Saturday, July 25, 2020

ఫారెక్స్ నిల్వ‌ల కొత్త రికార్డు

భార‌త ఫారెక్స్ నిల్వ‌లు మ‌రో కొత్త రికార్డు స్థాయికి చేరాయి. జూలై 17వ తేదీతో ముగిసిన వారంలో విదేశీ మార‌కం నిల్వ‌లు 1.275 బిలియ‌న్‌ డాల‌ర్లు పెరిగి 5,17,637 కోట్ల డాల‌ర్ల‌కు చేరాయి. ఇంత‌కు ముందు వారంలో అవి 5,16,703 కోట్ల డాల‌ర్ల స్థాయిలో ఉన్నాయి. ఆర్ బిఐ గ‌ణాంకాల ప్ర‌కారం జూన్ 5వ తేదీన ముగిసిన వారంలో మొట్ట‌మొద‌టి సారిగా ఫారెక్స్ నిల్వ‌లు 5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల స్థాయిని దాటాయి. ఐఎంఎఫ్ లో భార‌త విదేశీ మార‌కం నిల్వ‌లు కూడా ఇదే వారంలో 1.5 కోట్ల డాల‌ర్లు పెరిగి 45,600 కోట్ల డాల‌ర్ల‌కు చేరాయి. 

No comments:

Post a Comment

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...