Friday, May 24, 2024
విదేశీ మారకం నిల్వల చారిత్రక రికార్డు
దేశంలో విదేశీ మారకం నిల్వలు చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరాయి. మే 17వ తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 454.9 కోట్ల డాలర్ల (4.549 బిలియన్) మేరకు పెరిగి 64,870 డాలర్లకు (648.7 బిలియన్) చేరాయి. ఇది ఫారెక్స్ నిల్వల చారిత్రక గరిష్ఠ స్థాయి. ఫారెక్స్ నిల్వలు పెరగడం వరుసగా ఇది మూడో వారం. ఇదే వారంలో బంగారం నిల్వలు 124.4 కోట్ల డాలర్ల (1.244 బిలియన్) మేరకు పెరిగి 5719.5 కోట్ల డాలర్లకు (57.195 బిలియన్) చేరాయి.
Subscribe to:
Post Comments (Atom)
రెపోరేటు యథాతథం
పశ్చిమాసియా సంక్షోభం ప్రత్యేకించి అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను భయ కంపితుల్ని చేస్తున్న వాతావరణంలో భారత రిజర్వ్ బ...

No comments:
Post a Comment