Sunday, July 30, 2023

వారంలో 19350 దిగువన బేరిష్ 

 జులై 31 - ఆగస్ట్ 4 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 


నిఫ్టీ   :  19646 (-96)

గత వారంలో నిఫ్టీ 19867 - 19588  పాయింట్ల మధ్యన కదలాడి 96 పాయింట్ల  నష్టంతో 19646 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 19350 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 19299, 18981, 18173, 18156 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 20050      బ్రేక్ డౌన్ స్థాయి : 19250

నిరోధ స్థాయిలు : 19850, 19950, 20050 (19750 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 19450, 19350, 19250 (19550 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------   
 
Ø  గ్రహగతులివే...
ü  ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 4 నుంచి మీనంలోని పూర్వాభాద్ర పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
ü  కర్కాటకంలోని పుష్యమి పాదం 4 - ఆశ్లేష పాదం 1 మధ్యలో రవి సంచారం 
ü  సింహంలోని మఖ పాదం 1 - 3  మధ్యలో బుధ సంచారం
ü సింహంలోని మఖ పాదం 1లో వక్రగతిలో శుక్ర సంచారం
ü  సింహంలోని పుబ్బ పాదం 2-3 మధ్యలో కుజ సంచారం
ü వృషభంలోని భరణి పాదం 2లో కన్య నవాంశలో బృహస్పతి సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 2లో మకర నవాంశలో వక్రగతిలో శని సంచారం
ü  వృషభంలోని అశ్విని పాదం 2లో రాహువు, తులలోని చిత్త పాదం 4లో కేతువు వృషభ, వృశ్చిక నవాంశల్లో సంచారం 

--------------------------------- 


ప్రారంభ సెషన్ మెరుగు (సోమవారానికి)  

తిథి : అధిక శ్రావణ శుక్ల చతుర్దశి                                            

నక్షత్రం : పూర్వాషాఢ                            
అప్రమత్తం :   మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర; మకర, వృషభ  రాశి  జాతకులు  
ట్రెండ్ మార్పు సమయం : 1.38
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 9.40 వరకు మెరుగ్గా ఉంటూ తదుపరి 11.47 వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.ఆ తర్వాత 1.58 వరకు మెరుగ్గా ఉంది తదుపరి చివరి వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు.   
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 12 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 2 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి. 
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 19740, 19800     మద్దతు : 19540, 19475
----------------------------------------------  

సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, July 23, 2023

వారంలో 19550 దిగువన బేరిష్ 

జులై 24 - 28 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 


నిఫ్టీ   :  19745 (+225)

గత వారంలో నిఫ్టీ 19992 - 19563  పాయింట్ల మధ్యన కదలాడి 225 పాయింట్ల  లాభంతో 19745 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 19550 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 19123, 18840, 18131, 18090 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 20150      బ్రేక్ డౌన్ స్థాయి : 19350

నిరోధ స్థాయిలు : 19950, 20050, 20150 (19850 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 19550, 19450, 19350 (19650 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------   
 
Ø  గ్రహగతులివే...
ü  కన్యలోని హస్త పాదం 4 నుంచి వృశ్చికంలోని అనురాధ పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
ü  కర్కాటకంలోని పుష్యమి పాదం 2-3 మధ్యలో రవి సంచారం 
ü  కర్కాటకంలోని ఆశ్లేష పాదం 4 - సింహంలోని మఖ పాదం 2  మధ్యలో బుధ సంచారం
ü సింహంలోని మఖ పాదం 2లో వక్రగతిలో శుక్ర సంచారం
ü  సింహంలోని పుబ్బ పాదం 1-2 మధ్యలో కుజ సంచారం
ü వృషభంలోని భరణి పాదం 2లో కన్య నవాంశలో బృహస్పతి సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 2లో మకర నవాంశలో వక్రగతిలో శని సంచారం
ü  వృషభంలోని అశ్విని పాదం 2లో రాహువు, తులలోని చిత్త పాదం 4లో కేతువు వృషభ, వృశ్చిక నవాంశల్లో సంచారం 

--------------------------------- 


ప్రారంభ సెషన్ మెరుగు (సోమవారానికి) 

తిథి : అధిక శ్రావణ శుక్ల షష్టి                                           

నక్షత్రం : హస్త 
                           
అప్రమత్తం :  పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర; తుల, కుంభ రాశి  జాతకులు   

నిఫ్టీ :  16988.40   (-111.65)   

ట్రెండ్ మార్పు సమయం : 1.56

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.07 వరకు నిలకడగా ఉంటూ తదుపరి 3 గంటల వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు.   

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10.30 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 3 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 19845, 19900     మద్దతు : 19625, 19550
----------------------------------------------  

సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, July 9, 2023

వారంలో 19650 పైన బుల్లిష్

 జులై 10 - 14 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 


నిఫ్టీ   :  19332 (+143)

గత వారంలో నిఫ్టీ 19524 - 19189  పాయింట్ల మధ్యన కదలాడి 143 పాయింట్ల  లాభంతో 19332 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 19650 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 18044, 17947, 17935, 17815 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 19785      బ్రేక్ డౌన్ స్థాయి : 18985

నిరోధ స్థాయిలు : 19585, 19685, 19785 (19290 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 19185, 19085, 18985 (19090 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------   
 
Ø  గ్రహగతులివే...
ü  మీనంలోని రేవతి పాదం 3 నుంచి వృషభంలోని రోహిణి పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
ü  మిథునంలోని పునర్వసు పాదం 2-3 మధ్యలో రవి సంచారం 
ü  కర్కాటకంలోని పుష్యమి పాదం 1-3  మధ్యలో బుధ సంచారం
üసింహంలోని మఖ పాదం 1లో శుక్ర సంచారం
ü మేషంలోని మఖ పాదం 2-3మధ్యలో కుజ సంచారం
ü  మేషంలోని భరణి పాదం 1-2 మధ్యలో సింహ నవాంశలో బృహస్పతి సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 2లో మకర నవాంశలో శని సంచారం
ü  వృషభంలోని అశ్విని పాదం 2లో రాహువు, తులలోని చిత్త పాదం 4లో కేతువు వృషభ, వృశ్చిక నవాంశల్లో సంచారం 
--------------------------------- 

మిడ్ సెషన్ మెరుగు (సోమవారానికి)  


తిథి : ఆషాఢ బహుళ అష్టమి                                          

నక్షత్రం : రేవతి                            
అప్రమత్తం :     కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర;  మీన, కర్కాటక రాశి  జాతకులు  
ట్రెండ్ మార్పు సమయం : 1.02
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 11.03 వరకు నిలకడగా ట్రేడవుతూ తదుపరి 3.21 వరకు మెరుగ్గా ఉండే ఆస్కారం ఉంది.ఆ తర్వాత చివరి వరకు తిరిగి నిలకడగా ట్రేడ్ కావచ్చు.   
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 11 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే లాంగ్ పొజిషన్లు తీసుకుని 3 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి. 
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 19425, 19500     మద్దతు : 19250, 19175
----------------------------------------------  

సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఒక్క రోజులో 4,71,751 విమాన ప్ర‌యాణాలు

విమాన‌యానం కొత్త రికార్డు దేశీయంగా విమాన‌యాన రంగం ఒక కొత్త రికార్డును న‌మోదు చేసింది. ఆదివారం అంటే 2024 ఏప్రిల్ 21వ తేదీన దేశీయంగా 4,71,751 ...