Sunday, December 22, 2024

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మీక‌రించాయి. ఒక ఏడాదిలో నిధుల స‌మీక‌ర‌ణ‌లో ఇది ఒక కొత్త రికార్డు. ఇష్యూలు జారీ చేసే కంపెనీల్లో విశ్వాసం ఇనుమ‌డించ‌డానికి ఇది దోహ‌ద‌ప‌డింది. హుండాయ్‌ మోటార్స్ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద ఇష్యూ జారీ చేయ‌డం ద్వారా రూ.27,870 కోట్లు స‌మీక‌రించింది. విభోర్ స్టీల్ ట్యూబ్స్ రూ.72 కోట్ల విలువ గ‌ల అతి చిన్న ఇష్యూ జారీ చేసింది. ఇష్యూలు జారీ చేసిన వాటిలో భారీ, చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా కంపెనీలున్నాయి. స‌గ‌టు ఇష్యూ సైజు కూడా 2023లో రూ.867 కోట్లుండ‌గా 2024లో అది రూ.1700 కోట్ల క‌న్నా పైనే ఉంది. ఒక్క డిసెంబ‌ర్ నెల‌లోనే 15 కంపెనీలు ఇష్యూలు జారీ చేయ‌డం మార్కెట్లో నెల‌కొన్న అసాధార‌ణ బ‌లానికి సంకేతం. 2023 సంవ‌త్స‌రంలో 57 కంపెనీలు రూ.49,436 కోట్లు మాత్ర‌మే స‌మీక‌రించాయి. నిధుల స‌మీక‌ర‌ణ‌పై చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా కంపెనీలు (ఎస్ఎంఇ) కూడా ఎన‌లేని ఆస‌క్తి క‌న‌బ‌రిచాయి. మొత్తం 238 ఎస్ఎంఇలు రూ.8,700 కోట్లు స‌మీక‌రించాయి. 2023లో ఈ త‌ర‌హా కంపెనీలు స‌మీక‌రించిన రూ.4,686 కోట్ల క‌న్నా ఇది రెట్టింపు అధికం. ఎస్ఎంఇల్లో ఇన్వెస్ట్ చేయ‌డం రిస్క్‌తో కూడుకున్న వ్య‌వ‌హార‌మే అయినా ఇన్వెస్ట‌ర్లు వెన‌క్కి త‌గ్గ‌లేదు. 

చందాల్లోను, రాబ‌డుల్లోనూ రికార్డులే 

ప‌బ్లిక్ ఇష్యూ స‌బ్‌స్క్రిప్ష‌న్ నిష్ప‌త్తులు కూడా ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉన్నాయి. అతి చిన్న ఇష్యూతో మార్కెట్లోకి వ‌చ్చినా విభోర్ స్టీల్ ట్యూబ్స్ ఇష్యూ రికార్డు స‌బ్‌స్ర్కిప్ష‌న్   సాధించింది.  ఈ ఇష్యూకి 320 రెట్లు అధిక స‌బ్‌స్ర్కిప్ష‌న్ వ‌చ్చింది. కెఆర్ఎన్  హీట్ ఎక్స్ఛేంజ‌ర్ అండ్ రిఫ్రెజిరేష‌న్‌, మ‌న్బా ఫైనాన్స్‌, ప్రెసిష‌న్ ఇంజ‌నీరింగ్ ఇష్యూల‌కి 200 రెట్లు అధిక స‌బ్‌స్క్రిప్ష‌న్ వ‌చ్చింది. అలాగే కొన్ని ఇష్యూలు లిస్టింగ్‌లో అద్భుత‌మైన రాబ‌డులు అందించాయి. విభోర్ స్టీల్ ట్యూబ్స్‌, బిఎల్ఎస్ ఇ-స‌ర్వీసెస్‌, బ‌జాజ్ హౌసింగ్ ఫైనాన్స్, కెఆర్ఎన్ హీట్ ఎక్స్ఛేంజ‌ర్ కంపెనీలు లిస్టింగ్‌లో 100 శాతం పైగా లాభాలు అందించాయి. 

సుస్థిర‌తే చోద‌క శ‌క్తి

దేశంలో స్థిర‌మైన ఆర్థిక వాతావ‌ర‌ణం, కేంద్ర‌ప్ర‌భుత్వ స్థాయిలో విధానాల కొన‌సాగింపు, అన్ని రంగాల‌కు విస్త‌రించిన వృద్ధిరేటు ఐసిఓ కార్య‌క‌లాపాలు జోరుగా ఉండ‌డానికి కార‌ణ‌మ‌ని నిపుణులంటున్నారు. దీనికి తోడు ప్రైవేట్ ఈక్విటీ ఎగ్జిట్లు, స్పాన్స‌ర్ ఆధారిత అమ్మ‌కాలు, కార్పొరేట్ ఫండింగ్ వ్యూహాల్లో మార్పు వంటి అంశాలు సైతం ఐపీఓ మార్కెట్లో జొరుకి కార‌ణ‌మయ్యాయి.

నూత‌న సంవ‌త్స‌రం మ‌రింత జోరు
రాబోయే సంవ‌త్స‌రంలో (2025) కూడా ఐపీఓ మార్కెట్ జోరుగానే ఉంటుంద‌ని, 2024లో న‌మోదైన రికార్డుల‌ను చెరిపేస్తుంద‌ని విశ్లేష‌కుల అంచ‌నా. ఐపిఓకి అనుమ‌తి కోరుతూ 75 కంపెనీలు చేసుకున్న ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న విభిన్న ద‌శ‌ల్లో ఉంది. దాన్ని బ‌ట్టి 2025లో వివిధ కంపెనీలు ఐపిఓల ద్వారా సేక‌రించే నిధుల ప‌రిమాణం రూ.2.5 కోట్లు దాట‌వ‌చ్చున‌ని అంటున్నారు.  వ‌చ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న ప్ర‌ముఖ కంపెనీల్లో హెచ్‌డిబి ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ (రూ.12,500 కోట్లు), ఎల్‌జి ఎల‌క్ర్టానిక్స్ ఇండియా (రూ.15,000 కోట్లు), హెక్సావేర్ టెక్నాల‌జీస్ (రూ.9,950 కోట్లు) ఉన్నాయి.


ఈ వారంలో 23900 పైన బుల్లిష్

డిసెంబర్ 23-27 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   
నిఫ్టీ   :  23588 (-1182
)    
గత వారంలో నిఫ్టీ 24781 - 23808 పాయింట్ల మధ్యన కదలాడి 1182 పాయింట్ల నష్టంతో 24588 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 23900  కన్నా  పైన  ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 
- 20, 50, 100, 200 డిఎంఏలు 23980, 24316, 24441, 24176 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 23900      బ్రేక్ డౌన్ స్థాయి : 23300
నిరోధ స్థాయిలు : 23800, 23900, 24000 (23700 పైన బుల్లిష్) 
మద్దతు స్థాయిలు : 23475, 23375, 23275 (23575 దిగువన బేరిష్)
ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------  

Ø  గ్రహగతులివే...
üకన్యలోని హస్త  పాదం 1 నుంచి వృశ్చికంలోని విశాఖ పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
ü  ధనుస్సులోని  మూల పాదం 3-4 మధ్యలో రవి సంచారం 
ü  వృశ్చికంలోని అనురాధ  పాదం 2-4 మధ్యలో  బుధ సంచారం
ü కర్కాటకంలోని ధనిష్ట  పాదం 1-2  మధ్యలో శుక్ర సంచారం
ü కర్కాటకంలోని  పుష్యమి పాదం 2-3 మధ్యలో వక్రగతిలో కుజ సంచారం
ü వృషభంలోని  రోహిణి పాదం3- 4 మధ్యలో కర్కాటక నవాంశలో వక్రగతిలో  బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 4-పూర్వాభాద్ర పాదం 1 మధ్యలో మీన నవాంశలో శని సంచారం
ü  మీనంలోని ఉత్తరాభాద్ర  పాదం 2లో రాహువు, కన్యలోని ఉత్తర పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం        

--------------------------------- 


ప్రారంభ సెషన్ మెరుగు (సోమవారానికి) 
తిథి :  మార్గశిర బహుళ  అష్టమి                                                                   
నక్షత్రం : హస్త          
అప్రమత్తం : పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర  నక్షత్ర;  కన్య, మకర  రాశి జాతకులు     
ట్రెండ్ మార్పు సమయం : 1.21
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.34 వరకు మెరుగ్గా  ట్రేడవుతూ తదుపరి 12.11 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. తదుపరి 1.46 వరకు నిస్తేజంగా ఉండి  ఆ తర్వాత చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ మధ్యాహ్నం 1.55 గంట సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని చివరిలో క్లోజ్ చేసుకోవచ్చు.   
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 23680, 23775     మద్దతు : 23490, 23400
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Saturday, December 14, 2024

ఈ వారంలో 25000 పైన బుల్లిష్

డిసెంబర్ 16-20 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   


నిఫ్టీ   :  24769 (+91) 
   
గత వారంలో నిఫ్టీ 24792 - 24180 పాయింట్ల మధ్యన కదలాడి 91 పాయింట్ల లాభంతో 24769 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 25000  కన్నా  పైన  ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 24588, 24607, 24424, 24169 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 25000      బ్రేక్ డౌన్ స్థాయి : 24500

నిరోధ స్థాయిలు : 24970, 25070, 25170 (24870 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 24570, 24470, 24370 (24670 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------  

Ø  గ్రహగతులివే...
üమిథునంలోని  ఆర్ద్ర  పాదం 2 నుంచి కర్కాటకంలోని మఖ పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
ü  ధనుస్సులోని  మూల పాదం 1-2 మధ్యలో రవి సంచారం 
ü  వృశ్చికంలోని అనురాధ  పాదం 3-4 మధ్యలో వక్రగతిలో  బుధ సంచారం
ü కర్కాటకంలోని శ్రవణం పాదం 2-4 మధ్యలో శుక్ర సంచారం
ü వృశ్చికంలోని పుష్యమి పాదం 3లో వక్రగతిలో కుజ సంచారం
ü వృషభంలోని  రోహిణి పాదం 4లో కర్కాటక నవాంశలో వక్రగతిలో  బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 4లో మీన నవాంశలో శని సంచారం
ü  మీనంలోని ఉత్తరాభాద్ర  పాదం 2లో రాహువు, కన్యలోని ఉత్తర పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం 

--------------------------------- 


ప్రారంభ సెషన్ బుల్లిష్ (సోమవారానికి)  

తిథి :  మార్గశిర బహుళ  పాడ్యమి                                                                 

నక్షత్రం : ఆర్ద్ర            
                         
అప్రమత్తం :    ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి  నక్షత్ర;   మిథున, తుల రాశి జాతకులు    

ట్రెండ్ మార్పు సమయం : 11.41

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 11.02 వరకు మెరుగ్గా  ట్రేడవుతూ తదుపరి 12.39 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. తదుపరి చివరి వరకు  నిస్తేజంగా  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ మధ్యాహ్నం 9.45 గంట సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 11 గంటల సమయంలో  క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 24860, 24950     మద్దతు : 24650, 24550
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, December 8, 2024

ఈ వారంలో 25000 పైన బుల్లిష్

డిసెంబర్ 9-13 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్  

నిఫ్టీ   :  24678 (+547
) 

గత వారంలో నిఫ్టీ 24857 - 24009 పాయింట్ల మధ్యన కదలాడి 547 పాయింట్ల లాభంతో 24678 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 25000  కన్నా  పైన  ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 25491, 24361, 24090, 24116 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 25000      బ్రేక్ డౌన్ స్థాయి : 24400

నిరోధ స్థాయిలు : 24880, 24980, 25080 (24780 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 24470, 24370, 24270 (24030 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------   

Ø  గ్రహగతులివే...
ü వృశ్చికంలోని పూర్వాభాద్ర  పాదం 4 నుంచి వృషభంలోని కృత్తిక  పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
ü  వృశ్చికంలోని  జ్యేష్ఠ పాదం 3-4 మధ్యలో రవి సంచారం 
ü  వృశ్చికంలోని అనురాధ  పాదం 3-4 మధ్యలో వక్రగతిలో  బుధ సంచారం
ü ధనుస్సులోని  ఉత్తరాషాఢ పాదం 4 - శ్రవణం పాదం 1 మధ్యలో శుక్ర సంచారం
ü వృశ్చికంలోని పుష్యమి పాదం 3లో కుజ సంచారం
ü వృషభంలోని  రోహిణి పాదం 4లో కర్కాటక నవాంశలో వక్రగతిలో  బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 4లో మీన నవాంశలో శని సంచారం
ü  మీనంలోని ఉత్తరాభాద్ర  పాదం 2లో రాహువు, కన్యలోని ఉత్తర పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం    

--------------------------------- 


మిడ్ సెషన్ మెరుగు (సోమవారానికి)  


తిథి :  మార్గశిర శుక్ల నవమి                                                                 

నక్షత్రం : పూర్వాభాద్ర          
అప్రమత్తం :   అశ్విని, మఖ, మూల నక్షత్ర; మీన, కర్కాటక    రాశి జాతకులు    
ట్రెండ్ మార్పు సమయం : 2.54
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 9.40 వరకు నిలకడగాను, తదుపరి 11.30 వరకు మెరుగ్గాను ట్రేడ్ కావచ్చు. తదుపరి 1.06 వరకు నిలకడగా ఉండి ఆ తర్వాత చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ మధ్యాహ్నం 1 గంట సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని చివరిలో క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 24770, 24850     మద్దతు : 24600, 24525
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...