Monday, August 31, 2020

మిడ్ సెషన్ మెరుగు 


తిథి :  భాద్రపద శుక్ల చతుర్దశి/పౌర్ణమి 

నక్షత్రం : ధనిష్ఠ 

అప్రమత్తం :  పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర; మీన, కర్కాటక  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  11387.50      (-260.10)   

ట్రెండ్ మార్పు సమయం : 10.10

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11 గంటల వరకు నిస్తేజంగా ఉండి తదుపరి 1.15 వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్  9.30 సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 11 గంటల సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 11.15 తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.15  సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 11475, 11550        మద్దతు : 11300, 11225
-----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, August 30, 2020

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

 11350 దిగువన బేరిష్ 


(31 ఆగస్ట్-4 సెప్టెంబర్, 2020 మధ్య వారానికి)

నిఫ్టీ   :  11648 (+276)

గత వారంలో నిఫ్టీ 11411-11686 పాయింట్ల మధ్యన కదలాడి 276 పాయింట్ల లాభంతో 11648 వద్ద ముగిసింది. ఈ వారంతంలో 11350 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 11316, 10987, 10210, 10820 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50  డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి వచ్చింది. ఇది  దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం.

బ్రేకౌట్ స్థాయి : 11950      బ్రేక్ డౌన్ స్థాయి : 11350

నిరోధ స్థాయిలు : 11800, 11875, 11950 (11725 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 11475, 11400, 11325 (11550 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 

---------------------------------    

గ్రహగతులివే...

- మకరంలోని శ్రవణం పాదం 4 నుంచి మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 3 మధ్యలో చంద్ర సంచారం


- సింహంలోని పుబ్బ పాదం 1-3 మధ్యలో రవి సంచారం 


- సింహంలోని పుబ్బ పాదం 4 నుంచి కన్యలోని ఉత్తర పాదం 3 మధ్యలో బుధ సంచారం 

- మిథునంలోని పునర్వసు పాదం 3 నుంచి కర్కాటకంలోని పుష్యమి పాదం 1 మధ్యలో శుక్ర సంచారం 

- మేషంలోని అశ్విని పాదం 2లో కుజ సంచారం

- ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 4లో వృశ్చిక నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం   

- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 2లో మకర నవాంశలో వక్రగతిలో శని సంచారం 

- మిథునంలోని మృగశిర పాదం 3లో రాహువు, ధనుస్సులోని మూల పాదం 1లో కేతువు తుల, మేష నవాంశల్లో సంచారం 
--------------------------------- 
మిడ్ సెషన్ మెరుగు (సోమవారానికి) 
తిథి :  భాద్రపద శుక్ల చతుర్దశి 
నక్షత్రం : శ్రవణం/ధనిష్ఠ 

అప్రమత్తం :   పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర; కుంభ, మిథున  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  11549.60      (+77.35)   

ట్రెండ్ మార్పు సమయం : 12.35

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.10 వరకు మెరుగ్గానూ తదుపరి 12.30 నిస్తేజంగా ఉండి తదుపరి 2.50 వరకు తిరిగి మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత చివరి వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్  10.15 సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 12.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 12.45 తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 2.45  సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 11725, 11800        మద్దతు : 11575, 11500
-----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Wednesday, August 26, 2020

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

మిడ్ సెషన్ మెరుగు  

తిథి :  భాద్రపద శుక్ల నవమి 

నక్షత్రం : జ్యేష్ఠ/మూల 

అప్రమత్తం :   కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర; మకర, వృషభ రాశి జాతకులు   
 
నిఫ్టీ :  11549.60      (+77.35)   

ట్రెండ్ మార్పు సమయం : 12.35

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.40 వరకు నిస్తేజంగా ఉండి తదుపరి 12.40 వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత చివరి వరకు నిలకడ/నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్  9.30 సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 10.40 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 11 గంటల తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 12.40   సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 11625, 11700        మద్దతు : 11475, 11400
-----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Monday, August 24, 2020

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ప్రారంభ, ముగింపు సెషన్లు మెరుగు  

తిథి :  భాద్రపద శుక్ల షష్ఠి   

నక్షత్రం : విశాఖ 

అప్రమత్తం :  అశ్విని, మఖ, మూల నక్షత్ర; వృశ్చిక, మీన   రాశి జాతకులు   
 
నిఫ్టీ :  11466.45      (+94.85)   

ట్రెండ్ మార్పు సమయం : 1.57

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.45 వరకు నిలకడ/మెరుగ్గా ఉండి తదుపరి ఒంటి గంట వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత చివరి వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్  9.30 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 10.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 11 గంటల తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని ఒంటి గంట  సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 1.30 తర్వాత ఎటిపి పైకి వస్తే మరిన్ని లాంగ్ పొజిషన్ల ఫై ద్రుష్టి పెట్టవచ్చు. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 11550, 11625        మద్దతు : 11375, 11300
-----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, August 23, 2020

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

11000 దిగువన బేరిష్ 


(24-28 ఆగస్ట్ 2020 మధ్య వారానికి)

నిఫ్టీ   :  11372 (+193)

గత వారంలో నిఫ్టీ 11145-11460 పాయింట్ల మధ్యన కదలాడి 193 పాయింట్ల లాభంతో 11372 వద్ద ముగిసింది. ఈ వారంతంలో 11000 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 11121, 10831, 10052, 10830 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50  డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువనే ఉండడం దీర్ఘకాల బేరిష్ ట్రెండ్ సంకేతం.

బ్రేకౌట్ స్థాయి : 11675      బ్రేక్ డౌన్ స్థాయి : 11075

నిరోధ స్థాయిలు : 11525, 11600, 11675 (11450 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 11225, 11150, 11075 (11300 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 

---------------------------------    

గ్రహగతులివే...

- తులలోని స్వాతి పాదం 3 నుంచి ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 1 మధ్యలో చంద్ర సంచారం


- సింహంలోని మఖ పాదం 3-4 మధ్యలో రవి సంచారం 


- సింహంలోని పుబ్బ పాదం 1-3 మధ్యలో బుధ సంచారం 

- మిథునంలోని పునర్వసు పాదం 1-2 మధ్యలో శుక్ర సంచారం 

- మేషంలోని అశ్విని పాదం 1-2 మధ్యలో కుజ సంచారం

- ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 4లో వృశ్చిక నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం   

- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 2లో మకర నవాంశలో వక్రగతిలో శని సంచారం 

- మిథునంలోని మృగశిర పాదం 3లో రాహువు, ధనుస్సులోని మూల పాదం 1లో కేతువు తుల, మేష నవాంశల్లో సంచారం 
--------------------------------- 
ప్రారంభ సెషన్ మెరుగు  (సోమవారానికి)

తిథి :  భాద్రపద శుక్ల పంచమి  

నక్షత్రం : స్వాతి  

అప్రమత్తం : ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి  నక్షత్ర; ధనుస్సు, మేష  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  11408.40      (+23.05)   

ట్రెండ్ మార్పు సమయం : 9.43

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11.20 వరకు నిలకడ/మెరుగ్గా ఉండి తదుపరి 1.30 వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్  9.30 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 11.20 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 11.30 తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని 1.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
 
 
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 11450, 11525        మద్దతు : 11300, 11225
-----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Wednesday, August 19, 2020

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ప్రారంభ సెషన్ మెరుగు  

తిథి :  భాద్రపద శుక్ల విదియ  

నక్షత్రం : పుబ్బ 

అప్రమత్తం :   మృగశిర, చిత్త, ధనిష్ట  నక్షత్ర; సింహ, ధనుస్సు  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  11408.40      (+23.05)   

ట్రెండ్ మార్పు సమయం : 12.58

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.30 వరకు నిలకడగా ఉండి తదుపరి 12.45 గంటల వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత చివరి వరకు నిస్తేజంగా  ట్రేడ్ కావచ్చు.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్  10.30 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 12.45 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. ఒంటి గంట తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
 
 
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 11475, 11550        మద్దతు : 11325, 11250
-----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Tuesday, August 18, 2020

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

 ప్రారంభ సెషన్ మెరుగు  

తిథి :  భాద్రపద శుక్ల పాడ్యమి    

నక్షత్రం : మఖ 

అప్రమత్తం :   రోహిణి, హస్త, శ్రవణం నక్షత్ర; సింహ, ధనుస్సు  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  11385.35      (+138.25)   

ట్రెండ్ మార్పు సమయం : 9.38;  3.08

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11.50 వరకు మెరుగ్గా ఉండి తదుపరి 2.05 గంటల వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్  10 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 11.45 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 12 తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని 2 గంటల సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
 
 
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 11475, 11550        మద్దతు : 11300, 11225
-----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Monday, August 17, 2020

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

 ప్రారంభ సెషన్ మెరుగు  

తిథి :  శ్రావణ బహుళ చతుర్దశి /అమావాస్య    

నక్షత్రం : ఆశ్లేష 

అప్రమత్తం :  కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ  నక్షత్ర; మిథున, తుల   రాశి జాతకులు   
 
నిఫ్టీ :  11247.10      (+68.70)   

ట్రెండ్ మార్పు సమయం : 11.21

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 9.45 వరకు నిలకడగా ఉండి తదుపరి 2.05 గంటల వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత చివరి వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్  10 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 2 గంటల సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 2.15 తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని 3.15 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
 
 
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 11325, 11400        మద్దతు : 11175, 11100
-----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, August 16, 2020

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

10875 దిగువన బేరిష్ 


(17-21 ఆగస్ట్ 2020 మధ్య వారానికి)


నిఫ్టీ   :  11178 (-36)

గత వారంలో నిఫ్టీ 11111-11366 పాయింట్ల మధ్యన కదలాడి 36 పాయింట్ల నష్టంతో 11178 వద్ద ముగిసింది. ఈ వారంతంలో 10875 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 11171, 10701, 9895, 10843 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50  డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువనే ఉండడం దీర్ఘకాల బేరిష్ ట్రెండ్ సంకేతం.

బ్రేకౌట్ స్థాయి : 11475      బ్రేక్ డౌన్ స్థాయి : 10875

నిరోధ స్థాయిలు : 11325, 11400, 11475 (11250 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 11025, 10950, 10875 (11110 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 

---------------------------------    

గ్రహగతులివే...

- కర్కాటకంలోని పుష్యమి పాదం 2 నుంచి మకరంలోని ఉత్తరాషాఢ పాదం 2 మధ్యలో చంద్ర సంచారం


- సింహంలోని మఖ పాదం 1-2 మధ్యలో రవి సంచారం 


- సింహంలోని మఖ పాదం 1-3 మధ్యలో బుధ సంచారం 

- మిథునంలోని ఆర్ద్ర పాదం 3-4 మధ్యలో శుక్ర సంచారం 

- మేషంలోని అశ్విని పాదం 1లో కుజ సంచారం

- ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 4లో వృశ్చిక నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం   

- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 2లో మకర నవాంశలో వక్రగతిలో శని సంచారం 

- మిథునంలోని మృగశిర పాదం 3లో రాహువు, ధనుస్సులోని మూల పాదం 1లో కేతువు తుల, మేష నవాంశల్లో సంచారం 
--------------------------------- 
మిడ్ సెషన్ మెరుగు (సోమవారానికి) 

తిథి :  శ్రావణ బహుళ త్రయోదశి      

నక్షత్రం : పుష్యమి 

అప్రమత్తం :  భరణి, పుబ్బ, పూర్వాషాఢ   నక్షత్ర; మిథున, తుల   రాశి జాతకులు   
 
నిఫ్టీ :  11308.40      (-14.10)   

ట్రెండ్ మార్పు సమయం : 12.31

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 9.50 వరకు నిలకడగా ఉండి తదుపరి 12 గంటల వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత 2.10 వరకు నిలకడగా ఉంటూ తదుపరి చివరి వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్  10 గంటల సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 11.55 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 12.15 తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 2 గంటల  సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 2.15 తర్వాత  ఎటిపి కన్నా దిగువకి వస్తే మరిన్ని షార్ట్ పొజిషన్లఫై దృష్టి పెట్టవచ్చు. 
 
 
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 11250, 11325        మద్దతు : 11110, 11025
-----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Wednesday, August 12, 2020

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ద్వితీయార్ధం మెరుగు 


తిథి :  శ్రావణ బహుళ దశమి        

నక్షత్రం : రోహిణి 

అప్రమత్తం :  పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర; మిథున, తుల   రాశి జాతకులు   
 
నిఫ్టీ :  11308.40      (-14.10)   

ట్రెండ్ మార్పు సమయం : 9.57

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.50 వరకు మెరుగ్గా ఉండి తదుపరి ఒంటి గంట వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత 3.20 వరకు నిలకడ/మెరుగ్గా  ట్రేడ్ కావచ్చు.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్  9.30 సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 10.45 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 11 గంటల తర్వాత ఎటిపి కన్నా దిగువన  ఉంటె షార్ట్ పొజిషన్లు తీసుకుని 12.45  సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 1.15 తర్వాత  ఎటిపి కన్నా పైకి వస్తే మరిన్ని లాంగ్ పొజిషన్లఫై ద్రుష్టి పెట్టవచ్చు. 
 
 
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 11375, 11450        మద్దతు : 11225, 11175
-----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ద్ర‌వ్యోల్బ‌ణం క‌ట్ట‌డిపై ప్ర‌భుత్వంతో ఘ‌ర్ష‌ణ త‌ప్ప‌లేదు

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ, పి.చిదంబ‌రం నాయ‌క‌త్వ‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్‌బిఐని విభిన్న ర‌కాలుగా ఒత్తిడికి గురి చేసేదా...? అవున‌నే అంటున్నారు ఆర్...