Wednesday, April 29, 2020

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌   

మిడ్ సెషన్ మెరుగు 
తిథి :  వైశాఖ శుద్ధ సప్తమి  
న‌క్ష‌త్రం : పుష్యమి 
అప్ర‌మ‌త్తం :  భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు, సింహ, ధనుస్సు  రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 9553.35 (+172.45)  
ట్రెండ్ మారే వేళ : 2.01 
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 10.25 వరకు నిస్తేజంగా ఉండి తదుపరి 12.30 వరకు నిలకడగా ట్రేడ్ కావకావచ్చు. ఆ తర్వాత 2.45 వరకు మెరుగ్గా ఉంది తదుపరి చివరి వరకు  నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది 
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 12. 45  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా పైన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 2.30  స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 3 గంటల తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు  తీసుకుని ముగింపులో క్లోజ్ చేసుకోవచ్చు. 
నిరోధ స్థాయిలు :  9630, 9700        మ‌ద్ద‌తు స్థాయిలు : 9475, 9325
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Tuesday, April 28, 2020

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌       

ప్రథమార్ధం మెరుగు 
తిథి :  వైశాఖ శుద్ధ షష్ఠి  
న‌క్ష‌త్రం : పునర్వసు 
అప్ర‌మ‌త్తం :   అశ్విని, మఖ, మూల   నక్షత్ర జాతకులు, కర్కాటక, వృశ్చిక రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 9380.90 (+98.60)  
ట్రెండ్ మారే వేళ : 1.50 
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 10.30 వరకు నిస్తేజంగా ఉండి తదుపరి 12.45 వరకు మెరుగ్గా  ట్రేడ్ కావకావచ్చు. ఆ తర్వాత  చివరి వరకు  నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది 
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 10. 45  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా పైన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 12.30  స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. ఒంటి గంట తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్  పొజిషన్లు తీసుకుని 2.45 సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 
నిరోధ స్థాయిలు :  9450, 9525        మ‌ద్ద‌తు స్థాయిలు : 9300, 9225
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Monday, April 27, 2020

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌ 

ద్వితీయార్ధం మెరుగు 
తిథి :  వైశాఖ శుద్ధ పంచమి   
న‌క్ష‌త్రం : ఆర్ద్ర 
అప్ర‌మ‌త్తం :   ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి  నక్షత్ర జాతకులు, కర్కాటక, వృశ్చిక రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 9282.30 (+127.90)  
ట్రెండ్ మారే వేళ : 1.04 
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 10.55 వరకు నిలకడగా ఉండి తదుపరి 1.05 వరకు నిస్తేజంగా ట్రేడ్ కావకావచ్చు. ఆ తర్వాత  3.15 వరకు మెరుగ్గా ఉంటూ చివరిలో నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది 
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 11 గంటల  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా దిగువన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో షార్ట్  పొజిషన్లు తీసుకుని ఒంటి గంట  స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 1.15 తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్  పొజిషన్లు తీసుకుని 3 గంటలకు చేసుకోవాలి. 
నిరోధ స్థాయిలు :  9350, 9425, 9500
మ‌ద్ద‌తు స్థాయిలు : 9220, 9150, 9075
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Thursday, April 23, 2020

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌   

ద్వితీయార్ధం మెరుగు 
తిథి :  వైశాఖ శుద్ధ విదియ  
న‌క్ష‌త్రం : భరణి 
అప్ర‌మ‌త్తం :  మృగశిర, చిత్త, ధనిష్ఠ  నక్షత్ర జాతకులు, వృషభ, కన్య రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 9313.90 (+126.60)  
ట్రెండ్ మారే వేళ : 12 
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ మెరుగ్గా ప్రారంభమై 9.30  నుంచి 11.30 మధ్యలో నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. 11.45 నుంచి చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది 
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 9.30  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా దిగువన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో షార్ట్  పొజిషన్లు తీసుకుని 12 గంటల  స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 11.45 తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే షార్ట్  పొజిషన్లు తీసుకుని ముగింపులో క్లోజ్ చేసుకోవాలి. 
నిరోధ స్థాయిలు :  9375, 9450, 9525
మ‌ద్ద‌తు స్థాయిలు : 9250, 9175, 9100
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Wednesday, April 22, 2020

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌   

సాధారణ నిస్తేజం 
తిథి :  వైశాఖ శుద్ధ పాడ్యమి    
న‌క్ష‌త్రం : అశ్విని 
అప్ర‌మ‌త్తం :  రోహిణి, హస్త, శ్రవణం నక్షత్ర జాతకులు, వృషభ, కన్య రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 9187.30 (+205.85)  
ట్రెండ్ మారే వేళ : 3.15
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 2.30 వ‌ర‌కు నిలకడ/నిస్తేజంగా ఉండి తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. 
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 10.30  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా దిగువన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో షార్ట్  పొజిషన్లు తీసుకుని 2.30 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 2.45 తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే షార్ట్  పొజిషన్లు తీసుకుని ముగింపులో క్లోజ్ చేసుకోవాలి. 
నిరోధ స్థాయిలు :  9250, 9325, 9400
మ‌ద్ద‌తు స్థాయిలు : 9100, 9025, 8950
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Tuesday, April 21, 2020

క‌రోనా సునామీలో మార్కెట్ల మున‌క‌

క్రూడాయిల్, ఫారెక్స్, ఈక్విటీ అన్ని మార్కెట్లూ దిగువ‌కే...

కోవిడ్‌-19 ప్ర‌భావం వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయిల్‌, ఫారెక్స్, ఈక్విటీ మార్కెట్లు క‌ల్లోలితం అయ్యాయి. ఫ్యాక్ట‌రీలు మూత‌ప‌డ‌డంతో పాటు కార్లు, విమానాలు తిర‌గ‌డం కూడా నిలిచిపోయినందు వ‌ల్ల క‌నివిని ఎరుగ‌ని స్థాయిలో ఆయిల్ డిమాండు ప‌డిపోయిన ప్ర‌భావం మంగ‌ళ‌వారం ఫారెక్స్, ఈక్విటీ మార్కెట్ల‌పై కూడా ప‌డింది. అమ్మ‌కాల ఒత్తిడి పెరిగిపోవ‌డం ఈ మార్కెట్ల‌ను భారీ క్షీణ‌త దిశ‌గా న‌డిపించింది. 

ఇక ఆయిల్ మార్కెట్ ప‌రిస్థితిని ప‌రిశీలిస్తే ఒక‌ప‌క్క ధ‌ర‌లు ప‌డిపోవ‌డం, మ‌రోప‌క్క కొనేవారు లేక ఆయిల్ ఉత్ప‌త్తిదారుల వ‌ద్ద నిల్వ‌లు భారీ స్థాయిలో పేరుకుపోయి ఇంక నిల్వ ఉంచ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఫ‌లితంగా సోమ‌వారం రాత్రి అమెరికాలో వెస్ట్ టెక్సాస్ మే కాంట్రాక్టుల క్రూడాయిల్ డెలివ‌రీ ధ‌ర 120 శాతం క్షీణించి జీరో క‌న్నా దిగువ‌ పడిపోయింది.  బ్యారెల్ ధర  మైన‌స్ 3.70 డాలర్లు ప‌లికింది. గల్ఫ్ సంక్షోభం సమయంలో కూడా ఇంత దిగజాలేదంటున్నారు.  ఇక మంగ‌ళ‌వారం స్పాట్ మార్కెట్ లో బెంచ్‌మార్క్ ఆయిల్ కాంట్రాక్టుల ధ‌ర బ్యారెల్ ఒక ద‌శ‌లో బ్యారెల్ 11.79 డాల‌ర్లు ప‌లికి చివ‌రికి 15.65 డాల‌ర్ల వ‌ద్ద స్థిర‌ప‌డింది. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాలు గ‌ల బ్రెంట్ క్రూడాయిల్ ధ‌ర కూడా 19.85 డాల‌ర్లు ప‌లికింది.
ఈక్విటీ ఇండెక్స్ ల భారీ ప‌త‌నం
ఇంధ‌న మార్కెట్ క‌ల్లోలం ప్ర‌భావం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ల‌పై కూడా ప‌డింది. ఈక్విటీ పెట్టుబ‌డులు కొన‌సాగించే విష‌యంలో ఇన్వెస్టర్ల విముఖ‌త కార‌ణంగా భారీ ఎత్తున అమ్మ‌కాలు సాగ‌డంతో జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్, బ్రిట‌న్, జ‌పాన్‌, హాకాంగ్‌, ద‌క్షిణ కొరియా, ఆస్ర్టేలియా, షాంఘై సూచీల‌న్నీ భారీ న‌ష్టాలు న‌మోదు చేశాయి. తుది వార్త‌లందే స‌మ‌యానికి అమెరికాలోని వాల్ స్ర్టీట్ కూడా భారీ న‌ష్టాల బాట‌లోనే ఉంది. 

విదేశీ మార్కెట్ల ప్ర‌భావంతో భార‌త మార్కెట్ లో కూడా అమ్మ‌కాలు భారీగా సాగాయి. సెన్సెక్స్ 1011.29 పాయింట్లు దిగ‌జారి 30636.71 పాయింట్ల వ‌ద్ద ముగియ‌గా నిఫ్టీ 280.40 పాయింట్లు ప‌త‌న‌మై 8981.50 వ‌ద్ద క్లోజ‌యింది. సెన్సెక్స్ లోని 30 షేర్ల‌లో 27 షేర్లు భారీ న‌ష్టాలు న‌మోదు చేశాయి. ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ అత్య‌ధికంగా 12% న‌ష్ట‌పోగా బ‌జాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్‌, టాటా స్టీల్‌, మ‌హీంద్రా, ఒఎన్ జిసి, మారుతి షేర్లు కూడా 6 నుంచి 9 శాతం న‌డుమ న‌ష్ట‌పోయాయి.

రూ.3.30 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి
ఇండెక్స్ ల భారీ ప‌త‌నం  కార‌ణంగా ఇన్వెస్ట‌ర్ల సంప‌ద (స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ‌) రూ.3,30,408.87 కోట్ల మేర‌కు న‌ష్ట‌పోయి రూ.1,20,42,172.38 కోట్ల‌కు దిగ‌జారింది.

- ఈక్విటీ మార్కెట్ల‌లో భారీ అమ్మ‌కం ప్ర‌భావం ఫారెక్స్ మార్కెట్ పై కూడా ప‌డింది. అమెరిక‌న్ డాల‌ర్ మార‌కంలో రూపాయి 30 పైస‌లు దిగ‌జారి 76.83 వ‌ద్ద ముగిసింది.

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌     

ఉదయం సెషన్ మెరుగు 
తిథి :  చైత్ర బహుళ అమావాస్య    
న‌క్ష‌త్రం : రేవతి/అశ్విని 
అప్ర‌మ‌త్తం :   కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ/రోహిణి, హస్త, శ్రవణం నక్షత్ర జాతకులు, వృషభ, కన్య రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 8981.50 (-280.40)  
ట్రెండ్ మారే వేళ : 1.17
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్12.30 వ‌ర‌కు మెరుగ్గా ఉండి తదుపరి 1.20 వరకు, ఆ తర్వాత 1.35 నుంచి చివరి వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. 
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 9.30  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా పైన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 12.30 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 1.45 తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్  పొజిషన్లు తీసుకుని ముగింపులో క్లోజ్ చేసుకోవాలి. 
నిరోధ స్థాయిలు :  9050, 9125, 9200
మ‌ద్ద‌తు స్థాయిలు : 8900, 8825, 8750
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Monday, April 20, 2020

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌   

ప్రారంభ  సెషన్ మెరుగు 
తిథి :  చైత్ర బహుళ చతుర్దశి      
న‌క్ష‌త్రం : పూర్వాభాద్ర/ఉత్తరాభాద్ర 
అప్ర‌మ‌త్తం :   భరణి, పుబ్బ, పూర్వాషాఢ/కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ  నక్షత్ర జాతకులు, మేష, సింహ రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 9261.85 (-4.90)  
ట్రెండ్ మారే వేళ : 10.21
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్10.20 వ‌ర‌కు నిస్తేజంగా ఉండి తదుపరి 12.15 వరకు మెరుగ్గా  ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 2.45 వరకు నిలకడగాను, తదుపరి చివరి వరకు మెరుగ్గానూ  ట్రేడయ్యే  ఆస్కారంగా ఉంది. 
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 10.30  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా పైన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 12.05 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి.  తదుపరి 2.45 తర్వాత ఎటిపి పైకి వస్తే మరిన్ని లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
నిరోధ స్థాయిలు :  9350, 9425, 9500
మ‌ద్ద‌తు స్థాయిలు : 9200, 9125, 9050
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Sunday, April 19, 2020

వారానికి ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌

8975 దిగువన ముగిస్తే బేరిష్‌
(తేదీలు ఏప్రిల్ 20-24, 2020 మ‌ధ్య వారానికి)
గ‌త వారం నిఫ్టీ ముగింపు :  9267 (+155)
నిఫ్టీ గ‌త వారం 8822-9324 పాయింట్ల మ‌ధ్య‌న విస్తృత ప‌రిధిలో క‌ద‌లాడి చివ‌రికి 155 పాయింట్ల లాభంతో 9267 వ‌ద్ద పాజిటివ్ గా ముగిసింది. మార్కెట్ లాభాల్లో ముగియడం ఇది వరుసగా రెండో వారం. 
- ఏప్రిల్ 17-24 తేదీల మధ్య కాలంలో కొత్త ఆస్ట్రో మాసంలో ఏర్పడే  పరిధి రానున్న 3 వారాలకు కీలకం. గరిష్ఠ స్థాయికి పైన బుల్లిష్ గాను, కనిష్ఠ స్థాయికి దిగువన బేరిష్ గాను భావించాలి. 
- 20, 50, 100, 200 చ‌ల‌న స‌గ‌టు (డిఎంఏ) స్థాయిలు 8571, 10316, 11224, 11312. ఇవి నిరోధ‌, మ‌ద్ద‌తు స్థాయిలుగా నిలుస్తాయి.
- నిఫ్టీ ప్ర‌స్తుతం అన్ని 20 డిఎంఏ తప్ప అన్ని  డిఎంఏల  క‌న్నా దిగువ‌న ఉంది. 50 డిఎంఏ, 200 డిఎంఏ క‌న్నా దిగువనే నిలవడం దీర్ఘ‌కాలిక బేరిష్ ట్రెండ్ కొనసాగుతోందనేందుకు సంకేతం. వారాంతానికి 8975 క‌న్నా దిగువన ముగిస్తే స్వ‌ల్ప‌కాలిక ట్రెండ్ బేరిష్ అవుతుంది.
బ్రేకౌట్ స్థాయి : 9575    బ్రేక్ డౌన్ స్థాయి : 8975
నిరోధ స్థాయిలు : 9425, 9500, 9575 (9350 పైన బుల్లిష్‌)
మ‌ద్ద‌తు స్థాయిలు : 9125, 9050, 8975 (9200 దిగువ‌న బేరిష్‌) 
ఇన్వెస్ట‌ర్ల‌కు సూచ‌న...
వారం ప్రారంభ స్థాయి అత్యంత కీల‌కం. అంత కన్నా పైన మాత్రమే లాంగ్ పొజిషన్లు శ్రేయస్కరం. 
----------------------- 
గ్ర‌హ‌గ‌తులివే...
- మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 1 నుంచి మేషంలోని భరణి పాదం 4 మ‌ధ్య‌లో చంద్ర సంచారం
- మేషంలోని అశ్విని పాదం 2-4 మధ్యలో ర‌వి సంచారం
- మీనంలోని  రేవతి పాదం 2-4 మ‌ధ్య‌లో బుధ సంచారం
- వృషభంలోని రోహిణి పాదం 3-4 మధ్యలో శుక్ర సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 4లో కుజ సంచారం
- మకరంలోని ఉత్త‌రాషాఢ పాదం 4లో మీన న‌వాంశ‌లో శ‌ని సంచారం
- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 2లో మకర న‌వాంశ‌లో బృహ‌స్ప‌తి సంచారం
- మిథునంలోని ఆర్ద్ర పాదం 1లో రాహువు, ధ‌నుస్సులోని మూల పాదం 3లో కేతువు సంచారం

------------------------------------------ 
ఉదయం  సెషన్ మెరుగు (సోమవారానికి)
తిథి :  చైత్ర బహుళ త్రయోదశి     
న‌క్ష‌త్రం : ఉత్తరాభాద్ర 
అప్ర‌మ‌త్తం :   భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు, మేష, సింహ రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
ట్రెండ్ మారే వేళ : 2.07
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్10 గంటల వ‌ర‌కు నిలకడగా ఉండి తదుపరి 2.30 వరకు మెరుగ్గా  ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు నిలకడగా  ట్రేడయ్యే  ఆస్కారంగా ఉంది. 
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 10 గంటల  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా పైన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 2.30 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 
నిరోధ స్థాయిలు :  9350, 9425, 9500
మ‌ద్ద‌తు స్థాయిలు : 9200, 9125, 9050
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Thursday, April 16, 2020

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌   

ఉదయం  సెషన్ నిస్తేజం  
తిథి :  చైత్ర బహుళ దశమి    
న‌క్ష‌త్రం : ధనిష్ట   
అప్ర‌మ‌త్తం :   పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు, మీన, కర్కాటక  రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 8992.50 (+67.50)  
ట్రెండ్ మారే వేళ : 12.16
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్10 గంటల వ‌ర‌కు నిలకడగా ఉండి తదుపరి 12.15 వరకు నిస్తేజంగా  ట్రేడ్ కావచ్చు. తదుపరి 2.25 వరకు నిలకడగా ఉంటూ ఆ తర్వాత చివరి వరకు మెరుగ్గా  ట్రేడయ్యే  ఆస్కారంగా ఉంది. 
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 10 గంటల  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా పైన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 12.10 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 2.30  తరువాత ఎటిపి కన్నా;పైకి వస్తే  తిరిగి లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు. 
నిరోధ స్థాయిలు :  9075, 9150, 9225
మ‌ద్ద‌తు స్థాయిలు : 8925, 8850, 8775
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Monday, April 13, 2020

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌ 

ఉదయం  సెషన్ మెరుగు 
తిథి :  చైత్ర బహుళ అష్టమి   
న‌క్ష‌త్రం : ఉత్తరాషాఢ   
అప్ర‌మ‌త్తం :  ఆర్ద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర జాతకులు, కుంభ, మిథున  రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 8993.85 (-118.05)  
ట్రెండ్ మారే వేళ : 2.38
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్1.10 గంటల వ‌ర‌కు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. తదుపరి చివరి వరకు నిలకడ/నిస్తేజంగా ట్రేడయ్యే  ఆస్కారంగా ఉంది. 
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 9.30 గంటల  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా పైన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.15 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 1.30  తరువాత ఎటిపి కన్నాదిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు. 
నిరోధ స్థాయిలు :  9075, 9150, 9225
మ‌ద్ద‌తు స్థాయిలు : 8925, 8875, 8750
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...

- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Saturday, April 11, 2020

వారానికి ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌

8800 దిగువన ముగిస్తే బేరిష్‌
(తేదీలు మార్చి ఏప్రిల్ 13-17, 2020 మ‌ధ్య వారానికి)
గ‌త వారం నిఫ్టీ ముగింపు :  9112 (+1028)
నిఫ్టీ గ‌త వారం 9128-8084 పాయింట్ల మ‌ధ్య‌న విస్తృత ప‌రిధిలో క‌ద‌లాడి చివ‌రికి 1028 పాయింట్ల లాభంతో 9112 వ‌ద్ద పాజిటివ్ గా ముగిసింది. 7 వారాల నష్టం అనంతరం తోలి సారి లాభంతో ముగిసింది. 
- మార్చి 23 నుంచి 25 వరకు కొత్త ఆస్ట్రో మాసంలో 8415-7511 పాయింట్ల మధ్యన కదలాడింది. ఈ  పరిధి రానున్న 3 వారాలకు కీలకం. గరిష్ఠ స్థాయికి పైన బుల్లిష్ గాను, కనిష్ఠ స్థాయికి దిగువన బేరిష్ గాను భావించాలి
- 20, 50, 100, 200 చ‌ల‌న స‌గ‌టు (డిఎంఏ) స్థాయిలు 8727, 10566, 11340, 11366. ఇవి నిరోధ‌, మ‌ద్ద‌తు స్థాయిలుగా నిలుస్తాయి.
- నిఫ్టీ ప్ర‌స్తుతం అన్ని డిఎంఏల క‌న్నా దిగువ‌న ఉంది. 50 డిఎంఏ, 200 డిఎంఏ క‌న్నా దిగువకు రావడం దీర్ఘ‌కాలిక బేరిష్ ట్రెండ్ ఏర్పడిందనేందుకు సంకేతం. వారాంతానికి 8800 క‌న్నా దిగువన ముగిస్తే స్వ‌ల్ప‌కాలిక ట్రెండ్ బేరిష్ అవుతుంది.
బ్రేకౌట్ స్థాయి : 9450    బ్రేక్ డౌన్ స్థాయి : 8800
నిరోధ స్థాయిలు : 9275, 9350, 9450 (9200 పైన బుల్లిష్‌)
మ‌ద్ద‌తు స్థాయిలు : 8950, 8875, 8800 (8800 దిగువ‌న బేరిష్‌) 
ఇన్వెస్ట‌ర్ల‌కు సూచ‌న...
వారం ప్రారంభ స్థాయి అత్యంత కీల‌కం. అంత కన్నా పైన మాత్రమే లాంగ్ పొజిషన్లు శ్రేయస్కరం. 
----------------------- 
గ్ర‌హ‌గ‌తులివే...
- ధనుస్సులోని మూల పాదం 3 నుంచి కుంభంలోని ధనిష్ట పాదం 3 మ‌ధ్య‌లో చంద్ర సంచారం
- మీనంలోని రేవతి పాదం 4 నుంచి మేషంలోని అశ్విని పాదం 2 మధ్యలో ర‌వి సంచారం
- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 2-4 మ‌ధ్య‌లో బుధ సంచారం
- వృషభంలోని రోహిణి పాదం 2-3 మధ్యలో శుక్ర సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 2-3 మధ్యలో కుజ సంచారం
- మకరంలోని ఉత్త‌రాషాఢ పాదం 4లో మీన న‌వాంశ‌లో శ‌ని సంచారం
- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 2లో మకర న‌వాంశ‌లో బృహ‌స్ప‌తి సంచారం
- మిథునంలోని ఆర్ద్ర పాదం 1లో రాహువు, ధ‌నుస్సులోని మూల పాదం 3లో కేతువు సంచారం
------------------------------------------
మిడ్ సెషన్ మెరుగు (సోమవారానికి)
తిథి :  చైత్ర బహుళ షష్ఠి  
న‌క్ష‌త్రం : మూల  
అప్ర‌మ‌త్తం :  రోహిణి, హస్త, శ్రవణం నక్షత్ర జాతకులు, మకర, వృషభ  రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 8748.75 (-43.45)  
ట్రెండ్ మారే వేళ : 12.59
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 9.30 నుంచి  10 గంటల వ‌ర‌కు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. తదుపరి 12350 వరకు నిలకడగా ఉంది ఆ  తర్వాత 2. 20 వరకు మెరుగ్గాను, తదుపరి  చివరి వరకు నిలకడ/మెరుగ్గానూ ట్రేడ్ కావచ్చు. 
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 10 గంటల  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా దిగువన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 12 గంటల స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 12.15  తరువాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 2.15 సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు. 
నిరోధ స్థాయిలు :  9175, 9250, 9325
మ‌ద్ద‌తు స్థాయిలు : 9050, 8975, 8850
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Wednesday, April 8, 2020

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌   

ముగింపు గంట  మెరుగు
తిథి :  చైత్ర బహుళ విదియ 
న‌క్ష‌త్రం : స్వాతి 
అప్ర‌మ‌త్తం :   ఆశ్లేష, జ్యేష్ట, రేవతి న‌క్ష‌త్ర జాత‌కులు, వృశ్చిక, మీన  రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 8748.75 (-43.45)  
ట్రెండ్ మారే వేళ : 1.35
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 9.30 నుంచి  12.30 వ‌ర‌కు నిలకడ/  మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. తదుపరి 2.30 వరకు నిస్తేజంగాను, ఆ  తర్వాత చివరి వరకు నిలకడ/మెరుగ్గానూ ట్రేడ్ కావచ్చు. 
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 12.15  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా దిగువన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 2.30 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి.  2.30  తరువాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు. 
నిరోధ స్థాయిలు :  8825, 8900, 8975
మ‌ద్ద‌తు స్థాయిలు : 8700, 8625, 8575
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Tuesday, April 7, 2020

చారిత్ర‌క లాభాల్లో స్టాక్ మార్కెట్‌

ప్ర‌పంచ మార్కెట్ల‌కు దీటుగా భారీ ర్యాలీ
క్విటీ మార్కెట్ల న‌డ‌క అక్ష‌రాలా వైకుంఠ‌పాళి ఆట‌ను త‌ల‌పిస్తోంది. ఒక రోజు భారీగా ప‌త‌నం కావ‌డం, మ‌రో రోజు అద్భుత‌మైన లాభాలు ఆర్జించ‌డం వంటివి ఆ ఆట‌లో పాము, నిచ్చెన‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. మంగ‌ళ‌వారంనాడు (ఏప్రిల్ 7, 2020) స్టాక్ మార్కెట్లు క‌నివిని ఎరుగ‌ని ర్యాలీలో ప‌రుగులు తీసి చారిత్రక లాభాలు న‌మోదు చేశాయి. స్టాక్ ఇండెక్స్ లు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద లాభాలు న‌మోదు చేశాయి. ఒక‌ప‌క్క మ‌హావీర్ జ‌యంతి, గుడ్ ఫ్రైడే కార‌ణంగా మార్కెట్ కు రెండు రోజులు సెల‌వులుండ‌డంతో కేవ‌లం మూడే ప‌నిదినాలున్న వారంలో కూడా మార్కెట్ ప‌రుగులు తీసి రికార్డు లాభాలు న‌మోదు చేయ‌డం అత్యంత అరుదైన విష‌యం. సాధార‌ణంగా ఇలాంటి ప‌రిమిత ప‌నిదినాలున్న  వారాల్లో ఇన్వెస్ట‌ర్లు ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. అందుకు భిన్నంగా సాగిన ఈ ర్యాలీలో సెన్సెక్స్ 2476.26 పాయింట్లు లాభ‌ప‌డి 30067.21 పాయింట్ల‌కు దూసుకుపోగా నిఫ్టీ 708.40 పాయింట్లు లాభ‌ప‌డి 8792.20 పాయింట్ల‌కు దూసుకుపోయింది.2009 మే 18 త‌ర్వాత ఒక రోజులు ఇండెక్స్ లు భారీ లాభాలు న‌మోదు చేయ‌డం ఇదే ప్ర‌థమం. అలాగే భార‌త స్టాక్ మార్కెట్ చ‌రిత్ర‌లో కూడా సెన్సెక్స్, నిఫ్టీ ఒక రోజులో సాధించిన గ‌రిష్ఠ లాభం ఇదే. ఈ ర్యాలీ అందించిన ఊతంలో మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు, బిఎస్ఇలోని ప‌లు విభాగాల సూచీలు కూడా మంచి లాభాల‌తో ముగిశాయి. క‌రోనా వ్యాధి ప్ర‌బ‌లంగా వ్యాపించిన దేశాల్లో కేసుల సంఖ్య గ‌రిష్ఠ స్థాయిల‌కు చేరిపోయింద‌ని, ఇంక త‌గ్గుముఖం ప‌డుతుంద‌న్న ఆశ‌ల న‌డుమ ప్ర‌పంచ మార్కెట్ల‌లో ఏర్ప‌డిన ర్యాలీ భార‌త మార్కెట్ ను చారిత్ర‌క లాభాల బాట‌లో న‌డిపించింది. క‌రోనా కాటుకు విల‌విల‌లాడుతున్న రంగాల‌ను ఆదుకునేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం రెండో ప్యాకేజి ప్ర‌క‌టించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ద‌న్న వార్త‌లు ప్ర‌ధానంగా భార‌త మార్కెట్ కు ఉత్తేజం అందించాయి. 
- ఫారెక్స్ మార్కెట్ లో రూపాయి కూడా అమెరిక‌న్ డాల‌ర్ మార‌కంలో 49 పైస‌లు పెరిగి 75.64కి వెళ్లింది.
- అంత‌ర్జాతీచంగా మార్కెట్ల‌న్నీ మంచి లాభాల‌తోనే ముగిశాయి. వాల్ స్ర్టీట్ లాభాలు అందించిన ఉత్తేజంతో షాంఘై, హాంకాంగ్‌, టోక్యో, సియోల్ మార్కెట్లు కూడా రెండు శాతానికి పైగా లాభాలు న‌మోదు చేయ‌గా యూరోపియ‌న్ ఎక్స్చేంజిలు 4 శాతం మేర‌కు లాభ‌ప‌డ్డాయి.
రూ.7.71 ల‌క్ష‌ల కోట్లు పెరిగిన ఇన్వెస్ట‌ర్ల సంప‌ద‌
మార్కెట్ లో ఏర్ప‌డిన ఈ క‌నివిని ఎరుగ‌ని ర్యాలీలో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద ఒక్క రోజులోనే రూ.7.71 ల‌క్ష‌ల కోట్లు పెరిగింది.బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.7,71,388.02 కోట్లు పెరిగి రూ.1,16,38,099.98 కోట్ల‌కు చేరింది. ఈ ర్యాలీలో సెన్సెక్స్ లోని 30 షేర్లు మంచి లాభాలు ఆర్జించాయి. 14 షేర్లు 10 శాతానికి పైబ‌డి లాభ‌ప‌డ్డాయి. ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ 22 శాతం లాభంతో అగ్ర‌స్థానంలో నిల‌వ‌గా యాక్సిస్ బ్యాంక్‌, మ‌హీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్‌, హెచ్ యుఎల్‌, మారుతి, హెచ్ సిఎల్ టెక్ భారీ లాభాల‌తో ముగిశాయి.  
-------------------------------------
సెన్సెక్స్ సాధించిన భారీ లాభాలు
టాప్ 10 వ‌రుస‌క్ర‌మంలో...
 
2020 ఏప్రిల్ 7           2476.26
2009 మే 18             2110.79
2019 సెప్టెంబ‌ర్ 20     1921.15
2020 మార్చి 25        1861.75
2020 మార్చి 20        1627.73
2019 మే 20             1421.90
2020 మార్చి 13        1325.34
2008 జ‌న‌వ‌రి 25       1139.92
2019 సెప్టెంబ‌ర్ 23     1075.41
2008 మార్చి 25         928.09    

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌ 

తొలి గంట  మెరుగు
తిథి :  చైత్ర బహుళ పాడ్యమి 
న‌క్ష‌త్రం : చిత్త 
అప్ర‌మ‌త్తం :  పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర న‌క్ష‌త్ర జాత‌కులు, వృశ్చిక, మీన   రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 8792.90 (+708.40)  
ట్రెండ్ మారే వేళ : 10.46
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 9.30 నుంచి  10.30 వ‌ర‌కు నిలకడ/  మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. తదుపరి 12.45 వరకు నిస్తేజంగాను, ఆ  తర్వాత 3.10 వరకు నిలకడ/మెరుగ్గానూ ట్రేడవుతూ తదుపరి చివరి వరకు మరో సారి నిస్తేజంగాను ట్రేడ్ కావచ్చు. 
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 10.15  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా దిగువన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 12.30 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. ఒంటి గంట తరువాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 3 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు. 
నిరోధ స్థాయిలు :  8850, 8925, 9000
మ‌ద్ద‌తు స్థాయిలు : 8725, 8650, 8575
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Monday, April 6, 2020

ప్ర‌పంచ మార్కెట్ల‌కు ఊపిరి

సోమ‌వారం లాభ‌ప‌డిన ఈక్విటీ ఇండెక్స్ లు 
ఇట‌లీ, ఫ్రాన్స్, జ‌ర్మ‌నీ, స్పెయిన్ ల‌లో క‌రోనా మ‌రణాల సంఖ్య త‌గ్గ‌డం, ద‌క్షిణ కొరియా, ఆస్ర్టేలియ‌ల్లో కొత్త కేసుల న‌మోదు సంఖ్య త‌గ్గ‌డం వంటి పాజిటివ్ వార్త‌ల నేప‌థ్యంలో ప్ర‌పంచ స్టాక్ మార్కెట్లు సోమ‌వారం మంచి లాభాలు ఆర్జించాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌రణాలు పెరిగాయ‌న్న ప్ర‌తికూల వార్త‌ల క‌న్నా మొత్తం మీద క‌రోనా క‌ట్ట‌డి వ్యూహాలు మంచి ఫ‌లితం ఇస్తున్న‌ట్టు సాగుతున్న అంచ‌నాల నడుమ ఇన్వెస్ట‌ర్లు సానుకూల వార్త‌ల వైపే మొగ్గు చూపారు. యూరోపియ‌న్ మార్కెట్లు లాభాల బాట ప‌ట్ట‌డం అమెరికా మార్కెట్ పై కూడా ప్ర‌భావం చూపింది. ప్రారంభ సెష‌న్ లో డోజోన్స్ ఇండ‌స్ర్టియ‌ల్ యావ‌రేజ్ 5%, ఎస్ అండ్ పి గ్లోబ‌ల్ 4.8%, నాస్ డాక్ 4.7 శాతం లాభాల్లో ట్రేడ‌వుతున్నాయి.
చ‌మురు ధ‌ర‌లు త‌గ్గుద‌ల‌
నానాటికీ ప‌డిపోతున్న ఆయిల్ ధ‌ర‌ల్లో స్థిర‌త్వం తీసుకురావ‌డం ల‌క్ష్యంగా ఒపెక్‌, నాన్ ఒపెక్ దేశాల మ‌ధ్య జ‌ర‌గాల్సిన టెలి కాన్ఫ‌రెన్స్ విభేదాల కార‌ణంగా గురువారానికి వాయిదా ప‌డింది. రోజుకి ప్ర‌తిపాదిత కోటి బ్యారెళ్ల చ‌మురు ఉత్ప‌త్తి కోత ఏ మాత్రం చాల‌ద‌న్న అభిప్రాయాల న‌డుమ బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధ‌ర 33.36 డాల‌ర్లు, వెస్ట్ టెక్సాస్ ఇంట‌ర్మీడియెట్ ధ‌ర 27.32 డాల‌ర్ల వ‌ద్ద క‌ద‌లాడుతోంది.
పీక‌ల్లోతు తిరోగ‌మ‌నంలో ఫ్రాన్స్
ఫ్రాన్స్ స‌మీప చ‌రిత్ర‌లో క‌నివిని ఎరుగ‌ని తిరోగ‌మ‌నంలో ప‌డే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. రెండో ప్ర‌పంచ యుద్ధ కాలంలో 1945లో ఏర్ప‌డిన -2.2% ప్ర‌తికూల వృద్ధి క‌న్నా తీవ్ర‌త అధికంగా ఉండ‌వ‌చ్చునంటున్నారు. క‌రోనా వ‌ల్ల ఫ్రాన్స్ ఎదుర్కొంటున్న ఆర్థిక క్షీణ‌త‌కు ఇంత‌క‌న్నా ద‌ర్ప‌ణం ఏదీ ఉండ‌ద‌ని విశ్లేష‌కులంటున్నారు. కోవిడ్‌-19ని క‌ట్ట‌డి చేసే వ్యూహంలో భాగంగా ప్ర‌క‌టించిన లాక్ డౌన్ ప్ర‌భావం వ‌ల్ల ఆర్థిక కార్య‌క‌లాపాలు 35 శాతం ప‌డిపోయాయ‌ని గ‌ణాంకాల శాఖ లెక్క‌లు తెలుపుతున్నాయి. భారీ ప‌రిశ్ర‌మ‌లు, నిర్మాణం, సేవ‌ల వంటి కీల‌క రంగాలు ఈ సంక్షుభిత వాతావ‌ర‌ణంలో ఘోరంగా దెబ్బ తిన్నాయి.
జ‌పాన్ లో ఎమ‌ర్జెన్సీ? 
క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి వ్యూహంలో భాగంగా జ‌పాన్ ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాలు, ప్రాంతాల్లో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించే యోచ‌న‌లో ఉంది. ఒక‌టి లేదా రెండు రోజుల్లోనే ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌వ‌చ్చునంటున్నారు. టోక్యో, ఒసాకా వంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లో కోవిడ్‌-19 కేసులు గ‌త కొద్ది గంట‌ల్లో భారీగా పెర‌గ‌డం ఈ చ‌ర్య‌కు దోహ‌ద‌ప‌డిందంటున్నారు. కాగా లాక్ డౌన్ వ‌ల్ల ఇప్ప‌టికే న‌ష్ట‌పోయిన వ్యాపార సంస్థ‌ల‌ను ఆదుకునేందుకు జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే ల‌క్ష కోట్ల డాల‌ర్ల విలువ గ‌ల ఉద్దీప‌న‌లు ప్ర‌క‌టించే ఆస్కారం సైతం ఉన్న‌ద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. ఆయ‌నే సూచ‌న ప్రాయంగా ఈ విష‌యం చెప్పారు. ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన‌ట్ట‌యితే రాష్ర్టాల గ‌వ‌ర్న‌ర్ల‌కు ప్ర‌జ‌లంద‌రినీ నిర్బంధంగా ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని కోరే అధికారం ద‌త్తం అవుతుంది. ఎవ‌రైనా ఆజ్ఞ‌ల‌ను ధిక్క‌రిస్తే వారికి క‌ఠిన దండ‌న‌లు విధించే అధికారం సైతం ల‌భిస్తుంది. 

Sunday, April 5, 2020

ఇన్వెస్ట‌ర్లూ త‌స్మాత్ జాగ్ర‌త‌

క‌రోనా కాటు పైనే అంద‌రి దృష్టి
భారీ ఆటుపోట్ల‌కు ఆస్కారం

ఈ వారంలో రెండు సెల‌వు దినాలున్నందు వ‌ల్ల ఈక్విటీ మార్కెట్లు మూడు రోజులే ప‌ని చేస్తాయి. ఇన్వెస్ట‌ర్లు ఈ వారంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని నిపుణులు, మార్కెట్ పండితులు సూచిస్తున్నారు. పైగా ఒక వారం మంచి ర్యాలీని సాధించిన భార‌త ఈక్విటీ ఇండెక్స్ లు గ‌త వారంలో మళ్లీ భారీ న‌ష్టాలు న‌మోదు చేశాయి. అంత‌ర్జాతీయ బ‌ల‌హీన‌త‌ల నేప‌థ్యంలో అమ్మ‌కాల ఒత్తిడి పెర‌గ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఇంక  ఈ వారానికి వ‌స్తే ప్ర‌పంచంలోను, దేశంలోను కూడా క‌రోనా వ్యాప్తి ధోర‌ణులే మార్కెట్ క‌ద‌లిక‌ల‌ను నిర్దేశించ‌వ‌చ్చు. అందులోనూ రెండు రోజులు సెల‌వులు కావ‌డం, మూడే ట్రేడింగ్ రోజులున్న కార‌ణంగా ఆటుపోట్లు భారీగా ఉండే ఆస్కారం ఉన్న‌ద‌న్న‌ది త‌ల‌పండిన మార్కెట్ విశ్లేష‌కుల అంచ‌నా. సోమ‌వారం "మ‌హావీర్ జ‌యంతి", శుక్ర‌వారం "గుడ్ ఫ్రైడే" కార‌ణంగా మార్కెట్ల‌కు సెల‌వు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 50 వేల‌కు పైగా ప్రాణాల‌ను బ‌లి తీసుకున్న కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ యావ‌త్తు తిరోగ‌మ‌నంలో ప‌డిపోయింది. ఆ ప్ర‌భావం వ‌ల్ల భార‌త జిడిపి వృద్ధి రేటు కూడా ఈ ఏడాది 2 శాత‌మే ఉండ‌వ‌చ్చున‌ని ఫిచ్ రేటింగ్స్ తాజాగా అంచ‌నా వేసింది. మూడు ద‌శాబ్దాల క్రితం స‌ర‌ళీకృత ఆర్థిక విధానాల శ‌కంలోకి ప్ర‌వేశించిన అనంత‌రం న‌మోద‌య్యే క‌నిష్ఠ వృద్ధి ఇదే అవుతుంది. ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ అయితే తీవ్ర‌మైన తిరోగ‌మ‌నంలోనే ప‌డుతుంద‌ని ఫిచ్ తేల్చింది. ఇప్ప‌టికే యూరోపియ‌న్ దేశాలు, అమెరికా తిరోగ‌మ‌నంలోకి ప్ర‌వేశించాయంటున్నారు. ఇవ‌న్నీ గ‌త వారం ఈక్విటీ మార్కెట్ పై భారీ ప్ర‌భావం చూపించాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 2224.64 పాయింట్లు (7.46%) న‌ష్ట‌పోయింది. వాస్త‌వానికి 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి మార్కెట్లు భారీ న‌ష్టాల‌తో స్వాగ‌తం ప‌లికాయి. మార్చి 31న 1203 పాయింట్ల లాభాన్ని సాధించిన సెన్సెక్స్ ట్రెండ్ రివ‌ర్స్ అయింది. ఏప్రిల్ 1న సెన్సెక్స్ 1203 పాయింట్లు న‌ష్ట‌పోగా నిఫ్టీ 344 పాయింట్లు న‌ష్ట‌పోయింది. ఈ రివ‌ర్స‌ల్ వారం మొత్తం కొన‌సాగింది. ఈ న‌ష్టంతో ఇన్వెస్ట‌ర్ సంప‌ద రూ.3,20,633.05 కోట్లు న‌ష్ట‌పోయి రూ.1,10,28,123.54 కోట్ల‌కు ప‌డిపోయింది. 

వారానికి ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌

8375 పైన ముగిస్తే బుల్లిష్‌
(తేదీలు మార్చి ఏప్రిల్ 06-09, 2020 మ‌ధ్య వారానికి)
గ‌త వారం నిఫ్టీ ముగింపు :  8084 (-596)
నిఫ్టీ గ‌త వారం 8678-8056 పాయింట్ల మ‌ధ్య‌న విస్తృత ప‌రిధిలో క‌ద‌లాడి చివ‌రికి 596 పాయింట్ల న‌ష్టంతో 8084 వ‌ద్ద నెగిటివ్ గా ముగిసింది. 
- మార్చి 23 నుంచి 25 వరకు కొత్త ఆస్ట్రో మాసంలో 8415-7511 పాయింట్ల మధ్యన కదలాడింది. ఈ  పరిధి రానున్న 3 వారాలకు కీలకం. గరిష్ఠ స్థాయికి పైన బుల్లిష్ గాను, కనిష్ఠ స్థాయికి దిగువన బేరిష్ గాను భావించాలి
- 20, 50, 100, 200 చ‌ల‌న స‌గ‌టు (డిఎంఏ) స్థాయిలు 9614, 11067, 11575, 11499. ఇవి నిరోధ‌, మ‌ద్ద‌తు స్థాయిలుగా నిలుస్తాయి.
- నిఫ్టీ ప్ర‌స్తుతం అన్ని డిఎంఏల క‌న్నా దిగువ‌న ఉంది. 50 డిఎంఏ, 200 డిఎంఏ క‌న్నా దిగువకు రావడం దీర్ఘ‌కాలిక బేరిష్ ట్రెండ్ ఏర్పడిందనేందుకు సంకేతం. వారాంతానికి 8375 క‌న్నా పైన ముగిస్తే స్వ‌ల్ప‌కాలిక ట్రెండ్ బుల్లిష్ అవుతుంది.
బ్రేకౌట్ స్థాయి : 8375    బ్రేక్ డౌన్ స్థాయి : 7925
నిరోధ స్థాయిలు : 8225, 8300, 8375 (8150 పైన బుల్లిష్‌)
మ‌ద్ద‌తు స్థాయిలు : 8075, 8000, 7925 (8100 దిగువ‌న బేరిష్‌) 
ఇన్వెస్ట‌ర్ల‌కు సూచ‌న...
వారం ప్రారంభ స్థాయి అత్యంత కీల‌కం. అంత కన్నా పైన మాత్రమే లాంగ్ పొజిషన్లు శ్రేయస్కరం. 
----------------------- 
గ్ర‌హ‌గ‌తులివే...
- కన్యలోని హస్త పాదం 1 నుంచి తులలోని ఆర్ద్ర పాదం 3 మ‌ధ్య‌లో చంద్ర సంచారం
- మీనంలోని రేవతి పాదం 3లో ర‌వి సంచారం
- కుంభంలోని పూర్వాభాద్ర పాదం 3 నుంచి మీనంలోని  పూర్వాభాద్ర పాదం 4 మ‌ధ్య‌లో బుధ సంచారం
- వృషభంలోని కృత్తిక పాదం 4 నుంచి రోహిణి పాదం 1 మధ్యలో శుక్ర సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 1లో కుజ సంచారం
- మకరంలోని ఉత్త‌రాషాఢ పాదం 4లో మీన న‌వాంశ‌లో శ‌ని సంచారం
- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 2లో మకర న‌వాంశ‌లో బృహ‌స్ప‌తి సంచారం
- మిథునంలోని ఆర్ద్ర పాదం 1లో రాహువు, ధ‌నుస్సులోని మూల పాదం 3లో కేతువు సంచారం
------------------------------------------
ద్వితీయార్ధం  మెరుగు (మంగ‌ళ‌వారానికి)
తిథి :  చైత్ర శుద్ధ చతుర్దశి 
న‌క్ష‌త్రం : హస్త  
అప్ర‌మ‌త్తం :  పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు, తులా కుంభ  రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
ట్రెండ్ మారే వేళ : 2.28
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 9.30 నుంచి  10.15 వ‌ర‌కు నిలకడ/  నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. తదుపరి 12.45 వరకు నిస్తేజంగాను, ఆ  తర్వాత 3 గంటల వరకు మెరుగ్గానూ ట్రేడవుతూ తదుపరి చివరి వరకు మరో సారి నిస్తేజంగాను ట్రేడ్ కావచ్చు. 
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 10.15  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా దిగువన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 12.45 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. ఒంటి గంట తరువాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 3 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు. 
నిరోధ స్థాయిలు :  8150, 8225, 8300
మ‌ద్ద‌తు స్థాయిలు : 8000, 7925, 7850
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Thursday, April 2, 2020

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌  

ప్రధమార్ధం నిస్తేజం 
తిథి :  చైత్ర శుద్ధ దశమి 
న‌క్ష‌త్రం : పుష్యమి 
అప్ర‌మ‌త్తం :   భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు, సింహ, ధనుస్సు  రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 8597.75 (+316.30)  
ట్రెండ్ మారే వేళ : 12.56
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 9.30 నుంచి  10.20 వ‌ర‌కు నిలకడ/  నిస్తేజంగా  ట్రేడ్ కావచ్చు. తదుపరి 1.20 వరకు నిస్తేజంగాను,  2.45 వరకు నిలకడగాను ఉండి తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. 
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 10.30  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా దిగువన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 1.15 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 3 గంటల తరువాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు 
నిరోధ స్థాయిలు :  8325, 8450, 8525
మ‌ద్ద‌తు స్థాయిలు : 8175, 8100, 8025
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Wednesday, April 1, 2020

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌ 

సాధారణ నిస్తేజం 
తిథి :  చైత్ర శుద్ధ అష్టమి 
న‌క్ష‌త్రం : ఆర్ద్ర 
అప్ర‌మ‌త్తం :  ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులు, కర్కాటక, వృశ్చిక రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 8597.75 (+316.30)  
ట్రెండ్ మారే వేళ : 1.21
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 9.30 నుంచి  11.45 వ‌ర‌కు నిలకడ/  నిస్తేజంగా  ట్రేడ్ కావచ్చు. తదుపరి 12.55 వరకు నిలకడ/మె రుగ్గానూ ఆ తర్వాత  3.10 వరకు నిస్తేజంగాను ఉండి తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. 
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ ఒంటి గంట  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా దిగువన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 3 గంటల స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 
నిరోధ స్థాయిలు :  8675, 8750, 8825
మ‌ద్ద‌తు స్థాయిలు : 8525, 8450, 8375
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...