Thursday, April 16, 2020

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌   

ఉదయం  సెషన్ నిస్తేజం  
తిథి :  చైత్ర బహుళ దశమి    
న‌క్ష‌త్రం : ధనిష్ట   
అప్ర‌మ‌త్తం :   పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు, మీన, కర్కాటక  రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 8992.50 (+67.50)  
ట్రెండ్ మారే వేళ : 12.16
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్10 గంటల వ‌ర‌కు నిలకడగా ఉండి తదుపరి 12.15 వరకు నిస్తేజంగా  ట్రేడ్ కావచ్చు. తదుపరి 2.25 వరకు నిలకడగా ఉంటూ ఆ తర్వాత చివరి వరకు మెరుగ్గా  ట్రేడయ్యే  ఆస్కారంగా ఉంది. 
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 10 గంటల  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా పైన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 12.10 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 2.30  తరువాత ఎటిపి కన్నా;పైకి వస్తే  తిరిగి లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు. 
నిరోధ స్థాయిలు :  9075, 9150, 9225
మ‌ద్ద‌తు స్థాయిలు : 8925, 8850, 8775
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

No comments:

Post a Comment

ఉపాధి, వేత‌న వృద్ధి రెండింటిలోనూ బెంగ‌ళూరే టాప్‌

నూత‌న ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, వేత‌న వృద్ధి రెండింటిలోనూ దేశంలోని న‌గ‌రాల‌న్నింటిలోనూ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో నిలిచింది. చెన్నై, ఢిల్లీ త‌ర్...