Sunday, June 25, 2023

వారంలో 18965 పైన బుల్లిష్

ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 


జూన్ 26 - 30 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 

నిఫ్టీ   :  18666 (-161)

గత వారంలో నిఫ్టీ 18887 - 18647  పాయింట్ల మధ్యన కదలాడి 161 పాయింట్ల నష్టంతో 18666 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18965 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 18025, 17924, 17658, 17879 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 19065      బ్రేక్ డౌన్ స్థాయి : 18265

నిరోధ స్థాయిలు : 18865, 18895, 19065 (18765 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 18465, 18365, 18265 (18565 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------  

Ø  గ్రహగతులివే...
ü  కన్యలోని ఉత్తర  పాదం 4 నుంచి వృశ్చికంలోని విశాఖ పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
ü  మిథునంలోని ఆర్ద్ర పాదం 2 -3  మధ్యలో రవి సంచారం 
ü  మిథునంలోని మృగశిర పాదం  4 - ఆర్ద్ర పాదం 2  మధ్యలో బుధ సంచారం
ü కర్కాటకంలోని ఆశ్లేష  పాదం 2 -3 మధ్యలో శుక్ర సంచారం
ü  కర్కాటకంలోని ఆశ్లేష పాదం 4లో కుజ సంచారం
ü  మేషంలోని   భరణి పాదం 1లో సింహ నవాంశలో బృహస్పతి సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 2లో మకర నవాంశలో శని సంచారం
ü  మేషంలోని అశ్విని పాదం 3లో రాహువు, తులలోని స్వాతి పాదం 1లో కేతువు మిథున, ధనుస్సు నవాంశల్లో సంచారం 

--------------------------------- 


ప్రారంభ సెషన్ బుల్లిష్  (సోమవారానికి) 

తిథి : ఆషాఢ శుక్ల అష్టమి                                          

నక్షత్రం : ఉత్తర                           
అప్రమత్తం :   ఆర్ద్ర, స్వాతి. శతభిషం నక్షత్ర; తుల, కుంభ  రాశి  జాతకులు    

ట్రెండ్ మార్పు సమయం : 12.42

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 9.50 వరకు నిలకడగా ట్రేడవుతూ తదుపరి 2.04 వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.ఆ తర్వాత చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే లాంగ్ పొజిషన్లు తీసుకుని 2 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి. 2.30 తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవాలి.   

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 18750, 18825     మద్దతు : 18570, 18500
----------------------------------------------  

సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Friday, June 16, 2023

బుల్స్ దున్నేశాయ్‌...

 


స్టాక్  మార్కెట్  సూచీలు 2023 జూన్ 16వ తేదీన కొత్త రికార్డు స్థాయిల్లో ముగిశాయి. బుల్స్  మార్కెట్  క్షేత్రాన్ని కాలి గిట్ట‌ల‌తో దున్ని పారేసి లాభాల పంట‌లు పండించాయి. గ‌త రికార్డుల‌న్నింటినీ చ‌రిత్ర‌పుట‌లల్లో క‌లిపేశాయి. గ‌త కొద్ది రోజుల ర్యాలీకి గురువారం ఒక్క రోజు విరామం ఇచ్చి,  శుక్ర‌వారం (16వ తేదీ) త‌మ ప్ర‌తాపం చూపించాయి. ఇంట్రాడేలో  సెన్సెక్స్  జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 63520.36 (లాభం-602.73 పాయింట్లు) తాకిన అనంత‌రం మ‌రో జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 63384.58 పాయింట్ల వ‌ద్ద (లాభం-466.95) ముగిసింది. దీంతో 2022 డిసెంబ‌రు 1వ తేదీన న‌మోదు చేసిన జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 63284.19 కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయింది. నిఫ్టీ  కూడా 137.90 పాయింట్ల లాభంతో 18826 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ గ‌తంలో న‌మోదు చేసిన రికార్డు 18812.50 కూడా కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయింది. ప్ర‌పంచ మార్కెట్ల నుంచి అందిన ప‌టిష్ఠ‌మైన సంకేతాల‌తో పాటు రూపాయి బ‌లం పుంజుకోవ‌డం, విదేశీ పోర్ట్  ఫోలియో పెట్టుబ‌డుల రాక మార్కెట్  క‌దం తొక్కేలా చేశాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్షియ‌ల్‌, కేపిట‌ల్  గూడ్స్  షేర్ల‌లో కొనుగోళ్లు భారీగా జ‌రిగాయి. మార్కెట్  సాధించిన లాభాల కార‌ణంగా ఒక్క రోజులోనే ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.2 ల‌క్ష‌ల కోట్లు పెరిగింది. బిఎస్ఇలో లిస్టెడ్  కంపెనీల మార్కెట్  విలువ కూడా చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయి రూ.2,92,78,245.41 కోట్ల‌కు చేరింది. గ‌తంలో 2022  డిసెంబ‌ర్  14వ తేదీన న‌మోదైన రికార్డు రూ.2,91,25,007.45 కోట్లు.

-------------------------------------------

సెన్సెక్స్  జీవిత కాల గ‌రిష్ఠ స్థాయిల వివ‌రాలు...

2023 జూన్  16 ముగింపు      -    63384.58  (లాభం-466.95 పాయింట్లు)

ఇంట్రాడే గ‌రిష్ఠ స్థాయి             -    63520.36   (లాభం-602.73 పాయింట్లు)   

ఒక్క రోజులో పెరిగిన మార్కెట్ విలువ - రూ.2 ల‌క్ష‌ల కోట్లు

------------------------------------------

నిఫ్టీ జీవిత కాల గ‌రిష్ఠ స్థాయిల వివ‌రాలు...    

2023 జూన్  16 ముగింపు      -   18826  (లాభం-137.90 పాయింట్లు)

-----------------------------------------

మార్కెట్  విలువ‌లో రికార్డు వివ‌రాలు 

2023 జూన్  16 - రూ.2,92,78,245.41 కోట్లు

2022 డిసెంబ‌రు 14 - రూ.2,91,25,007.45 కోట్లు 


Sunday, June 11, 2023

వారంలో 18400 దిగువన బేరిష్ 

జూన్ 12 - 16 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 

నిఫ్టీ   :  18563 (+29)

గత వారంలో నిఫ్టీ 18778 - 18539  పాయింట్ల మధ్యన కదలాడి 29 పాయింట్ల లాభంతో 18563 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18400 కన్నా ఫైన దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 18344, 18015, 17989, 17868 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18965      బ్రేక్ డౌన్ స్థాయి : 18165

నిరోధ స్థాయిలు : 18765, 18885, 18965 (18465 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 18365, 18265, 18165 (18465 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
-------------------------------------- 

Ø  గ్రహగతులివే...
ü  మీనంలోని ఉత్తరాభాద్ర  పాదం 1 నుంచి వృషభంలోని రోహిణి పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
ü  వృషభంలోని మృగశిర పాదం 2 -3  మధ్యలో రవి సంచారం 
ü  వృషభంలోని కృత్తిక పాదాలు 4 - రోహిణి పాదం 2  మధ్యలో బుధ సంచారం
ü కర్కాటకంలోని పుష్యమి  పాదం3 -  4 మధ్యలో శుక్ర సంచారం
ü  కర్కాటకంలోని ఆశ్లేష పాదం 1 - 2 మధ్యలో  కుజ సంచారం
ü  మేషంలోని   అశ్విని పాదం 4 లో కర్కాటక నవాంశలో బృహస్పతి సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 2లో మకర నవాంశలో శని సంచారం
ü  మేషంలోని అశ్విని పాదం 3లో రాహువు, తులలోని స్వాతి పాదం 1లో కేతువు మిథున, ధనుస్సు నవాంశల్లో సంచారం 

--------------------------------- 


మిడ్ సెషన్ మెరుగు  (సోమవారానికి)  

తిథి : జ్యేష్ఠ బహుళ నవమి                                        

నక్షత్రం : ఉత్తరాభాద్ర                          
అప్రమత్తం :     భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర; మేష, సింహ    రాశి  జాతకులు   
ట్రెండ్ మార్పు సమయం : 1.48
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.45 వరకు నిలకడగా ట్రేడవుతూ తదుపరి 2.59 వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10.50 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే లాంగ్ పొజిషన్లు తీసుకుని 3 గంటల  సమయంలో క్లోజ్ చేసుకోవాలి. 
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 18640, 18700     మద్దతు : 18490, 18410
----------------------------------------------  

సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, June 4, 2023

వారంలో 18300 దిగువన బేరిష్

 జూన్ 5 - 9 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 

నిఫ్టీ   :  18534 (+35)

గత వారంలో నిఫ్టీ 18662 - 18465  పాయింట్ల మధ్యన కదలాడి 35 పాయింట్ల లాభంతో 18534 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18300 కన్నా ఫైన దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 18193, 17861, 17925, 17846 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18935      బ్రేక్ డౌన్ స్థాయి : 18135

నిరోధ స్థాయిలు : 18735, 18835, 18935 (18635 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 18335, 18235, 18135 (18435 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
-------------------------------------- 

Ø  గ్రహగతులివే...
ü  ధనుస్సులోని మూల పాదం 2 నుంచి కుంభంలోని ధనిష్ట పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
ü  వృషభంలోని రోహిణి పాదం 2 - మృగశిర పాదం 1 మధ్యలో రవి సంచారం 
ü  వృషభంలోని కృత్తిక పాదాలు  1 - 2  మధ్యలో బుధ సంచారం
ü మిథునంలోని పునర్వసు పాదం 3 - కర్కాటకంలోని పునర్వసు పాదం 4 మధ్యలో శుక్ర సంచారం
ü  కర్కాటకంలోని పుష్యమి పాదం 4 - ఆశ్లేష పాదం 1 మధ్యలో  కుజ సంచారం
ü  మేషంలోని   అశ్విని పాదం 4 లో కర్కాటక నవాంశలో బృహస్పతి సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 2లో మకర నవాంశలో శని సంచారం
ü  మేషంలోని అశ్విని పాదం 3లో రాహువు, తులలోని స్వాతి పాదం 1లో కేతువు మిథున, ధనుస్సు నవాంశల్లో సంచారం 

--------------------------------- 


మిడ్ సెషన్ మెరుగు  (సోమవారానికి)  

తిథి : జ్యేష్ఠ బహుళ విదియ                                        

నక్షత్రం : మూల                         
అప్రమత్తం :    రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర; మకర, వృషభ  రాశి  జాతకులు   
ట్రెండ్ మార్పు సమయం : 14.23
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 11.12 వరకు నిలకడగా ట్రేడవుతూ తదుపరి 1.20 వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 11.15 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.15 సమయంలో క్లోజ్ చేసుకోవాలి. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 18590, 18635     మద్దతు : 18450, 18390
----------------------------------------------  

సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఒక్క రోజులో 4,71,751 విమాన ప్ర‌యాణాలు

విమాన‌యానం కొత్త రికార్డు దేశీయంగా విమాన‌యాన రంగం ఒక కొత్త రికార్డును న‌మోదు చేసింది. ఆదివారం అంటే 2024 ఏప్రిల్ 21వ తేదీన దేశీయంగా 4,71,751 ...