Thursday, May 28, 2020

క‌రోనాలో అమెరికా రికార్డు

 కేసులు 17,00,350

 మ‌ర‌ణాలు 1,00,467

భార‌త్ కు విదేశీ పెట్టుబ‌డుల వెల్లువ‌

దేశంలోకి విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల జోరు 2019-20లో కొన‌సాగింది. 2018-19తో పోల్చితే ఎఫ్‌డిఐలు 13 శాతం పెరిగి 4436 కోట్ల డాల‌ర్ల నుంచి 4997 కోట్ల డాల‌ర్ల‌కు చేరాయి. వృద్ధిలో జోరు పెంచ‌డానికి మౌలిక వ‌స‌తుల రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన కార‌ణంగా దేశానికి ఎఫ్‌డిఐ పెట్టుబ‌డులు అత్యంత కీల‌కం. 

2019-20లో అత్య‌ధికంగా ఎఫ్ డిఐలు వ‌చ్చిన రంగాల వివ‌రాలు...
 సేవ‌ల రంగం 785 కోట్ల డాల‌ర్లు 
 కంప్యూట‌ర్ సాఫ్ట్ వేర్ అండ్ హార్డ్ వేర్ 767 కోట్ల డాల‌ర్లు
 టెలీ క‌మ్యూనికేష‌న్లు  444 కోట్ల డాల‌ర్లు
 ట్రేడింగ్ 457 కోట్ల డాల‌ర్లు
 ఆటోమొబైల్  282 కోట్ల డాల‌ర్లు
 నిర్మాణం 200 కోట్ల డాల‌ర్లు
 ర‌సాయ‌నాలు 100 కోట్ల డాల‌ర్లు

అత్య‌ధికంగా ఎఫ్‌డిఐలు అందించిన దేశాలు...
సింగ‌పూర్‌  1467 కోట్ల డాల‌ర్లు
 మారిష‌స్ 824 కోట్ల డాల‌ర్లు
 నెద‌ర్లాండ్స్  650 కోట్ల డాల‌ర్లు
 అమెరికా  422 కోట్ల డాల‌ర్లు
 కేమ‌న్ ఐలండ్స్ 370 కోట్ల డాల‌ర్లు
 జ‌పాన్  322 కోట్ల డాల‌ర్లు
 ఫ్రాన్స్ 189 కోట్ల డాల‌ర్లు

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ప్రారంభ సెషన్ మెరుగు 

తిథి :  జ్యేష్ఠ శుద్ధ సప్తమి 

నక్షత్రం : మఖ 

అప్రమత్తం : రోహిణి, హస్త, శ్రావణ నక్షత్ర;  కన్య, మకర రాశి జాతకులు 

నిఫ్టీ :  9490.15 (+175.15)   

ట్రెండ్ మార్పు సమయం : 12.45

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11 గంటల వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. తదుపరి 1.15 వరకు నిలకడ ఉండి ఆ తర్వాత 3.10 వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : 9.30 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 11 గంటల  సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 1.15 సమయానికి ఎటిపి కన్నా దిగువన ఉంటె షార్ట్ పొజిషన్లు తీసుకుని 3.10 సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 9590, 9690        మద్దతు : 9390, 9290
----------------------------------------------- 
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.  
గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయంతంగా ట్రేడ్ చేయండి... 

- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్ 

Wednesday, May 27, 2020

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ప్రారంభం తర్వాత మెరుగు 

తిథి :  జ్యేష్ఠ శుద్ధ షష్టి 

నక్షత్రం : ఆశ్లేష 

అప్రమత్తం :  కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర; సింహ, ధనుస్సు రాశి జాతకులు 

నిఫ్టీ :  9314.95 (+285.90)   

ట్రెండ్ మార్పు సమయం : 1.21

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11 గంటల వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. తదుపరి 3.15 వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : 9.30 సమయానికి ఎటిపి కన్నా దిగువన ఉంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 11 గంటల  సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 11.15 సమయానికి ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 3.15 సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 9415, 9515        మద్దతు : 9215, 9115

----------------------------------------------- 
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.  
గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయంతంగా ట్రేడ్ చేయండి... 

- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్ 

-------------------------------------------------------------- 

Tuesday, May 26, 2020

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ప్రథమార్థం మెరుగు 

తిథి :  జ్యేష్ఠ శుద్ధ పంచమి 

నక్షత్రం : పుష్యమి 

అప్రమత్తం :  భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర; సింహ, ధనుస్సు రాశి జాతకులు 

నిఫ్టీ :  9029.05 (-10.20)   

ట్రెండ్ మార్పు సమయం : 1.29

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 9.30 నుంచి 12.20 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. తదుపరి 2.20 వరకు నిలకడ/నిస్తేజంగాను ఆ తర్వాత  చివరి వరకు తిరిగి మెరుగ్గానూ ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : 9.30 సమయానికి ఎటిపి కన్నా పైన ఉంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 12.20 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 12.30 సమయానికి ఎటిపి కన్నా దిగువన ఉంటె షార్ట్ పొజిషన్లు తీసుకుని 2. 15 సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 2.30 తర్వాత తిరిగి ఎటిపి కన్నా  పైనే ఉంటె లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 9130, 9230        మద్దతు : 8930, 8830
----------------------------------------------- 
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.  
గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయంతంగా ట్రేడ్ చేయండి... 

- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్ 

Monday, May 25, 2020

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

9350 పైన ముగిస్తే బుల్లిష్ 
(25 మే-29 మే 2020 మధ్య వారానికి)

నిఫ్టీ   :  9039 (-98)

గత వారంలో నిఫ్టీ 8807-9179 పాయింట్ల మధ్యన కదలాడి 98 పాయింట్ల నష్టంతో 9039 వద్ద ముగిసింది. ఈ వారంలో 9350 కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 9223, 9068, 10796, 11074 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50  డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువనే ఉండడం దీర్ఘకాల బేరిష్ ట్రెండ్ సంకేతం.

బ్రేకౌట్ స్థాయి : 9350      బ్రేక్ డౌన్ స్థాయి : 8750

నిరోధ స్థాయిలు : 9200, 9275, 9350 (9125 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 8900, 8825, 8850 (8750 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 

--------------------------------- 

గ్రహగతులివే... 

- మిథునంలోని పునర్వసు పాదం 1 నుంచి సింహంలోని మఖ పాదం 2 మధ్యలో చంద్ర సంచారం 

- వృషభంలోని రోహిణి పాదం 1-2 మధ్యలో సూర్య సంచారం 

- మిథునంలోని మృగశిర పాదం 3 నుంచి ఆర్ద్ర పాదం 1 మధ్యలో బుధ సంచారం 

- వృషభంలోని మృగశిర పాదం 1 నుంచి రోహిణి పాదం 1 మధ్యలో వక్రగతిలో శుక్ర సంచారం 

- కుంభంలోని శతభిషం పాదం 3-4 మధ్యలో కుజ సంచారం

- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 4లో మీన నవాంశలో వక్రగతిలో శని సంచారం 

-  మకరంలోని ఉత్తరాషాఢ పాదం 2లో మకర నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం 

- మిథునంలోని మృగశిర పాదం 4లో రాహువు, ధనుస్సులోని మూల పాదం 2లో కేతువు వృశ్చిక, వృషభ నవాంశల్లో సంచారం 

--------------------------------- 
సాధారణంగా మెరుగు (మంగళవారానికి)

తిథి :  జ్యేష్ఠ శుద్ధ చతుర్థి 

నక్షత్రం : పునర్వసు 

అప్రమత్తం :  అశ్విని, మఖ, మూల నక్షత్ర; కర్కాటక, వృశ్చిక రాశి జాతకులు 

ట్రెండ్ మార్పు సమయం : 1.10

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 9.30 నుంచి 11 గంటల వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. తదుపరి 1.15 వరకు నిలకడ/నిస్తేజంగాను ఆ తర్వాత  3.15 వరకు తిరిగి మెరుగ్గానూ ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : 9.30 సమయానికి ఎటిపి కన్నా పైన ఉంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 11 గంటల సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 1.15 సమయానికి ఎటిపి కన్నా పైనే ఉంటె లాంగ్ పొజిషన్లు తిరిగి పరిశీలించవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 9140, 9240        మద్దతు : 8940, 8840
----------------------------------------------- 
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.  
గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయంతంగా ట్రేడ్ చేయండి... 

- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్ 

Thursday, May 21, 2020

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ప్రథమార్ధం మెరుగు 

తిథి :  వైశాఖ బహుళ అమావాస్య 

నక్షత్రం : కృత్తిక 

అప్రమత్తం :  రోహిణి, హస్త, శ్రవణం  నక్షత్ర; వృషభ, మిథున రాశి జాతకులు  

నిఫ్టీ :  9106.25 (+39.70)   

ట్రెండ్ మార్పు సమయం : 2.08

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 9.30 నుంచి 1.35 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. తదుపరి చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : 9.30 సమయానికి ఎటిపి కన్నా పైన ఉంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.30  సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 1.45 సమయానికి ఎటిపి దిగువకు వస్తే షార్ట్  పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు.  

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 9200, 9300                  మద్దతు : 9000, 8900 

----------------------------------------------- 
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.  
గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయంతంగా ట్రేడ్ చేయండి... 

- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్ 

Tuesday, May 19, 2020

మేం రెడీ...కాని ఎక్కేవారేరీ...?

క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా దేశంలో 54 రోజుల పాటు సాగిన లాక్ డౌన్ నుంచి మంగ‌ళ‌‌వారం నుంచి భారీగా విముక్తి క‌లిగించిన‌ప్ప‌టికీ కార్ల‌లో ఎక్కేందుకు క‌స్ట‌మ‌ర్లే క‌నిపించ‌డంలేద‌ని కాబ్ డ్రైవ‌ర్లు వాపోతున్నారు. రెండు నెల‌ల విరామం అనంత‌రం దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో కాబ్ లు న‌డిపేందుకు సిద్దంగా ఉన్నామ‌ని కాబ్ అగ్రిగేటింగ్ కంపెనీలు ఓలా, ఉబ‌ర్ ప్ర‌క‌టించాయి. అందుకు అనుగుణంగానే ఆయా కంపెనీల‌కు సేవ‌లందిస్తున్న డ్రైవ‌ర్లు కార్ల‌తో రోడ్లెక్కారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తూ తాము కాబ్ సేవ‌లందించ‌డానికి సిద్ధంగా ఉన్నా క‌స్ట‌మ‌ర్లు దొర‌క‌డ‌మే పెద్ద స‌వాల‌యింద‌ని వారు త‌మ తొలి రోజు అనుభ‌వం గురించి చెప్పారు. ప్ర‌స్తుతానికైతే కాబ్ ల‌కు డిమాండు చాలా త‌క్కువ‌గా ఉన్న‌ద‌ని అగ్రిగేట‌ర్ల ప్ర‌తినిధి ఒక‌ర‌న్నారు. విమానాశ్ర‌యాలు, రైల్వే వంటి ప‌లు ప్ర‌యాణ సాధ‌నాల‌తో పాటు అంత‌ర్ రాష్ట్ర ప్ర‌యాణాలు, ప‌ర్యాట‌క స్థ‌లాల‌పై ఆంక్ష‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉండ‌డంతో కాబ్ సేవ‌ల‌కు డిమాండు క‌నిపించ‌డంలేద‌ని ప‌లువురు వివ‌రించారు. దీనికి తోడు రెండు నెల‌ల సుదీర్ఘ స‌మ‌యం కార్లు బ‌య‌ట‌కు తీయ‌క‌పోవ‌డంతో చాలా  కార్లు క‌ద‌ల‌డానికి మొండికేస్తున్నాయ‌ని కొంద‌రు డ్రైవ‌ర్లంటున్నారు. కార్ల‌కు అవ‌స‌ర‌మైన మ‌ర‌మ్మ‌త్తులు , స‌ర్వీసింగ్ చేయించిన త‌ర్వాత‌నే తిరిగి రోడ్ల పైకి రావ‌డం సుర‌క్షితం అనే అభిప్రాయం ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ప‌రిస్థితి మెరుగుప‌డ‌వ‌చ్చున‌న్న ఆశ వారిలో మిణుకుమిణుకుమంటోంది. కాని ఓలా, ఉబ‌ర్ సంస్థ‌లు మాత్రం కాబ్ ల డిమాండుపై ఎలాంటి కామెంట్ చేయ‌లేదు. 
సంపూర్ణ భ‌ద్ర‌త‌కు భ‌రోసా
ప్ర‌యాణికులు, డ్రైవ‌ర్ పార్ట‌న‌ర్ల సంపూర్ణ భ‌ద్ర‌త‌కు తాము చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు ఆ సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. కార్ల‌లో శానిటైజ‌ర్లు అందుబాటులో ఉంచ‌డం, డ్రైవ‌ర్‌, ప్ర‌యాణికులు మాస్క్ ధ‌రించ‌డాన్ని నిర్బంధం చేయ‌డం, ప్ర‌తీ ఒక్క ట్రిప్ త‌ర్వాత కారు లోప‌లి భాగాన్ని పూర్తిగా శానిటైజ్ చేయ‌డం, ఒక్కో రైడ్ ఇద్ద‌రు ప్ర‌యాణికుల‌కే ప‌రిమితం చేయ‌డం ద్వారా భౌతిక దూరం పాటించ‌డం వంటి ఆంక్ష‌లు అమ‌లుప‌రుస్తున్న‌ట్టు వాటి ప్ర‌తినిధులు చెప్పారు.

విదేశీ ప‌క్షులు ఎగిరిపోతున్నాయ్‌...

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి సృష్టించిన క‌ల్లోలానికి భార‌త ఈక్విటీ మార్కెట్ల‌లో అస్థిర ప‌రిస్థితులు నెల‌కొన‌డం విదేశీ ఇన్వెస్ట‌ర్ల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. ప్ర‌స్తుత వాతావ‌ర‌ణంలో రిస్క్ కు దూరంగా ఉండాల‌న్న ల‌క్ష్యంతో భార‌త ఈక్విటీ మార్కెట్ నుంచి వారు త‌మ సొమ్ము త‌ర‌లించుకుపోతున్నారు. ప్ర‌ధానంగా మార్చి త్రైమాసికంలో (జ‌న‌వ‌రి-మార్చి) 640 కోట్ల డాల‌ర్లు (రూ.48,000 కోట్లు) త‌ర‌లించుకుపోయారు. అంత‌కు ముందు అక్టోబ‌ర్‌-డిసెంబ‌ర్ త్రై్మాసికంలో వారు 630 కోట్ల డాల‌ర్లు భార‌త‌ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు. వాస్త‌వానికి జ‌న‌వ‌రి (171 కోట్ల డాల‌ర్లు), ఫిబ్ర‌వ‌రి (26.5 నెల‌ల్లో కోట్ల డాల‌ర్లు) వారు నిక‌రంగా పెట్టుబ‌డులే పెట్టారు. కాని ఒక్క మార్చి నెల‌లో వారు 840 కోట్ల డాల‌ర్ల విలువ గ‌ల ఈక్విటీలు విక్ర‌యించ‌డంతో మూడు నెల‌ల కాలంలో నిక‌రంగా పెట్టుబ‌డులు ఉప‌సంహ‌రించిన వారుగా న‌మోదైపోయారు. ఏప్రిల్ నెల‌లో కూడా వారి అమ్మ‌కాల జోరు య‌థాత‌థంగానే కొన‌సాగింద‌ని భార‌త ఈక్విటీ పెట్టుబ‌డుల‌పై మార్నింగ్ స్టార్ రూపొందించిన నివేదిక‌లో తెలిపింది. ఏప్రిల్ నెల మొత్తం మీద 90.4 కోట్ల విలువ గ‌ల ఈక్విటీలు విక్ర‌యించారు. 
--------------------------------------
కోవిడ్ మ‌హ‌మ్మారి వ్యాప్తిపై నెల‌కొన్న సందిగ్ధ‌పూరిత వాతావ‌ర‌ణం, అంత‌ర్జాతీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు, ఫైనాన్షియ‌ల్ మార్కెట్ల‌లో క‌ల్లోలం...వెర‌సి వారు ఎగ్జిట్ బ‌ట‌న్ నొక్క‌డానికి దారి తీశాయి 
- మార్నింగ్ స్టార్ 
--------------------------------------

త్రైమాసికం ప్రారంభంలోనే అప్ర‌మ‌త్తం
అమెరికా-చైనా వాణిజ్య పోరాటం, త్వ‌రితంగా మారుతున్న అమెరికా-ఇరాన్ స‌మీక‌ర‌ణ‌లు వంటి కార‌ణాల వ‌ల్ల ఎఫ్ పిఐలు త్రైమాసికం ప్రారంభంలో అప్ర‌మ‌త్త వైఖ‌రి అవ‌లంబించార‌ని  ఆ నివేదిక తెలిపింది. అయితే కొద్ది రోజుల‌కే ఆ ధోర‌ణికి స్వ‌స్తి చెప్పి వారు కొనుగోళ్లు ప్రారంభించారు. అమెరికా-చైనా మ‌ధ్య వాణిజ్య ఒప్పందం కుద‌ర‌డం, వ‌డ్డీరేట్ల విష‌యంలో స‌ద్దుబాటు ధోర‌ణి అనున‌స‌రించాల‌న్న ఆర్ బిఐ నిర్ణ‌యం కార‌ణంగా వారు తిరిగి పెట్టుబ‌డుల‌కు మొగ్గు చూపారు. కాని మార్చిలో క‌రోనా రెక్క‌లు విప్పుతున్న సంకేతాలు వెలువ‌డ‌డంతో మ‌రోసారి వారిలో రిస్క్ ప‌ట్ల విముఖ‌త ఏర్ప‌డింది.  
ఆరేళ్ల క‌నిష్ఠానికి పెట్టుబ‌డులు
2020 మార్చి చివ‌రి నాటికి భార‌త ఈక్విటీ మార్కెట్ లో ఎఫ్ పిఐ పెట్టుబ‌డుల మొత్తం విలువ 28,100 కోట్ల డాల‌ర్లు. డిసెంబ‌ర్ త్రైమాసికం చివ‌రి నాటికి పెట్టుబ‌డుల మొత్తం విలువ 43,200 కోట్ల డాల‌ర్ల క‌న్నా ఇది చాలా త‌క్కువ‌. ఆరు సంవ‌త్స‌రాల క‌నిష్ఠ స్థాయి ఇది. 2014 మార్చి చివ‌రి నాటికి భార‌త మార్కెట్ లో ఎఫ్ పిఐ పెట్టుబ‌డుల మొత్తం విలువ 23,800 కోట్ల డాల‌ర్లుగా న‌మోద‌యింది. ఆ త‌ర్వాత వారి పెట్టుబ‌డులు పెరుగుతూనే వ‌చ్చాయి. తిరిగి 2020 మార్చి త్రై్మాసికంలో  వారి పెట్ట‌బ‌డుల విలువ ఆ నాటి స్థాయి క‌న్నా దిగ‌జారింది. 
మే నెల‌లో మ‌ళ్లీ కొనుగోళ్లు
ఎఫ్ పిఐలు మే నెల‌లో తిరిగి నిక‌ర కొనుగోలుదారులుగా ఉన్నార‌ని మార్నింగ్ స్టార్ గ‌ణాంకాలు తెలుపుతున్నాయి. భార‌త ఈక్విటీ మార్కెట్ లో ఇటీవ‌ల ఏర్ప‌డిన క‌రెక్ష‌న్‌, అమెరిక‌న్ డాల‌ర్ తో రూపాయి బ‌ల‌హీన‌ప‌డ‌డం వారిని పెట్టుబ‌డుల‌కు పురిగొల్పింది. మే నెల‌లో 12వ తేదీ వ‌ర‌కు వారు 280 కోట్ల డాల‌ర్ల విలువ గ‌ల పెట్టుబ‌డులు నిక‌రంగా పెట్టారు. క‌రోనా వ్యాప్తిని క‌ట్ట‌డి చేయ‌డానికి సుమారు రెండు నెల‌లుగా సాగుతున్న లాక్ డౌన్ నుంచి క్ర‌మంగా వైదొల‌గ‌డం, మ‌రిన్ని వాణిజ్య కార్య‌క‌లాపాల‌కు మార్గం సుగ‌మం చేయ‌డం వంటి చ‌ర్య‌ల‌పై ఎఫ్ పిఐల భ‌విష్య‌త్ పెట్ట‌బ‌డులు ఆధార‌ప‌డి ఉంటాయి. 

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ముగింపు బలహీనం  

తిథి :  వైశాఖ బహుళ త్రయోద‌శి 

నక్షత్రం : అశ్విని 

అప్రమత్తం :  రోహిణి, హస్త, శ్రవణం  నక్షత్ర; వృషభ, మిథున రాశి జాతకులు  

నిఫ్టీ :  8879.10 (+55.85)   

ట్రెండ్ మార్పు సమయం : 1.45

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11.40 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. తదుపరి 1.45 వరకు నిలకడగాను ఆ తర్వాత చివరి వరకు నిస్తేజంగాను ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : 9.30 సమయానికి ఎటిపి కన్నా పైన ఉంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 11.40  సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 1.45 సమయానికి ఎటిపి దిగువకు వస్తే షార్ట్  పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు.  

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 9080, 9150                  మద్దతు : 8780, 8680 

----------------------------------------------- 

సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.  
గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయంతంగా ట్రేడ్ చేయండి... 

- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్ 

Monday, May 18, 2020

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

తొలి గంట తర్వాత సాధారణంగా మెరుగు 

తిథి :  వైశాఖ బహుళ త్రయోద‌శి 

నక్షత్రం : రేవతి 

అప్రమత్తం : కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర; మేష‌, సింహ‌ రాశి జాతకులు  

నిఫ్టీ :  8823.25 (-313.60)   

ట్రెండ్ మార్పు సమయం : 1.09

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.30 వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. తదుపరి 2.45 వరకుమెరుగ్గాను ఆ తర్వాత చివరి వరకు నిలకడగాను ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : 9.15 సమయానికి ఎటిపి కన్నా దిగువన  పైన ఉంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 10.30  సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 10.40 సమయానికి ఎటిపి కన్నాపైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 2.45 సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు.  

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 8925, 9025                  మద్దతు : 8725, 8625 

----------------------------------------------- 

సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.  
గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయంతంగా ట్రేడ్ చేయండి... 

- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్ 

Sunday, May 17, 2020

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

9450 పైన ముగిస్తే బుల్లిష్ 
(18 మే-22 మే 2020 మధ్య వారానికి)

నిఫ్టీ   :  9137 (-112)

గత వారంలో నిఫ్టీ 9044-9585 పాయింట్ల మధ్యన కదలాడి 112 పాయింట్ల నష్టంతో 9137 వద్ద ముగిసింది. ఈ వారంలో 9450 కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 9278, 9292, 10701, 11081 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50  డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాల బేరిష్ ట్రెండ్ నెలకొన్నదనేందుకు సంకేతం.

బ్రేకౌట్ స్థాయి : 9450      బ్రేక్ డౌన్ స్థాయి : 8750

నిరోధ స్థాయిలు : 9300, 9375, 9450 (9225 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 9000, 8925, 8850 (9075 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 

--------------------------------- 
మిడ్ సెషన్ మెరుగు (సోమ వారానికి)

తిథి :  వైశాఖ బహుళ ద్వాద‌శి 

నక్షత్రం : ఉత్త‌రాభాద్ర‌ 

అప్రమత్తం : భ‌ర‌ణి, పుబ్బ‌, పూర్వాషాఢ‌ నక్షత్ర; మేష‌, సింహ‌ రాశి జాతకులు  

నిఫ్టీ :  9383.55 (-240.80)   

ట్రెండ్ మార్పు సమయం : 10.12

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.15 వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. తదుపరి 12.30 వరకు నిల‌క‌డ‌గాను ఆ తర్వాత చివరి వరకు మెరుగ్గాను  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : 9.15 సమయానికి ఎటిపి కన్నా దిగువన  పైన ఉంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 10.15  సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 12.30 సమయానికి ఎటిపి కన్నాపైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 2.35 సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు.  

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 9240, 9340                  మద్దతు : 9040, 8940  

----------------------------------------------- 

గ్రహగతులివే... 

- మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 3 నుంచి వృషభంలోని కృత్తిక పాదం 4 వరకు చంద్ర సంచారం 

- వృషభంలోని కృత్తిక పాదం 3-4 మధ్యలో సూర్య సంచారం 

- వృషభంలోని రోహిణి పాదం 3 నుంచి మృగశిర పాదం 1 మధ్యలో బుధ సంచారం 

- వృషభంలోని మృగశిర పాదం 2 లో వక్రగతిలో శుక్ర సంచారం 

- కుంభంలోని శతభిషం పాదం 1-2 మధ్యలో కుజ సంచారం

- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 4లో మీన నవాంశలో వక్రగతిలో శని సంచారం 

-  మకరంలోని ఉత్తరాషాఢ పాదం 2లో మకర నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం 

- మీనంలోని ఆర్ద్ర పాదం 1లో రాహువు, ధనుస్సులోని మూల పాదం 3లో కేతువు ధనుస్సు, మీన నవాంశల్లో సంచారం 

--------------------------------- 

సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.  
గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయంతంగా ట్రేడ్ చేయండి... 

- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్ 

Thursday, May 14, 2020

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

మిడ్ సెషన్ మెరుగు

తిథి :  వైశాఖ బహుళ నవమి 

నక్షత్రం : శతభిషం  

అప్రమత్తం : ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర; మీన, కర్కాటక రాశి జాతకులు  

నిఫ్టీ :  9383.55 (-240.80)   

ట్రెండ్ మార్పు సమయం : 3.05 

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 12 గంటల వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. తదుపరి 2.10 వరకు మెరుగ్గాను ఆ తర్వాత చివరి వరకు నిలకడగాను  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం :9.45 గంటల సమయానికి ఎటిపి కన్నా దిగువన  పైన ఉంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 12 గంటల  సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 12.15 సమయానికి ఎటిపి కన్నాపైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 2 గంటల సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు.  

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 9240, 9340                  మద్దతు : 9040, 8940  

----------------------------------------------- 
సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్ 

Wednesday, May 13, 2020

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ముగింపు సెషన్ మెరుగు

తిథి :  వైశాఖ బహుళ అష్టమి 

నక్షత్రం : ధనిష్ట   

అప్రమత్తం : పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర; కుంభ, మిథున రాశి జాతకులు  

నిఫ్టీ :  9383.55 (+187.00)   

ట్రెండ్ మార్పు సమయం : 12.50 

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 9.50 వరకు నిలకడగా ఉంటూ ఆ తర్వాత 12.05 వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. తదుపరి 2.15 వరకు నిలకడగాను ఆ తర్వాత చివరి వరకు మెరుగ్గాను ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : 10 గంటల సమయానికి ఎటిపి కన్నా దిగువన  పైన ఉంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 12 గంటల  సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 2.30కి ఎటిపి కన్నాపైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 3.30 సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు.  

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 9475, 9575                  మద్దతు : 9275, 9175  

----------------------------------------------- 

సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్ 

Tuesday, May 12, 2020

రూ.20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజి

కోవిడ్ క‌ష్టాల‌కు మోదీ లేప‌నం

కోవిడ్‌-19 కాటుకు క‌కావిక‌ల‌మైపోయిన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను తిరిగి ప‌ట్టాల పైకి తేవ‌డం ల‌క్ష్యంగా రూ.20 ల‌క్ష‌ల కోట్ల భారీ ప్యాకేజిని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌క‌టించారు. ఇంకా ఈ ప్యాకేజి వివ‌రాలు వెల్ల‌డి కావ‌ల‌సి ఉంది. ఆర్థికమంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వ‌రుస‌గా కొన్ని రోజుల పాటు ఈ ప్యాకేజి వివ‌రాలు ప్ర‌క‌టించ‌నున్నారు. దేశంలో మూడు ద‌శ‌లుగా అమ‌లులో ఉన్న 54 రోజుల లాక్ డౌన్ ముగింపు ద‌శ‌కు చేరిన నేప‌థ్యంలో ప్ర‌ధాని దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడుతూ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను స్వ‌యం సమృద్ధం చేయ‌డానికి, ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ‌మైన‌దిగా తీర్చి దిద్ద‌డానికి ఈ ప్యాకేజి దోహ‌ద‌ప‌డుతుంద‌ని చెప్పారు. ఈ ప్యాకేజి ప‌రిమాణం జీడీపీలో 10 శాతం మేర ఉంటుందన్నారు. క‌రోనా వైర‌స్  భార‌త్ ముందు ఒక చ‌క్క‌ని అవ‌కాశం ఆవిష్క‌రించింద‌ని, దాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అందుకోవ‌డ‌మే మ‌న బాధ్య‌త అని ప్ర‌ధాని అన్నారు. లాక్ డౌన్ ప్రారంభ ద‌శ‌లో నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించిన రూ.1.7 ల‌క్ష‌ల కోట్ల ఆర్థిక ప్యాకేజికి, ఆర్ బిఐ ప్ర‌క‌టించిన ప‌లు లిక్విడిటీ చ‌ర్య‌ల‌కు ఈ ప్యాకేజి అద‌నం అని ఆయ‌న అన్నారు. 

ఎవ‌రెవ‌రికి ఈ ప్యాకేజి లాభం...?

ఈ ప్ర‌త్యేక ప్యాకేజి భూమి, కార్మిక శ‌క్తి, చ‌ట్టాలు అన్నింటి మీద దృష్టి సారిస్తుంద‌ని ప్ర‌ధాని చెప్పారు. అలాగే వ‌ల‌స కార్మికులు, రైతులు, నిజాయ‌తీప‌రులైన ప‌న్ను చెల్లింపుదారులు, ఎంఎస్ఎంఇలు, కుటీర ప‌రిశ్ర‌మ‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు అంద‌రికీ విస్త‌రిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. 

స్వ‌యంస‌మృద్ధ భార‌త్‌కు 5 మూల స్తంభాలు

ఆత్మ‌నిభార్ భార‌త్ అభియాన్ (స్వ‌యంస‌మృద్ధ భార‌త ప్ర‌చారోద్య‌మం) ముందుకు న‌డ‌ప‌డంలో ఈ ప్యాకేజి  కీల‌కంగా నిలుస్తుంద‌ని మోదీ చెప్పారు. స్వ‌యంస‌మృద్ధ భార‌త్ కు ఐదు మూల స్తంభాల‌ని ఆయ‌న వివ‌రించారు. అవి ఆర్థిక వ్య‌వ‌స్థ‌, మౌలిక వ‌స‌తులు, సాంకేతిక‌త ఆధారంగా న‌డుస్తున్న వ్య‌వ‌స్థ‌, జ‌నాభా, డిమాండు అని చెప్పారు. సంక్షోభాన్ని అవ‌కాశంగా మ‌లుచుకోవ‌డంలోనే మ‌న స‌మ‌ర్థ‌త బ‌య‌ట‌ప‌డుతుంద‌ని, అదే స్వ‌యంస‌మృద్ధ భార‌త్ ల‌క్ష్య‌మ‌ని ప్ర‌ధాని చెప్పారు. స్వ‌యంస‌మృద్ధ భార‌తావ‌నే ప్ర‌పంచానికి ఆనందం, స‌హ‌కారం, శాంతిని అందించ‌గ‌లుగుతుంద‌ని మోదీ చెప్పారు. 

స్వార్థ‌ప‌ర‌త్వం కాదు
స్వ‌యంస‌మృద్ధి అంటే  స్వార్థ‌ప‌ర‌త్వం కాద‌ని ప్ర‌ధాని అన్నారు. ఈ ల‌క్ష్యంతోనే ప్ర‌పంచానికి మ‌న దేశం ఔష‌ధాలు స‌ర‌ఫ‌రా చేసింద‌ని చెబుతూ కోవిడ్ తో జీవ‌న్మ‌ర‌ణ పోరాటం సాగిస్తున్న దేశాల‌కు అవి కొత్త ఆశ‌లు చిగురింప‌చేశాయ‌న్నారు. కోవిడ్ సంక్షోభం ప్రారంభ‌మ‌య్యే నాటికి మ‌న దేశంలో ఒక్క పిపిఇ కిట్ కూడా త‌యార‌య్యేది కాద‌ని, ఇప్పుడు రోజుకి రెండు ల‌క్ష‌ల కిట్లు ఉత్ప‌త్తి చేయ‌గ‌ల సామ‌ర్థ్యం సాధించింద‌ని మోదీ చెప్పారు.

------------------------------------- 

మ‌నం ప్ర‌స్తుతం కీల‌క కూడ‌లిలో ఉన్నాం. మీకు చ‌క్క‌ని అవ‌కాశం క‌ల్పిస్తున్నా అని క‌రోనా మ‌న‌కి ఒక అద్భుత‌మైన అవ‌కాశం కూడా ముందుంచింది. 21వ శ‌తాబ్దికి దీటైన శ‌క్తివంత‌మైన భార‌త్ ఆవిష్కారానికి మ‌నంద‌రం శ్ర‌మిద్దాం.
- న‌రేంద్ర‌మోదీ 
------------------------------------- 

మ‌‌రింత భిన్నంగా లాక్ డౌన్‌-4

క‌రోనా వైర‌స్ ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి  రాలేదంటూ మే 17వ తేదీతో ముగుస్తున్న మూడో విడ‌త లాక్ డౌన్ కు పొడిగింపుగా నాలుగో విడ‌త లాక్ డౌన్ కూడా ఉంటుంద‌ని మోదీ చెప్పారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న మూడు విడ‌త‌ల లాక్  డౌన్ కు ఇది భిన్నంగా ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి ప్ర‌పంచ చ‌రిత్ర‌లోనే క‌నివిని ఎరుగ‌ని రీతిలో విసిరిన స‌వాలును ఎదుర్కొనే క్ర‌మంలో అలిసిపోవ‌డం త‌గ‌ద‌ని ఆయ‌న ఉద్బోధించారు. కోవిడ్ మొత్తం ప్ర‌పంచాన్నే స‌ర్వ‌నాశ‌నం చేసింద‌ని ఆయ‌న చెప్పారు. ఈ కీల‌క‌ స్థితిలో మ‌న‌ని మ‌నం సంర‌క్షించుకుంటూనే ముందుకు పురోగ‌మించాల్సిన అవ‌స‌రం సైతం ఉన్న‌ద‌ని ప్ర‌ధాని సూచించారు.

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

మిడ్ సెషన్ మెరుగు

తిథి :  వైశాఖ బహుళ సప్తమి 

నక్షత్రం : శ్రవణం   

అప్రమత్తం : పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర; కుంభ, మిథున రాశి జాతకులు     

ట్రెండ్ మార్పు సమయం : 11.11 

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 9.30 నుంచి 10.30 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 12.40 వరకు నిలకడగాను, తదుపరి 2.45 వరకు మెరుగ్గాను నిలిచి చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : 9.30 సమయానికి ఎటిపి కన్నా దిగువన  పైన ఉంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 10.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 12.45 తర్వాత ఎటిపి కన్నాపైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 2.30 సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు.  

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 9300, 9400                  మద్దతు : 9100,9000  

----------------------------------------------- 

సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్ 

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...