Sunday, October 29, 2023

ఈ వారంలో 19550 పైన బుల్లిష్

 అక్టోబర్ 30-నవంబర్ 3 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  19047 (-497) 

గత వారంలో నిఫ్టీ 19522 - 18837  పాయింట్ల మధ్యన కదలాడి 497 పాయింట్ల నష్టంతో 19047 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 19550 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 19680, 19596, 18899, 18608 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 19450      బ్రేక్ డౌన్ స్థాయి : 18650

నిరోధ స్థాయిలు : 19250, 19350, 19450 (19150 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 18850, 18750, 18650 (18950 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------   

Ø  గ్రహగతులివే...
ü మేషంలోని కృత్తిక 1 నుంచి మిథునంలోని పునర్వసు పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
ü  తులలోని స్వాతి పాదం 2-3 మధ్యలో రవి సంచారం 
ü తులలోని స్వాతి పాదం 4-విశాఖ పాదం 2 మధ్యలో బుధ సంచారం
ü సింహంలోని పుబ్బ పాదం 2-3 మధ్యలో శుక్ర సంచారం
ü  తులలోని స్వాతి పాదం 4-విశాఖ పాదం 1 మధ్యలో  కుజ సంచారం
ü వృషభంలోని భరణి పాదం 2లో కన్య నవాంశలో వక్రగతిలో బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని ధనిష్ట పాదం 4లో వృశ్చిక నవాంశలో వక్రగతిలో శని సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 4లో రాహువు, కన్యలోని చిత్త పాదం 2లో కేతువు మీన, కన్య నవాంశల్లో సంచారం 

--------------------------------- 


ప్రారంభ సెషన్ మెరుగు (సోమవారానికి)  

తిథి : ఆశ్వయుజ బహుళ ద్వితీయ                                                

నక్షత్రం : కృత్తిక                              
అప్రమత్తం :    ఆర్ద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర; మేష, సింహ   రాశి  జాతకులు   
నిఫ్టీ :  16988.40   (-111.65)   
ట్రెండ్ మార్పు సమయం : 10.27
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.15 వరకు నిలకడగా ఉంటూ 2.10 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు.
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10.30 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 2  గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి. 
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 19225, 19330     మద్దతు : 19030, 18975
----------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, October 22, 2023

ఈ వారంలో 19750 ఫైన బుల్లిష్   

అక్టోబర్ 23-27 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   


నిఫ్టీ   :  19543 (-208)

గత వారంలో నిఫ్టీ 19850 - 19515  పాయింట్ల మధ్యన కదలాడి 208 పాయింట్ల నష్టంతో 19543 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 19750 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 19758, 19623, 18842, 18587 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 19950      బ్రేక్ డౌన్ స్థాయి : 19150

నిరోధ స్థాయిలు : 19750, 19850, 19950 (19650 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 19350, 19250, 19150 (19450 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------   

Ø  గ్రహగతులివే...
ü  మకరంలోని శ్రవణం పాదం 3 నుంచి మీనంలోని రేవతి పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
ü  కన్యలోని చిత్త పాదం 4 - స్వాతి పాదం 1 మధ్యలో రవి సంచారం 
ü తులలోని స్వాతి పాదం 1-3 మధ్యలో బుధ సంచారం
ü సింహంలోని పుబ్బ పాదం 2-3 మధ్యలో శుక్ర సంచారం
ü  తులలోని స్వాతి పాదం 2-3 మధ్యలో  కుజ సంచారం
ü వృషభంలోని భరణి పాదం 2లో కన్య నవాంశలో వక్రగతిలో బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని ధనిష్ట పాదం 4లో వృశ్చిక నవాంశలో వక్రగతిలో శని సంచారం
ü  మేషంలోని అశ్విని పాదం 1లో రాహువు, తులలోని చిత్త పాదం 3లో కేతువు మేష, తుల నవాంశల్లో సంచారం 

--------------------------------- 


ప్రారంభ సెషన్ మెరుగు (సోమవారానికి) 

తిథి : ఆశ్వయుజ శుద్ధ నవమి                                                

నక్షత్రం : శ్రవణ                               
అప్రమత్తం :     పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర; మకర. వృషభ  రాశి  జాతకులు   
నిఫ్టీ :  16988.40   (-111.65)   
ట్రెండ్ మార్పు సమయం : 11.37
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.42 వరకు మెరుగ్గా ఉంటూ 12.48 వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. 
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 9.30 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 10.45  గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి. 
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 19740, 19800     మద్దతు : 19470, 19400
----------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 
- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, October 15, 2023

ఈ వారంలో 19850 ఫైన బుల్లిష్  

 అక్టోబర్ 16-20 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   


నిఫ్టీ   :  19751 (+97)

గత వారంలో నిఫ్టీ 19481 - 19843  పాయింట్ల మధ్యన కదలాడి 97 పాయింట్ల లాభంతో 19751 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 19850 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 19710, 19607, 18772, 18546 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 20150      బ్రేక్ డౌన్ స్థాయి : 19350

నిరోధ స్థాయిలు : 19950, 20050, 20150 (19850 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 19550, 19450, 19350 (19650 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------    

Ø  గ్రహగతులివే...
ü  తులలోని స్వాతి పాదం 3 నుంచి ధనుస్సులోని  మూల పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
ü  కన్యలోని చిత్త పాదం 2-3 మధ్యలో రవి సంచారం 
ü  కన్యలోని చిత్త పాదం 1-3 మధ్యలో బుధ సంచారం
ü సింహంలోని మఖ పాదం 4-పుబ్బ పాదం 1 మధ్యలో శుక్ర సంచారం
ü  తులలోని పాదం 1-2 మధ్యలో  కుజ సంచారం
ü వృషభంలోని భరణి పాదం 2లో కన్య నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
ü  కుంభంలోని ధనిష్ట పాదం 4లో వృశ్చిక నవాంశలో వక్రగతిలో శని సంచారం
ü  మేషంలోని అశ్విని పాదం 1లో రాహువు, తులలోని చిత్త పాదం 3లో కేతువు మేష, తుల నవాంశల్లో సంచారం 


--------------------------------- 


ఉదయం సెషన్ మెరుగు (సోమవారానికి)  

తిథి : ఆశ్వయుజ శుద్ధ ద్వితీయ                                               

నక్షత్రం : స్వాతి                              
అప్రమత్తం :    ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర; తుల, కుంభ  రాశి  జాతకులు 
ట్రెండ్ మార్పు సమయం : 1.15
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ మధ్యాహ్నం 11.09 వరకు మెరుగ్గా ఉంటూ 1.15 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 3.05 వరకు నిస్తేజంగా ఉండి తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. 
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 11 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి. 
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 19825, 19900     మద్దతు : 19650, 19600
----------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...