Monday, May 12, 2025
మార్కెట్లను ఉరకలెత్తించిన "సంధి"బలం
Sunday, May 11, 2025
ఈ వారంలో 24300 పైన బుల్లిష్
------------------------------
తిథి : వైశాఖ శుక్ల పూర్ణిమ
నక్షత్రం : విశాఖ
అప్రమత్తం : అశ్విని, మఖ, మూల నక్షత్ర; తుల, కుంభ రాశి జాతకులు
ట్రెండ్ మార్పు సమయం : 12.59
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ 10.31 వరకు నిలకడగా ఉండి తదుపరి 12.45 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 2.53 వరకు నిలకడగా ట్రేడవుతూ తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. .
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 11 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 12.30 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.
టెక్నికల్ స్థాయిలు...
v నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లి
v మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.
v పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.
v ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.
Sunday, May 4, 2025
ఈ వారంలో 24000 దిగువన బేరిష్
------------------------------
తిథి : వైశాఖ శుక్ల నవమి
నక్షత్రం : ఆశ్లేష/మఖ
అప్రమత్తం :
కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ/రోహిణి, హస్త, శ్రవణం నక్షత్ర; కర్కాటక, వృశ్చిక రా
ట్రెండ్ మార్పు సమయం : 1.59
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ 10.59 వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి 1.12 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. .
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 11 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.10 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.
టెక్నికల్ స్థాయిలు...
v నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లి
v మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.
v పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.
v ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.
Monday, April 21, 2025
5 రోజులు-రూ.32 లక్షల కోట్లు
మన స్టాక్ మార్కెట్ కనివిని ఎరుగని ర్యాలీలో దూసుకుపోతోంది. మొత్తం మీద బుల్స్ మార్కెట్‌పై పట్టు సాధించాయి. ఈ నెల 2వ తేదీన ట్రంప్ విధించిన సుంకాల ప్రభావంతో చారిత్రక నష్టాలను చవి చూసిన మార్కెట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో బలమైన ర్యాలీలో ప్రవేశించింది. అందులోనూ గత ఐదు ట్రేడింగ్ సెషన్లుగా కనివిని ఎరుగని ర్యాలీ సాధించింది. ఫలితంగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 5561.35 పాయింట్లు, నిఫ్టీ 1726.40 పాయింట్లు లాభపడ్డాయి. ఈ ర్యాలీ కారణంగా ఐదు సెషన్లలో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.32,03,295.80 కోట్లు పెరిగి రూ.4,25,85,629.02 కోట్లకు (5 లక్షల కోట్ల డాలర్లు) చేరింది. ఇక వరుసగా ఐదో రోజు కూడా లాభపడిన సెన్సెక్స్ సోమవారం 855.30 పాయింట్లు లాభపడి 79,408.50 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1081.85 పాయింట్ల లాభంతో 79,635.05 వరకు కూడా వెళ్లింది. ఇక నిఫ్టీ 273.90 పాయింట్ల లాభంతో 24,125.55 వద్ద క్లోజయింది. బిఎస్ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సహా రంగాలవారీ సూచీలన్నీ లాభాల్లోనే ముగిశాయి. అమెరికన్ మార్కెట్ పైన, ట్రంప్ వాణిజ్య విధానాల పైన నమ్మకం కోల్పోయిన విదేశీ ఇన్వెస్టర్లు మెరుగైన లాభాల కోసం భారత మార్కెట్ వైపు మళ్లీ దృష్టి సారించడం ఈ ర్యాలీకి కారణమని విశ్లేషకులంటున్నారు.
Sunday, April 20, 2025
ఈ వారంలో 24250 పైన బుల్లిష్
తిథి : చైత్ర బహుళ అష్టమి
నక్షత్రం : ఉత్తరాషాఢ/శ్రవణం
అప్రమత్తం : ఆర్ద్ర, స్వాతి, శతభిషం/ పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర; కుంభ, మిథున రాశి జాతకులు
ట్రెండ్ మార్పు సమయం : 12.36
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ మధ్యాహ్నం 2.07 వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి చివరి వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. .
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 120 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 2 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.
v నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లి
v మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.
v పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.
v ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.
రెపోరేటు యథాతథం
పశ్చిమాసియా సంక్షోభం ప్రత్యేకించి అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను భయ కంపితుల్ని చేస్తున్న వాతావరణంలో భారత రిజర్వ్ బ...
-
fo r April 25, 2019 Closing Subdued Tithi : Chaitra Krishna Saptemi Nakshatra : Poorvashadha Persons born in Mrigasira, ...
-
పశ్చిమాసియా సంక్షోభం ప్రత్యేకించి అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను భయ కంపితుల్ని చేస్తున్న వాతావరణంలో భారత రిజర్వ్ బ...
-
ఏప్రిల్ 06-10 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్ నిఫ్టీ : 22713 (-107 ) గత వారంలో నిఫ్టీ 21941-22183 పాయింట్ల మధ్యన కద...