12675 దిగువన బేరిష్
గ్రహగతులివే...
- వృషభంలోని మృగశిర పాదం 1 నుంచి కర్కాటకంలోని పుష్యమి పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
- వృశ్చికంలోని అనురాధ పాదం 4 - జ్యేష్ఠ పాదం 1 మధ్యలో రవి సంచారం
12675 దిగువన బేరిష్
గ్రహగతులివే...
- వృషభంలోని మృగశిర పాదం 1 నుంచి కర్కాటకంలోని పుష్యమి పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
- వృశ్చికంలోని అనురాధ పాదం 4 - జ్యేష్ఠ పాదం 1 మధ్యలో రవి సంచారం
- అంచనాలను మించి రికవరీ
- రెండో త్రైమాసికం క్షీణత -7.5%
భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన సమయం కన్నా వేగంగానే రికవరీ సాధించింది. జూలై-సెప్టెంబర్ (క్యు2) త్రైమాసికంలో -7.5 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. కేంద్ర గణాంకాల సంస్థ (సిఎస్ఓ) ప్రకటించిన తాజా గణాంకాలు ఈ అంశం వెల్లడిస్తున్నాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) కరోనా మహమ్మారిని అదుపు చేయడానికి విస్తృతంగా అమలుపరిచిన జాతీయ స్థాయి లాక్ డౌన్ ప్రభావం వల్ల జిడిపి -23.9 శాతం క్షీణతను నమోదు చేసింది. జూన్ నుంచి లాక్ డౌన్లు క్రమంగా సడలిస్తూ రావడంతో రెండో త్రైమాసికంలో ఈ క్షీణత -7.5 శాతానికి తగ్గింది. అయినా వరుసగా రెండో త్రైమాసికంలో కూడా ప్రతికూల వృద్ధి నమోదు కావడంతో ఆర్థిక వ్యవస్థ సాంకేతిక తిరోగమనంలో ప్రవేశించింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో 4.4 శాతం వృద్ధి నమోదయింది. ప్రభుత్వ వ్యయాలు 12 శాతం తగ్గాయి. ఇదే తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో వృద్ధి క్షీణత -15.7 శాతం ఉంది.
త్రైమాసికంలో వివిధ విభాగాల వృద్ధి
- తయారీ రంగం ఆశ్చర్యకరంగా 0.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొదటి త్రైమాసికంలో తయారీ రంగం 39 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది.
- ప్రోత్సాహకరమైన రుతుపవనాల ప్రభావం వల్ల వ్యవసాయ రంగం 3.4 శాతం వృద్ధి సాధించింది. విద్యుత్, గ్యాస్ రంగాలు 4.4 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
- ఆర్థిక, రియల్ ఎస్టేట్ రంగాలు 8.1 శాతం క్షీణతను నమోదు చేయగా వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ రంగాలు 15.6 శాతం క్షీణించాయి.
- ఉపాధి కల్పనలో రెండో స్థానంలో ఉన్న నిర్మాణరంగం వృద్ధి -8.6 శాతం ఉంది. క్యు1లో నమోదైన ప్రతికూల వృద్ధి -50 శాతం నుంచి కోలుకుంది.
- స్థిర ధరల కింద 2020-21 రెండో త్రైమాసికం జిడిపి వాస్తవిక విలువ రూ.33.14 లక్షల కోట్లుంది. గత ఏడాది రెండో త్రైమాసికంలో ఇది రూ.35.84 లక్షల కోట్లు.
ముగింపు సెషన్ మెరుగు
ప్రారంభ సెషన్ మెరుగు
కొత్త సంవత్సరానికి శుభ స్వాగతం
- 6.24 శాతం లాభంతో టాటా స్టీల్ లాభపడిన షేర్లలో అగ్రస్థానంలో నిలవగా ఎస్ బిఐ, హెచ్ డిఎఫ్ సి ద్వయం, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టి, మారుతి, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి. ఎన్ టిపిసి, హెచ్ సిఎల్ టెక్, ఒఎన్ జిసి, ఇన్ఫోసిస్ ఐటిసి, పవర్ గ్రిడ్, హెచ్ యుఎల్ నష్టాల్లో ముగిశాయి.
- రంగాలవారీగా బిఎస్ఇ ఇండస్ర్టియల్స్ ఇండెక్స్ 2.27 శాతం లాభపడింది. మెటల్, కాపిటల్ గూడ్స్, ఫైనాన్స్, బ్యాంకెక్స్, రియల్టీ సూచీలు కూడా లాభాల్లో ముగిశాయి. ఇందుకు భిన్నంగా ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్, టెక్నాలజీ, ఐటి, ఎనర్జీ, ఎఫ్ఎంసిజి నష్టాల్లో ముగిశాయి.
-----------------------------------
ఇంట్రాడే గరిష్ఠ స్థాయిలు
సెన్సెక్స్ - 44161.16
నిఫ్టీ - 12934.05
ముగింపు గరిష్ఠ స్థాయిలు
సెన్సెక్స్ - 43952.71
నిఫ్టీ - 12874.20
-------------------------------------
ఈ వారం అంతర్జాతీయ మార్కెట్లు శుభారంభాన్నిచ్చాయి. దీనికి తోడు కరోనా మహమ్మారిని తుదముట్టించేందుకు మరో వ్యాక్సిన్ విజయవంతంగా పురోగమిస్తోందన్న వార్తలు ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపాయి. అయినప్పటికీ కరోనా భయాలు ఇంకా సమసిపోలేదు. ఈ పరిస్థితిలో ఇన్వెస్టర్లు స్వల్పకాలానికి లాభాలు స్వీకరించడమే మంచిది.
- వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్
మిడ్ సెషన్ మెరుగు
శనివారం దీపావళి పర్వ దినాన సంవత్ 2077 ప్రారంభం అయింది. హిందూ క్యాలెండర్ ప్రకారం విశిష్టమైనదిగా భావించే సంవత్ ప్రారంభం రోజున ప్రతి ఏడాది సాయంత్రం ఒక గంట సేపు సాంప్రదాయకంగా మూరత్ ట్రేడింగ్ జరుగుతుంది. ఈ ఏడాది సంవత్ మార్కెట్ కు శుభారంభాన్నే అందించింది. అయితే కొత్త సంవత్ ఎలా ఉండబోతోంది అనే అంశం గ్రహగతులు, టెక్నికల్స్ ఆధారంగా పరిశీలిద్దాం.
12450 దిగువన బేరిష్
గ్రహగతులివే...
- వృశ్చికంలోని అనురాధ పాదం 4 నుంచి మకరంలోని శ్రవణం పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
- వృశ్చికంలోని విశాఖ పాదం 4 నుంచి అనురాధ పాదం 1 మధ్యలో రవి సంచారం
మూరత్ సెషన్ లో రెట్టించిన ఉత్సాహం
సరికొత్త గరిష్ఠ స్థాయిల్లో ముగిసిన సూచీలు
2019 దీపావళి పర్వదినాన జరిగిన మూరత్ ట్రేడింగ్ నుంచి సంవత్ 2076 ముగింపు వరకు సెన్సెక్స్ 4383.94 పాయింట్లు, నిఫ్టీ 1136 పాయింట్లు లాభపడిన విషయం విదితమే.
కొనుగోళ్ల జోరు
మూరత్ ట్రేడింగ్ లో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు రెట్టించిన ఉత్సాహంతో కొనుగోళ్లు జరిపారు. ఎన్ఎస్ఇలో లిస్టింగ్ అయిన మొత్తం 11 రంగాల్లోనూ కొనుగోళ్లు జరిగాయి. నిఫ్టీ ఐటి ఇండెక్స్ 0.5 శాతం లాభపడ్డాయి. బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసులు, ఎఫ్ఎంసిజి, రియాల్టీ విభాగాల్లో అద్భుతంగా కొనుగోళ్లు నమోదయ్యాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు మొత్తం లాభాల్లో అధిక వాటా సాధించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.40 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.70 శాతం లాభపడ్డాయి. మొత్తం 1834 షేర్లు లాభాలతో ముగియగా 614 షేర్లు నష్టాలతో ముగిశాయి.
- భారత్ పెట్రోలియం 4 శాతానికి పైగా లాభపడి అగ్రస్థానంలో ఉంది. ఇండియన్ ఆయిల్, టాటా మోటార్స్, హెచ్ డిఎఫ్ సి లైఫ్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, గెయిల్, టాటా స్టీల్, హెచ్ డిఎఫ్ సి బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతి ఎయిర్ టెల్, యుపిఎల్ లాభపడిన షేర్లలో ఉన్నాయి.
- హిండాల్కో, హీరో మోటో కార్ప్, హిండాల్కో, జెఎస్ డబ్ల్యు స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, శ్రీ సిమెంట్స్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.
- నవంబర్ 11వ తేదీన సెన్సెక్స్ నమోదు చేసిన జీవితకాల గరిష్ఠ స్థాయి 43,593.67 పాయింట్లు, అదే రోజు నమోదైన ఇంట్రాడే గరిష్ఠ స్థాయి 43,708.47 పాయింట్లు.
- నిఫ్టీ జీవిత కాల గరిష్ఠ స్థాయి 12,749.15 పాయింట్లు. ఇంట్రాడే గరిష్ఠ స్థాయి 12,769.75 పాయింట్లు.
రేపు సాయంత్రం మూరత్ ట్రేడింగ్
హిందూ కాలెండర్ సంవత్సరం సంవత్ శుభారంభాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం స్టాక్ మార్కెట్లో ఒక గంట మూరత్ ట్రేడింగ్ నిర్వహించనున్నారు. దీంతో సంవత్ 2077కి మార్కెట్లు శ్రీకారం చుడతాయి.
మిడ్ సెషన్ మెరుగు
ముగింపు సెషన్ మెరుగు
Equity benchmarks rallied to fresh lifetime highs on Tuesday, propelled by banking and finance stocks, after positive results from Pfizer's COVID-19 vaccine trials turbocharged global market sentiment. Climbing for the seventh session on the trot, the BSE Sensex soared 680.22 points or 1.60 per cent to close above the 43,000-mark for the first time at 43,277.65. Intra-day, the 30-share benchmark touched its lifetime peak of 43,316.44. The broader NSE Nifty too ended at its all-time high of 12,631.10, up 170.05 points or 1.36 per cent. It hit an intra-day record of 12,643.90 during the session. Both the benchmarks scaled record highs for the second straight session. Bihar Assembly Elections favour BJP led NDA to another win triggered fresh investments. Besides Asia, bourses in Hong Kong, Seoul and Tokyo ended with gains, while Shanghai settled lower. Stock exchanges in Europe were mostly trading on a positive note.
- Bajaj Finance was the top gainer in the Sensex pack, spurting 8.84 per cent, followed by IndusInd Bank, L&T, Bajaj Finserv, HDFC, SBI, ICICI Bank, HDFC Bank, ONGC and Axis Bank.
- On the other hand, Tech Mahindra, HCL Tech, Nestle India, Infosys, Sun Pharma and TCS were among the main laggards, tumbling up to 5.73 per cent.
- Global equities witnessed a relief-rally after Pfizer and BioNTech on Monday said their vaccine candidate was found to be more than 90 per cent effective in preventing COVID-19.
- Foreign institutional investors remained net buyers in the capital market as they purchased shares worth Rs 4,548.39 crore on Monday, according to provisional exchange data.
- Meanwhile, international oil benchmark Brent crude was trading 1.42 per cent higher at USD 43 per barrel.
- The rupee depreciated by 3 paise to close at 74.18 against the US dollar as higher crude oil prices and stronger dollar against key global currencies weighed on sentiment.
మిడ్ సెషన్ వరకు మెరుగు
ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 నమోదు దేశంలో బంగారం ధరలు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జనవరి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...