Sunday, November 28, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

17425 ఫైన బుల్లిష్      

(నవంబర్ 29-డిసెంబర్ 3 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  17026 (-759)

గత వారంలో నిఫ్టీ 17805 - 16926 పాయింట్ల మధ్యన కదలాడి 759 పాయింట్ల భారీ నష్టంతో 17026 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 17026 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17980, 17859, 16474, 16070 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 17425      బ్రేక్ డౌన్ స్థాయి : 16625

నిరోధ స్థాయిలు : 17225, 17325, 17425 (17125 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 16825, 16725, 16625 (16925 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 

గ్రహగతులివే...   
 
- కన్యలోని ఉత్తర పాదం 2 నుంచి వృశ్చికంలోని అనురాధ పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
- వృశ్చికంలోని అనురాధ పాదం 3 నుంచి జ్యేష్ఠ పాదం 1 మధ్యలో రవి సంచారం 
- వృశ్చికంలోని అనురాధ పాదం  3 నుంచి జ్యేష్ఠ పాదం 1 మధ్యలో బుధ సంచారం
- ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 4 నుంచి ఉత్తరాషాఢ పాదం 1 మధ్యలో శుక్ర సంచారం 
- తులలోని విశాఖ  పాదం 2-3 మధ్యలో కుజ సంచారం
- కుంభంలోని ధనిష్ట పాదం 3లో తులా నవాంశలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 2లో వృషభ నవాంశలో శని సంచారం
- వృషభంలోని కృత్తిక పాదం 4లో రాహువు, వృశ్చికంలోని అనురాధ పాదం 2లో కేతువు సంచారం 

--------------------------------- 

మిడ్ సెషన్ మెరుగు (సోమవారానికి) 

తిథి : కార్తీక బహుళ దశమి               

నక్షత్రం : ఉత్తర    

అప్రమత్తం :   ఆర్ద్ర, స్వాతి. శతభిషం నక్షత్ర; కన్య, మకర    రాశి జాతకులు   
 
నిఫ్టీ :  17503.35   (+86.80)   

ట్రెండ్ మార్పు సమయం :  9.57

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.20 వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత 1.37 వరకు మెరుగ్గా,  తదుపరి చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10.15 సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.45 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 2 గంటల తర్వాత ఎటిపి కన్నా దిగువన ఉంటె షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17100, 17175       మద్దతు : 16950, 16875
----------------------------------------------  

సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Tuesday, November 23, 2021

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

మిడ్ సెషన్ మెరుగు 

తిథి : కార్తీక బహుళ పంచమి              

నక్షత్రం : పునర్వసు   

అప్రమత్తం :    అశ్విని, మఖ, మూల నక్షత్ర; కర్కాటక, వృశ్చిక  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  17503.35   (+86.80)   

ట్రెండ్ మార్పు సమయం :  9.47

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ నిలకడగా ప్రారంభమై 10.15 వరకు అదే ధోరణిలో ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత 12 గంటల వరకు మెరుగ్గాను, తర్వాత 1.43 వరకు తిరిగి నిలకడగా ఉంది తదుపరి చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10.15 సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 12 గంటల సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17575, 17650       మద్దతు : 17475, 17350
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, November 21, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

18075 దిగువన బేరిష్      

(నవంబర్ 22-26 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  17765 (-338)

గత వారంలో నిఫ్టీ 18210 - 17765 పాయింట్ల మధ్యన కదలాడి 338 పాయింట్ల నష్టంతో 17765 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18075 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 18029, 17843, 16372, 15983 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18075      బ్రేక్ డౌన్ స్థాయి : 17500

నిరోధ స్థాయిలు : 17925, 18000, 18075 (17850 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17625, 17575, 17500 (17700 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 

గ్రహగతులివే...   
 
- మిథునంలోని మృగశిర పాదం 4 నుంచి కటకటకంలోని ఆశ్లేష పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
- వృశ్చికంలోని విశాఖ పాదం 4 నుంచి అనురాధ పాదం 3 మధ్యలో రవి సంచారం 
- వృశ్చికంలోని విశాఖ పాదం  4 నుంచి అనురాధ పాదం 2 మధ్యలో బుధ సంచారం
- ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 3-4 మధ్యలో శుక్ర సంచారం 
- తులలోని విశాఖ  పాదం 1-2 మధ్యలో కుజ సంచారం
- కుంభంలోని ధనిష్ట పాదం 3లో తులా నవాంశలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 1లో వృషభ నవాంశలో శని సంచారం
- వృషభంలోని కృత్తిక పాదం 4లో రాహువు, వృశ్చికంలోని అనురాధ పాదం 2లో కేతువు సంచారం 

--------------------------------- 

చివరిలో మెరుగు (సోమవారానికి)

తిథి : కార్తీక బహుళ తదియ              

నక్షత్రం : కృత్తిక   

అప్రమత్తం :    ఆర్ద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర; మిథున, తుల రాశి జాతకులు   
 
నిఫ్టీ :  17764.80    (-133.75)   

ట్రెండ్ మార్పు సమయం :  10.41

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ మెరుగ్గా ప్రారంభమై 11.04 వరకు అదే ధోరణిలో ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత 12.53 వరకు నిలకడగను, తదుపరి చివరి వరకు తిరిగి మెరుగ్గానూ ఉండవచ్చు. 

 open  Better   upto 10.45 AM  and remain  Stay  till  12.37 PM and  remain  Subdued   till  about 14.14 PM and remain Better towards  end  of  the   day.

Astro Technical Trading Strategy for the day ::  If Nifty Fut. Trades open  Better   till   about 10.45  AM  and  remain  Stay   till  12.30 PM  and  remain  Subdued   till about 2.15 PM and remain Better   till   end  of   the   day .

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఒంటి గంట సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని ఒంటి గంట సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17850, 17915       మద్దతు : 17690, 17610
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Wednesday, November 17, 2021

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

సాధారణంగా మెరుగు 

తిథి : కార్తీక శుక్ల పౌర్ణమి             

నక్షత్రం : భరణి   

అప్రమత్తం :   మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర;  వృషభ, కన్య  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  17898.65    (-100.55)   

ట్రెండ్ మార్పు సమయం :  12.02

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ మెరుగ్గా ప్రారంభమై 11.04 వరకు అదే ధోరణిలో ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత 12.53 వరకు నిలకడగను, తదుపరి చివరి వరకు తిరిగి మెరుగ్గానూ ఉండవచ్చు. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఒంటి గంట సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని ఒంటి గంట సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17975, 18050       మద్దతు : 17825, 17750
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Tuesday, November 16, 2021

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

మిడ్ సెషన్ మెరుగు 

తిథి : కార్తీక శుక్ల చతుర్దశి             

నక్షత్రం : అశ్విని 

అప్రమత్తం :  రోహిణి, హస్త, శ్రవణం  నక్షత్ర; వృషభ, కన్య  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  17999.20    (-110.25)   

ట్రెండ్ మార్పు సమయం :  9.24

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ నిస్తేజంగా ప్రారంభమై 11.07 వరకు అదే ధోరణిలో ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత 12.57 వరకు మెరుగ్గానూ, తదుపరి 2.34 వరకు నిలకడగానూ ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు తిరిగి నిస్తేజంగా ఉండవచ్చు. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 11.05 సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని ఒంటి గంట సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 18075, 18150       మద్దతు : 17925, 17850
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Monday, November 15, 2021

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ప్రారంభ సెషన్ మెరుగు 

తిథి : కార్తీక శుక్ల త్రయోదశి             

నక్షత్రం : రేవతి 

అప్రమత్తం :  కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర; మేష, సింహ రాశి జాతకులు   
 
నిఫ్టీ :  18109.45    (+6.70)   

ట్రెండ్ మార్పు సమయం :  1.39

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ నిలకడగా ప్రారంభమై 1.01 వరకు అదే ధోరణిలో ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత 2.38 వరకు నిస్తేజంగా ఉండి తదుపరి చివరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 1 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 18185, 18280       మద్దతు : 18030, 17960
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Tuesday, November 9, 2021

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

మధ్యాహ్నం వరకు మెరుగు 

తిథి : కార్తీక శుక్ల షష్ఠి            

నక్షత్రం : ఉత్తరాషాఢ 

అప్రమత్తం :  ఆర్ద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర; కుంభ, మిథున రాశి జాతకులు   
 
నిఫ్టీ :  18044.25    (-24.30)   

ట్రెండ్ మార్పు సమయం :  9.56

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ మెరుగ్గా ప్రారంభమై 1.25 వరకు అదే ధోరణిలో ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత చివరి వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 1.15 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 18140, 18225       మద్దతు : 17975, 17900
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Monday, November 8, 2021

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

సాధారణంగా మెరుగు 

తిథి : కార్తీక శుక్ల పంచమి           

నక్షత్రం : పూర్వాషాఢ 

అప్రమత్తం :     మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర; మకర, వృషభ   రాశి జాతకులు   
 
నిఫ్టీ :  18068.55    (+151.75)   

ట్రెండ్ మార్పు సమయం :  11.24

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11.39 వరకు మెరుగ్గా ఉంటూ తదుపరి 1.32 వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత చివరి వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 11.39 సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 1.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 18150, 18250       మద్దతు : 18000, 17925
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, November 7, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

 17525 దిగువన బేరిష్      

(నవంబర్ 8-12 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  17829 (+157)

గత వారంలో నిఫ్టీ 18012 - 17697 పాయింట్ల మధ్యన కదలాడి 157 పాయింట్ల లాభంతో 17829 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 17525 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17931, 17621, 16154, 15808 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18125      బ్రేక్ డౌన్ స్థాయి : 17525

నిరోధ స్థాయిలు : 17975, 18050, 18125 (17900 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17675, 17600, 17525 (17750 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 

గ్రహగతులివే...   
 
- ధనుస్సులోని మూల పాదం 3 నుంచి కుంభంలోని శతభిషం పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
- తులలోని విశాఖ పాదం 1-2 మధ్యలో రవి సంచారం 
- తులలోని స్వాతి పాదం 1-3 మధ్యలో బుధ సంచారం
- ధనుస్సులోని మూల పాదం 3-4 మధ్యలో శుక్ర సంచారం 
- తులలోని స్వాతి  పాదం 1-2 మధ్యలో కుజ సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 2లో కన్య నవాంశలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 1లో వృషభ నవాంశలో శని సంచారం
- వృషభంలోని కృత్తిక పాదం 4లో రాహువు, వృశ్చికంలోని అనురాధ పాదం 3లో కేతువు సంచారం
 
--------------------------------- 

మిడ్ సెషన్ మెరుగు (సోమవారానికి)

తిథి : కార్తీక శుక్ల చవితి          

నక్షత్రం : మూల 

అప్రమత్తం :    రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర; మకర, వృషభ రాశి జాతకులు   
 
నిఫ్టీ :  17691.25    (+159.20)   

ట్రెండ్ మార్పు సమయం :  1.19

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11.43 వరకు నిస్తేజంగా ఉంటూ తదుపరి 1.32 వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత చివరి వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 11.45 సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 1.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17925, 18000       మద్దతు : 17725, 17650
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Wednesday, November 3, 2021

యువ‌త‌లో ఈక్విటీ జోష్‌

యువ‌త‌లో ఈక్విటీల ప‌ట్ల ఆస‌క్తి క్ర‌మంగా పెరుగుతోంది. వారు త‌మ పొదుపు సొమ్ము నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయ‌డానికి మొగ్గు చూపుతున్నార‌ని ఆన్ లైన్ ఇన్వెస్ట్ మెంట్ వేదిక గ్రో నిర్వ‌హించిన‌  స‌ర్వేలో తేలింది. కొత్త త‌రం బ్రోక‌రేజి సంస్థ‌లు జెరోధా, అప్ స్టాక్స్, ఏంజెల్ వ‌న్‌;  సాంప్ర‌దాయిక బ్రోక‌రేజి సంస్థ‌లు హెచ్ డిఎఫ్ సి సెక్యూరిటీస్‌, ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌, జియోజిత్ వంటి సంస్థ‌ల క‌స్ట‌మ‌ర్ల సంఖ్య క‌రోనా మ‌హ‌మ్మారి కాలంలో రెండింత‌లు పెర‌గ‌డ‌మే ఇందుకు తార్కాణం. క‌స్ట‌మ‌ర్ల‌లో 70 శాతం మందికి పైగా తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్న కొత్త క‌స్ట‌మ‌ర్లేన‌ని ఈ బ్రోక‌రేజి సంస్థ‌లు చెబుతున్నాయి. 2020 మే నుంచి 2021 సెప్టెంబ‌ర్ నెల మ‌ధ్య కాలంలో బిఎస్ఇ యూజ‌ర్ల సంఖ్య సుమారు రెట్టింపై 8 కోట్ల‌కు చేరింది. వారిలో కూడా చివ‌రి కోటి మంది క‌స్ట‌మ‌ర్లు ఈ ఏడాది జూన్ మొద‌టి వారం నుంచి సెప్టెంబ‌ర్ మూడో వారం మ‌ధ్య‌న చేరిన వారేన‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. 

18-50 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్కులైన సుమారు 2 ల‌క్ష‌ల మందిని ఈ స‌ర్వే సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు. ఈ స‌ర్వే ఫ‌లితాల‌ను బ‌ట్టి చూస్తే యువ‌త త‌క్ష‌ణ ప‌న్ను రాయితీల‌పై కాకుండా దీర్ఘ‌కాలిక రాబ‌డుల‌కే ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు తేలుతోంద‌ని విశ్లేష‌కులంటున్నారు. 81 శాతం మంది స్టాక్ మార్కెట్‌, మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఇన్వెస్ట్ చేస్తున్న‌ట్టు చెప్పారు. పైగా ప‌న్ను ఆదా చ‌ర్య‌లు వారి పెట్టుబ‌డుల‌పై ఎలాంటి ప్ర‌భావం చూప‌లేద‌ని కూడా ఆ స‌ర్వే తేల్చింది. ప్ర‌జ‌ల్లో ఆర్థిక అక్ష‌రాస్య‌త పెర‌గ‌డం వారిలో ఇన్వెస్ట్ మెంట్ ధోర‌ణుల‌ను పెంచింద‌ని అంటున్నారు.

స‌ర్వే ముఖ్యాంశాలు...

- స‌ర్వేలో పాల్గొన్న వారిలో 76 శాతం మంది జీవితంలో తొలి సారిగా ఇన్వెస్ట్ చేస్తున్న వారే. ఐదు సంవ‌త్స‌రాల పైబ‌డి మార్కెట్ లో క్రియాశీలంగా ఉన్న వారు కేవ‌లం 5.7 శాతం ఉన్నారు. 

- 18-24 సంవ‌త్స‌రాలు (39 %), 25-30 సంవ‌త్స‌రాల (34 %) వ‌యో శ్రేణిలోని వారు తొలిసారి ఇన్వెస్ట్ చేస్తున్న వారి జాబితాలో అగ్ర‌స్థానంలో ఉన్నారు. అలాగే ఈ వ‌యో శ్రేణుల్లోని వారిలో ఎక్కువ మంది ఈక్విటీల్లోనే ఇన్వెస్ట చేస్తున్నారు. 

- 18-24 వ‌యో శ్రేణిలోని వారిలో 14 శాతం మంది, 25-30 వ‌యో శ్రేణి వారిలో 17 శాతం మంది మాత్ర‌మే మిగులు నిధులు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కేవ‌లం 1 శాతం మంది ఫిక్స్ డ్ డిపాజిట్ల‌లోను, 2 శాతం మంది అమెరిక‌న్ స్టాక్ మార్కెట్ల‌లోను ఇన్వెస్ట్ చేస్తున్నారు.  

- ఇక 31-40 సంవ‌త్స‌రాల వ‌యో శ్రేణిలోని వారిలో 22 శాతం మంది నేరుగా షేర్ల‌లో పెట్టుబ‌డి పెడుతుండ‌గా 15 శాతం మంది మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోను, 2 శాతం మంది ఎఫ్ డిల్లోను, 3 శాతం మంది అమెరిక‌న్ షేర్ల‌లోను పెట్టుబ‌డి పెడుతున్నారు. 

- నాలుగు ప‌దుల వ‌య‌సు పైబ‌డిన వారిలో 17 శాతం మంది ఈక్విటీల్లోను, 12 శాతం మంది ఎంఎఫ్ ల‌లోను, 1 శాతం మంది అమెరిక‌న్ షేర్ల‌లోను పెట్టుబ‌డి పెడుతున్నారు. ఎఫ్ డిల్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య జీరో ఉంది. ఈ వ‌య‌సు ఇన్వెస్ట‌ర్లు రిటైర్మెంట్ ప్లానింగ్ మీద కూడా ఆస‌క్తి చూపుతున్నారు. 

- మొత్తం అన్ని గ్రూప్ ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే 87 శాతం మంది షేర్ల‌లోను, 58 శాతం మంది ఎంఎఫ్ ల‌లోను ఇన్వెస్ట్ చేస్తున్నారు. 

సంవ‌త్ 2077 లాభాల వృష్టి

భార‌త ఇన్వెస్ట‌ర్ల‌కు హిందూ క్యాలెండ‌ర్ సంవ‌త్స‌రం - సంవ‌త్ 2077 - లాభాల వ‌ర్షం కురిపించింది. దీపావ‌ళి నాడు ఈక్విటీ మార్కెట్ స‌హా అన్ని మార్కెట్ కార్య‌క‌లాపాలు కొత్త‌గా ప్రారంభించ‌డం ప్ర‌తీ ఏడాది సంవ‌త్ ప్ర‌త్యేక‌త‌. దీపావ‌ళి నాడు సాయంత్రం సంవ‌త్ ప్రారంభాన్ని పుర‌స్క‌రించుకునే ఒక గంట ప్ర‌త్యేక ట్రేడింగ్ నిర్వ‌హిస్తారు. గ‌త దీపావ‌ళి నాడు ప్రారంభ‌మైన సంవ‌త్ 2077లో సెన్సెక్స్ 37 శాతం (16,133.94 పాయింట్లు), నిఫ్టీ 39.50 శాతం (5048.95 పాయింట్లు) లాభ‌ప‌డ్డాయి. అయితే స్వ‌ల్ప‌కాలంలో ఈక్విటీ మార్కెట్లు ఇదే త‌ర‌హా లాభాలు అందిస్తాయ‌నుకోవ‌డం మాత్రం దురాశే అవుతుంద‌ని ఎంకే గ్లోబ‌ల్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ కృష్ణ కుమార్ క‌ర్వా అన్నారు. రాబోయే సంవ‌త్స‌రాల్లో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ధి అవ‌కాశాలు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే మ‌ధ్య‌కాలంలో ఈక్విటీ మార్కెట్లు 12-15 శాతం లాభాలు అందించే ఆస్కారం ఉంద‌ని ఆయ‌న అంచ‌నా.

గురువారం మూర‌త్ ట్రేడింగ్‌

దీపావ‌ళి, సంవ‌త్ 2078 శుభ‌ప్రారంభాన్ని పుర‌స్క‌రించుకుని స్టాక్ ఎక్స్ఛేంజిలు గురువారం సాయంత్రం ఒక గంట మూర‌త్ ట్రేడింగ్ నిర్వ‌హిస్తాయి. 

చివ‌రి రోజు న‌ష్టాలే...

సంవత్ 2077 ఇన్వెస్ట‌ర్ల‌కు లాభాల పంట పండించినా సంవ‌త్స‌రం చివ‌రిరోజైన బుధ‌వారం న‌ష్టాలు చ‌వి చూడాల్సి వ‌చ్చింది. అమెరిక‌న్ ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ వ‌డ్డీరేట్ల‌పై త‌న వైఖ‌రి తెలియ‌చేసే ఆస్కారం ఉన్నందు వ‌ల్ల ఇన్వెస్ట‌ర్లు అప్ర‌మ‌త్తం కావ‌డం న‌ష్టాల‌కు కార‌ణ‌మ‌యింది. అమెరిక‌న్ ఫెడ‌ర‌ల్ కీల‌క స‌మావేశానికి ముందు ఇన్వెస్ట‌ర్లు వేచి ఉండే ధోర‌ణి అవ‌లంబించారు. దీంతో బుధ‌వారం సెన్సెక్స్ 257.14 పాయింట్లు న‌ష్ట‌పోయి 59,771.92 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. నిఫీ్ట 59.75 పాయింట్ల న‌ష్టంతో 17829.20 పాయింట్ల వ‌ద్ద క్లోజ‌యింది. విభాగాల వారీగా బిఎస్ఇ టెలికాం, బ్యాంకెక్స్, ఆటో, క‌న్స్యూమ‌ర్ డ్యూర‌బుల్స్, ఫైనాన్స్ సూచీలు న‌ష్ట‌పోగా వైట్ క్యాపిట‌ల్ గూడ్స్, రియ‌ల్టీ, మెట‌ల్‌, ఇండ‌స్ర్టియ‌ల్స్ సూచీలు లాభాలు ఆర్జించాయి.

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...