Sunday, December 3, 2023

ఈ వారంలో 20150 దిగువన బేరిష్ 

డిసెంబర్ 4-8 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   


నిఫ్టీ   :  20268 (+473) 

గత వారంలో నిఫ్టీ 20292 - 19800 పాయింట్ల మధ్యన కదలాడి 473 పాయింట్ల లాభంతో  20268 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 20150 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 19498, 19578, 19237, 18805 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 20675        బ్రేక్ డౌన్ స్థాయి : 19850

నిరోధ స్థాయిలు : 20475, 20575, 20675 (20375 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 20050, 19950, 19850 (20150 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------   

Ø  గ్రహగతులివే...
ü సింహంలోని మఖ పాదం 2 నుంచి కన్యలోని చిత్త  పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
ü వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 1-2 మధ్యలో రవి సంచారం 
ü ధనుస్సులోని మూల పాదం 3-4 మధ్యలో బుధ సంచారం
ü  తులలోని చిత్త పాదం 4-స్వాతి పాదం 2 మధ్యలో శుక్ర సంచారం
ü  వృశ్చికంలోని అనురాధ  పాదం 3-4 మధ్యలో  కుజ సంచారం
ü మేషంలోని అశ్విని  పాదం 4లో కర్కాటక నవాంశలో వక్రగతిలో బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 1లో ధనుస్సు నవాంశలో శని సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 4లో రాహువు, కన్యలోని చిత్త పాదం 2లో కేతువు మీన, కన్య నవాంశల్లో సంచారం 
--------------------------------- 

ముగింపు సెషన్ మెరుగు (సోమవారానికి)  


తిథి : కార్తిక బహుళ సప్తమి                                                    

నక్షత్రం : మఖ  
                          
అప్రమత్తం :     రోహిణి, హస్త, శ్రవణం నక్షత్ర;  సింహ, ధనుస్సు రాశి  జాతకులు   

నిఫ్టీ :  19732   (-111.65)   

ట్రెండ్ మార్పు సమయం : 11.02

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.03 వరకు నిస్తేజంగా ఉంటూ తదుపరి 11.52 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 1.29 వరకు నిస్తేజంగా  ఉండి  తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు.

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవాలి. 

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 20360, 20450     మద్దతు : 20160, 20075
----------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...