కనిష్ఠ స్థాయి. సెన్సెక్స్ లో 17 కంపెనీలు, నిఫ్టీలో 33 కంపెనీల షేర్లు నష్టాలు నమోదు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇంత వరకు రూ.2313 కోట్లు తరలించుకుపోయారు.    

Sunday, February 26, 2023

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

17865 ఫైన బుల్లిష్          


(ఫిబ్రవరి 27-మార్చి 3 
తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  17466 (-484)

గత వారంలో నిఫ్టీ 18004 - 17422  పాయింట్ల మధ్యన కదలాడి 484 పాయింట్ల నష్టంతో 17466 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 17865 కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17858, 17963, 17806, 17362 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 17865      బ్రేక్ డౌన్ స్థాయి : 17065

నిరోధ స్థాయిలు : 17665, 17765, 17865 (17565 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17265, 17165, 17065 (17365 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 
 
గ్రహగతులివే...  
- వృషభంలోని రోహిణి పాదం 1 నుంచి కర్కాటకంలోని పునర్వసు పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
- కుంభంలోని శతభిషం పాదం 3-4 మధ్యలో రవి సంచారం 
- మకరంలోని ధనిష్ట పాదం 2- కుంభంలోని ధనిష్ట  పాదం 4 మధ్యలో బుధ సంచారం

- మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 4-రేవతి పాదం 1 మధ్యలో శుక్ర సంచారం 

- వృషభంలోని మృగశిర పాదం 4లో  కుజ సంచారం

- మీనంలోని  రేవతి పాదం 1లోధనుస్సు నవాంశలో బృహస్పతి సంచారం

- కుంభంలోని ధనిష్ట పాదం 4లో  వృశ్చిక నవాంశలో శని సంచారం

- మేషంలోని భరణి పాదం 1లో రాహువు, తులలోని స్వాతి పాదం 3లో కేతువు సింహ, కుంభ నవాంశల్లో సంచారం 


--------------------------------- 


ముగింపు సెషన్ మెరుగు  (సోమవారానికి) 


తిథి : ఫాల్గుణ శుద్ధ అష్టమి                                     

నక్షత్రం : రోహిణి                         

అప్రమత్తం :      పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర; మిథున , తుల  రాశి  జాతకులు   
 
ట్రెండ్ మార్పు సమయం :  11.43

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ మధ్యాహ్నం 1.12 వరకు నిలకడగా ఉండి తదుపరి చివరి వరకు మెరుగ్గా  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 1.20 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు  సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17560, 17650     మద్దతు : 17375, 17300
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, February 19, 2023

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

17850 దిగువన బేరిష్          


(ఫిబ్రవరి 20-24 తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  17944 (+87)

గత వారంలో నిఫ్టీ 18135 - 17720  పాయింట్ల మధ్యన కదలాడి 87 పాయింట్ల లాభంతో 17944 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 17850 కన్నా దిగువ ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17894, 18047, 17752, 17330 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18350      బ్రేక్ డౌన్ స్థాయి : 17350

నిరోధ స్థాయిలు : 18150, 18250, 18350 (18050 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17750, 17650, 17550 (17850 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 
 
గ్రహగతులివే...  
- కుంభంలోని ధనిష్ట పాదం 4 నుంచి మేషంలోని అశ్విని పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
- కుంభంలోని శతభిషం పాదం 1-2 మధ్యలో రవి సంచారం 
- మకరంలోని  శ్రవణం పాదం 2  - ధనిష్ట పాదం 1 మధ్యలో బుధ సంచారం

- మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 1-3 మధ్యలో శుక్ర సంచారం 

- వృషభంలోని రోహిణి పాదం 4లో  కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 4లో వృశ్చిక నవాంశలో బృహస్పతి సంచారం

- కుంభంలోని ధనిష్ట పాదం 4లో  వృశ్చిక నవాంశలో శని సంచారం

- మేషంలోని భరణి పాదం 1లో రాహువు, తులలోని స్వాతి పాదం 3లో కేతువు సింహ, కుంభ నవాంశల్లో సంచారం 


--------------------------------- 


ముగింపు సెషన్ మెరుగు  (సోమవారానికి) 


తిథి : ఫాల్గుణ శుద్ధ పాడ్యమి                                     

నక్షత్రం : ధనిష్ట                        

అప్రమత్తం :          పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర; మీన, కర్కాటక రాశి  జాతకులు   
 
నిఫ్టీ :  15810.85   (-24.50)   

ట్రెండ్ మార్పు సమయం :  11.45

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ 9.56 వరకు మెరుగ్గాను, తదుపరి 1.39 వరకు  నిలకడగాను ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత  చివరి వరకు మెరుగ్గా  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 1.40 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు  సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 18040, 18100     మద్దతు : 17740, 17775
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Monday, February 13, 2023

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

18250 పైన బుల్లిష్          



(ఫిబ్రవరి 13-17 తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  17857 (+3)

గత వారంలో నిఫ్టీ 17917 - 17653  పాయింట్ల మధ్యన కదలాడి 3 పాయింట్ల నామమాత్రపు లాభంతో 17857 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18250 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17932, 18123, 17692, 17310 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18250      బ్రేక్ డౌన్ స్థాయి : 17450

నిరోధ స్థాయిలు : 18050, 18150, 18250 (17960 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17650, 17550, 17450 (17750 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 
 
గ్రహగతులివే...  
- తులలోని విశాఖ పాదం 2 నుంచి ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
- కుంభంలోని ధనిష్ట పాదం 2-4 మధ్యలో రవి సంచారం 
- మకరంలోని   ఉత్తరాషాఢ  పాదం 4-శ్రవణం పాదం 2 మధ్యలో బుధ సంచారం

- కుంభంలోని పూర్వాభాద్ర పాదం 3-మీనంలోని పూర్వాభాద్ర పాదం 4 మధ్యలో శుక్ర సంచారం 

- వృషభంలోని రోహిణి పాదం 3-4 మధ్యలో  కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 4లో వృశ్చిక నవాంశలో బృహస్పతి సంచారం

- కుంభంలోని ధనిష్ట పాదం 3-4 మధ్యలో వృశ్చిక నవాంశలో శని సంచారం

- మేషంలోని భరణి పాదం 1లో రాహువు, తులలోని స్వాతి పాదం 3లో కేతువు సింహ, కుంభ నవాంశల్లో సంచారం 


--------------------------------- 


ప్రారంభ సెషన్ మెరుగు  (సోమవారానికి) 


తిథి : మాఘ బహుళ సప్తమి                                     

నక్షత్రం : విశాఖ                        

అప్రమత్తం :         అశ్విని, మఖ, మూల నక్షత్ర; వృశ్చిక, మీన  రాశి  జాతకులు   

ట్రెండ్ మార్పు సమయం :  2.35

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ 10.23 వరకు మెరుగ్గా ఉండి తదుపరి 12.07 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 2.07 వరకు మెరుగ్గా ఉండి తదుపరి  చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 12 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే లాంగ్ పొజిషన్లు తీసుకుని 2 గంటల  సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17950, 18025     మద్దతు : 17750, 17700
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, February 5, 2023

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

 184250 పైన బుల్లిష్          



(ఫిబ్రవరి 6-10 
తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  18028 (+61)

గత వారంలో నిఫ్టీ 18182 - 17854  పాయింట్ల మధ్యన కదలాడి 61 పాయింట్ల లాభంతో 18028 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18425 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 18157, 18290, 17490, 17287 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18425      బ్రేక్ డౌన్ స్థాయి : 17625

నిరోధ స్థాయిలు : 18225, 18325, 18425 (18125 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17825, 17725, 17625 (17925 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 
 

గ్రహగతులివే...  
- కర్కాటకంలోని ఆశ్లేష పాదం 4 నుంచి కన్యలోని  హస్త పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 4 - ధనిష్ట పాదం 2 మధ్యలో రవి సంచారం 
- మకరంలోని   ఉత్తరాషాఢ  పాదం 1-3 మధ్యలో బుధ సంచారం

- కుంభంలోని శతభిషం పాదం 4 - పూర్వాభాద్ర పాదం 2 మధ్యలో శుక్ర సంచారం 

- వృషభంలోని రోహిణి పాదం 3లో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం తుల నవాంశలో బృహస్పతి సంచారం
- కుంభంలోని ధనిష్ట పాదం 3లో తుల నవాంశలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 1లో రాహువు, తులలోని స్వాతి పాదం 3లో కేతువు సింహ, కుంభ నవాంశల్లో సంచారం 

--------------------------------- 

ప్రారంభ సెషన్ మెరుగు  (సోమవారానికి) 


తిథి : మాఘ బహుళ పాడ్యమి                                     

నక్షత్రం : పుష్యమి                       

అప్రమత్తం :        భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర; సింహ, ధనుస్సు  రాశి  జాతకులు   
 
నిఫ్టీ :  15810.85   (-24.50)   

ట్రెండ్ మార్పు సమయం :  3.01

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ 10.50 వరకు మెరుగ్గా ఉండి తదుపరి 12.34 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 2.34 వరకు మెరుగ్గా ఉండి తదుపరి  చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10.45 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే లాంగ్ పొజిషన్లు తీసుకుని 12.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు.      

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17950, 18050     మద్దతు : 17750, 17650
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...