ఆటుపోట్ల కదలికలు
తిథి : వైశాఖ శుక్ల పౌర్ణిమ
నక్షత్రం : స్వాతి/విశాఖ
అప్రమత్తం : ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి/అశ్విని, మఖ, మూల మరియు వృశ్చిక, మీన
ట్రెండ్ మార్పు వేళ : 11.06
ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.20 వరకు నిలకడగా ఉంటూ తదుపరి 11.05 వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. తదుపరి 12.20 వరకు మెరుగ్గా ఉంటూ ఆ తర్వాత 2.25 వరకు నిస్తేజంగా ట్రేడయి చివరిలో మె రుగ్గా ట్రేడ్ కావచ్చు.
ట్రేడింగ్ వ్యూహం : 10.20 సమయానికి ఎటిపి కన్నా దిగువన ఉంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 11.05 సమయా నికి క్లోజ్ చేసుకోవాలి. 12.20 సమయానికి
ఎటిపి కన్నా దిగువన ఉంటే మరిన్ని షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు.
టెక్నికల్ స్థాయిలు...
నిరోధం : 9350, 9425, 9500
మద్దతు : 9200, 9125, 9250
------------------------------ -----------------
No comments:
Post a Comment