మిడ్ సెషన్ మెరుగు
తిథి : వైశాఖ బహుళ సప్తమి
నక్షత్రం : శ్రవణం
అప్రమత్తం : పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర; కుంభ, మిథున రాశి జాతకులు
ట్రెండ్ మార్పు సమయం : 11.11
ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 9.30 నుంచి 10.30 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 12.40 వరకు నిలకడగాను, తదుపరి 2.45 వరకు మెరుగ్గాను నిలిచి చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.
ట్రేడింగ్ వ్యూహం : 9.30 సమయానికి ఎటిపి కన్నా దిగువన పైన ఉంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 10.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 12.45 తర్వాత ఎటిపి కన్నాపైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 2.30 సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు.
టెక్నికల్ స్థాయిలు...
నిరోధం : 9300, 9400 మద్దతు : 9100,9000
------------------------------ -----------------
సూచన...
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు.
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి లేదా ఇతర మద్దతు స్థాయిల వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు తీసుకోవచ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కాని సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచనను టెక్నికల్స్ తో జత చేసి గమనించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ర్టో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభనష్టాలు ఆధారపడి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవలం ఏమి జరవచ్చుననేది సూచనగా చెబుతాడు. పై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.
గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి...
- భువనగిరి అమరనాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నికల్ అనలిస్ట్
No comments:
Post a Comment