Sunday, November 21, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

18075 దిగువన బేరిష్      


(నవంబర్ 22-26 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  17765 (-338)

గత వారంలో నిఫ్టీ 18210 - 17765 పాయింట్ల మధ్యన కదలాడి 338 పాయింట్ల నష్టంతో 17765 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18075 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 18029, 17843, 16372, 15983 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18075      బ్రేక్ డౌన్ స్థాయి : 17500

నిరోధ స్థాయిలు : 17925, 18000, 18075 (17850 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17625, 17575, 17500 (17700 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 

గ్రహగతులివే...   
 

- మిథునంలోని మృగశిర పాదం 4 నుంచి కటకటకంలోని ఆశ్లేష పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
- వృశ్చికంలోని విశాఖ పాదం 4 నుంచి అనురాధ పాదం 3 మధ్యలో రవి సంచారం 
- వృశ్చికంలోని విశాఖ పాదం  4 నుంచి అనురాధ పాదం 2 మధ్యలో బుధ సంచారం
- ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 3-4 మధ్యలో శుక్ర సంచారం 
- తులలోని విశాఖ  పాదం 1-2 మధ్యలో కుజ సంచారం
- కుంభంలోని ధనిష్ట పాదం 3లో తులా నవాంశలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 1లో వృషభ నవాంశలో శని సంచారం
- వృషభంలోని కృత్తిక పాదం 4లో రాహువు, వృశ్చికంలోని అనురాధ పాదం 2లో కేతువు సంచారం 


--------------------------------- 


చివరిలో మెరుగు (సోమవారానికి)


తిథి : కార్తీక బహుళ తదియ              

నక్షత్రం : కృత్తిక   

అప్రమత్తం :    ఆర్ద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర; మిథున, తుల రాశి జాతకులు   
 
నిఫ్టీ :  17764.80    (-133.75)   

ట్రెండ్ మార్పు సమయం :  10.41

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ మెరుగ్గా ప్రారంభమై 11.04 వరకు అదే ధోరణిలో ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత 12.53 వరకు నిలకడగను, తదుపరి చివరి వరకు తిరిగి మెరుగ్గానూ ఉండవచ్చు. 

 open  Better   upto 10.45 AM  and remain  Stay  till  12.37 PM and  remain  Subdued   till  about 14.14 PM and remain Better towards  end  of  the   day.

Astro Technical Trading Strategy for the day ::  If Nifty Fut. Trades open  Better   till   about 10.45  AM  and  remain  Stay   till  12.30 PM  and  remain  Subdued   till about 2.15 PM and remain Better   till   end  of   the   day .

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఒంటి గంట సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని ఒంటి గంట సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17850, 17915       మద్దతు : 17690, 17610
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...