Monday, April 19, 2021

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ముగింపు సెషన్ మెరుగు

తిథి :  చైత్ర శుక్ల అష్టమి     

నక్షత్రం : పుష్యమి   

అప్రమత్తం :   భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర; సింహ, ధనుస్సు రాశి జాతకులు   
 
నిఫ్టీ :  14359.45     (-258.40)   

ట్రెండ్ మార్పు సమయం :  1.12

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.30 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 12.30 నుంచి 2.35 వరకు నిస్తేజంగా ఉంది తదుపరి  చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 12.30 సమయానికి ఎటిపి కన్నాదిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 2.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 2.30 తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 14450, 14550        మద్దతు : 14250, 14150
----------------------------------------------  

సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, April 18, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 

 14325 దిగువన బేరిష్   

(2021 ఏప్రిల్ 19-23 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  14618 (-217)

గత వారంలో నిఫ్టీ 14698-14279 పాయింట్ల మధ్యన కదలాడి 217 పాయింట్ల నష్టంతో 14618 వద్ద నెగిటివ్ గా ముగిసింది. ఈ వారాంతంలో 14325 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 14788, 14856, 13456, 12871 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. నిఫ్టీ ఇప్పటికీ 50 డిఎంఏ కన్నా దిగువనే ట్రేడవుతోంది. 

బ్రేకౌట్ స్థాయి : 14925      బ్రేక్ డౌన్ స్థాయి : 14325

నిరోధ స్థాయిలు : 14775, 14850, 14925 (14700 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 14475, 14400, 14325 (14550 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
---------------------------------  

గ్రహగతులివే...    

- మిథునంలోని పునర్వసు పాదం 1 నుంచి కన్యలోని ఉత్తర పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
- మేషంలోని అశ్విని పాదం 2-4 మధ్యలో రవి సంచారం 
- మేషంలోని అశ్విని పాదం 2 నుంచి భరణి పాదం 1 మధ్యలో బుధ సంచారం
- మేషంలోని అశ్విని పాదం 4 నుంచి భరణి పాదం 2 మధ్యలో శుక్ర సంచారం 
- మిథునంలోని మృగశిర  పాదం 3-4 మధ్యలో కుజ సంచారం
- కుంభంలోని  ధనిష్ట పాదం 3లో తుల నవాంశలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 3లో మిథున నవాంశలో శని సంచారం
- వృషభంలోని రోహిణి పాదం 3లో రాహువు, వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 1లో కేతువు సంచారం  

--------------------------------- 

ముగింపు సెషన్ మెరుగు (సోమవారానికి)

తిథి :  చైత్ర శుక్ల సప్తమి     

నక్షత్రం : పునర్వసు  

అప్రమత్తం :   అశ్విని, మఖ, మూల నక్షత్ర; కర్కాటక, వృశ్చిక  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  14834.85     (-38.95)   

ట్రెండ్ మార్పు సమయం :  11.32

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 1.30 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 1.30 సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 14700, 14800        మద్దతు : 14625, 14525
----------------------------------------------  

సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, April 11, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 

14475 దిగువన బేరిష్   

(ఏప్రిల్ 12-16, 2021 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  14835 (-32)

గత వారంలో నిఫ్టీ 14984-14460 పాయింట్ల మధ్యన కదలాడి 32 పాయింట్ల నష్టంతో 14835 వద్ద నెగిటివ్ గా ముగిసింది. ఈ వారాంతంలో 14475 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 14825, 14804, 13373, 12787 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం.

బ్రేకౌట్ స్థాయి : 15125      బ్రేక్ డౌన్ స్థాయి : 14475

నిరోధ స్థాయిలు : 14975, 15050, 15125 (14900 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 14625, 14550, 14475 (14750 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
---------------------------------  

గ్రహగతులివే...    

- మీనంలోని రేవతి పాదం 4 నుంచి వృషభంలోని రోహిణి పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
- మీనంలోని రేవతి పాదం 4-మేషంలోని అశ్విని పాదం 1 మధ్యలో రవి సంచారం 
- మీనంలోని రేవతి పాదం 2-4 మధ్యలో బుధ సంచారం
- మేషంలోని అశ్విని పాదం 1-3 మధ్యలో శుక్ర సంచారం 
- వృషభంలోని మృగశిర  పాదం 2-3 మధ్యలో కుజ సంచారం
- కుంభంలోని  ధనిష్ట పాదం 3లో తుల నవాంశలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 3లో మిథున నవాంశలో శని సంచారం
- వృషభంలోని రోహిణి పాదం 3లో రాహువు, వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 1లో కేతువు సంచారం 

--------------------------------- 

ప్రారంభ సెషన్ మెరుగు (సోమవారానికి)

తిథి :  చైత్ర శుక్ల పాడ్యమి    

నక్షత్రం : రేవతి/అశ్విని 

అప్రమత్తం :  రోహిణి, హస్త, శ్రవణం  నక్షత్ర; వృషభ, కన్య రాశి జాతకులు   
 
నిఫ్టీ :  14834.85     (-38.95)   

ట్రెండ్ మార్పు సమయం :  11.28

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 12.29 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 2.55 వరకు నిలకడగా ఉండి తదుపరి చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 9.30 సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 12.15 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 3 గంటల తర్వాత ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు షార్ట్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 14925, 15000        మద్దతు : 14750, 14675
----------------------------------------------  

సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Friday, April 9, 2021

2020-21 సంవ‌త్స‌రంలో ఆర్థిక రంగం

ప‌న్ను వ‌సూళ్లు రూ.9.45 ల‌క్ష‌ల కోట్లు
స‌వ‌రించిన అంచ‌నాల‌ను మించాయి

దేశంలో ఆదాయ‌పు ప‌న్ను, కార్పొరేట్ ప‌న్నులు గ‌త మార్చి 31వ తేదీతో ముగిసిన ఏడాది కాలంలో స‌వరించిన అంచ‌నాల‌ను మించి ఉన్నాయి. 2021-22 సంవ‌త్స‌రానికి ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌తిపాదించిన బ‌డ్జెట్ లో ప‌న్ను వ‌సూళ్లు రూ.9.05 ల‌క్ష‌ల కోట్లుండ‌వ‌చ్చున‌ని మార్చి 31వ తేదీ నాటికి రూ.9.45 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు వ‌సూల‌య్యాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అంటే స‌వ‌రించిన ల‌క్ష్యం క‌న్నా 5 శాతం  ఎక్కువ. కాని 2019-20 సంవ‌త్స‌రంలో వ‌సూళ్లు రూ.13.19 ల‌క్ష‌ల కోట్ల క‌న్నా 10 శాతం త‌క్కువ‌. ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి మొద‌లైన కొత్త ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.11.08 కోట్ల ప‌న్ను వ‌సూళ్ల ల‌క్ష్యాన్ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 2020-21ఆర్థిక సంవ‌త్స‌రంలో నిక‌రంగా కార్పొరేట్‌ప‌న్ను వ‌సూళ్లు రూ.4.57 ల‌క్ష‌ల కోట్లు కాగా ఆదాయ‌పు ప‌న్ను వ‌సూళ్లు రూ.4.71 ల‌క్ష‌ల కోట్లున్నాయి. ఇవి కాకుండా సెక్యూరిటీల లావాదేవీల ప‌న్ను రూపంలో రూ.16,927 కోట్లు. వాస్త‌వానికి ఏడాది మొత్తం మీద స్థూల వ‌సూళ్లు రూ.12.06 ల‌క్ష‌ల కోట్లు కాగా రూ.2.61 ల‌క్ష‌ల కోట్ల రిఫండ్లు మిన‌హాయించ‌గా నిక‌ర వ‌సూళ్లు రూ.9.45 ల‌క్ష‌ల కోట్లున్నాయి. గ‌త ఏడాది రిఫండ్ల‌లో 42 శాతం వృద్ధి న‌మోద‌యింది. 
----------------------------------
మార్చిలో జిఎస్ టి వ‌సూళ్ల చారిత్ర‌క రికార్డు
దేశంలో జిఎస్ టి వ‌సూళ్లు వ‌రుస‌గా ఆరు నెల‌లుగా ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌ను దాటి ఉన్నాయి. 2021 మార్చిలో 27 శాతం పెరిగి రూ.1.23 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరాయి. ఇందులో సెంట్ర‌ల్ జిఎస్ టి రూ.22,973 కోట్లు కాగా ఇంటిగ్రేటెడ్ జిఎస్ టి రూ.62,842 కోట్లు, సెస్ రూ.8757 కోట్లున్నాయి. దేశంలో జిఎస్ టి ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత గ‌రిష్ఠ వ‌సూలు ఇదే. క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా 2020 ఏప్రిల్ లో రికార్డు క‌నిష్ఠ స్థాయి రూ.32,172 కోట్లు వ‌సూళ్లు న‌మోద‌య్యాయి.
 
నెల‌లవారీగా వ‌సూళ్ల వివ‌రాలు
2021
మార్చి - రూ.1.23 ల‌క్ష‌ల కోట్లు
ఫిబ్ర‌వ‌రి - రూ.1.13 ల‌క్ష‌ల కోట్లు
జ‌న‌వ‌రి - రూ.1.19 ల‌క్ష‌ల కోట్లు
2020
డిసెంబ‌ర్ - రూ.1.15 ల‌క్ష‌ల కోట్లు
న‌వంబ‌ర్ - రూ.1.04 ల‌క్ష‌ల కోట్లు
అక్టోబ‌ర్ - రూ.1.05 ల‌క్ష‌ల కోట్లు
సెప్టెంబ‌ర్ - రూ.95,480 కోట్లు
ఆగ‌స్టు - రూ.86,449 కోట్లు
జూలై - రూ.87,422 కోట్లు
జూన్ - రూ.90,917 కోట్లు
మే - రూ.62,151 కోట్లు
ఏప్రిల్ - రూ.32,172 కోట్లు
------------------------------ 
ఎంఎఫ్ ఆస్తులు 41 శాతం జంప్‌
2021 ఆర్థిక సంవ‌త్స‌రంలో దేశంలోని మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల నిర్వ‌హ‌ణ‌లోని ఆస్తులు 41 శాతం పెరిగి రూ.31.43 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరాయి. అయితే మార్చి నెల‌లో అవి ఒక శాతం త‌గ్గాయి.  ఏడాది మొత్తం మీద ఎంఎఫ్ సంస్థ‌ల్లోకి రూ.2.09 ల‌క్ష‌ల కోట్ల విలువ గ‌ల నిధులు వ‌చ్చాయి. మార్చి నెల‌లో ఓపెన్ ఎండెడ్ డెట్ ఫండ్స్ నుంచి రూ.52,528 కోట్లు, లిక్విడ్ ఫండ్ల నుంచి రూ.19,834 కోట్లు, స్వ‌ల్ప వ్య‌వ‌ధి ఫండ్ల నుంచి రూ.15,847 కోట్లు ఉప‌సంహ‌రించారు.
--------------------------------  
ఇంధ‌న డిమాండులో 9.1% క్షీణ‌త‌
మార్చి 31వ తేదీతో ముగిసిన 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల దేశంలో ఇంధ‌నం డిమాండు 9.1 శాతం ప‌డిపోయింది. క‌రోనా క‌ట్ట‌డి కోసం విధించిన సుదీర్ఘ లాక్ డౌన్ ప్ర‌భావం వ‌ల్ల ఏడాది మొత్తంలో 19.46 కోట్ల ట‌న్నుల ఇంధ‌నం ఉప‌యోగించుకుంది. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఇంధ‌న వినియోగం 21.41 కోట్ల ట‌న్నులుంది. 1998-99 ఆర్థిక సంవ‌త్స‌రం త‌ర్వాత ఇంధ‌న వినియోగం క్షీణించ‌డం ఇదే ప్ర‌థ‌మం. డీజిల్ వినియోగం గ‌రిష్ఠంగా 12 శాతం క్షీణించి 7.37 ల‌క్ష‌ల ట‌న్నుల‌కు ప‌డిపోగా పెట్రోల్ వినియోగం 6.7 శాతం క్షీణించి 2.79 ల‌క్ష‌ల ట‌న్నుల‌కు ప‌రిమితం అయింది. ఒక్క ఎల్ పిజి వినియోగం మాత్రం 4.7 శాతం పెరిగి 2.76 ల‌క్ష‌ల ట‌న్నుల‌కు చేరింది.
------------------------------ 
రూ.90 ల‌క్ష‌ల కోట్లు పెరిగిన ఇన్వెస్ట‌ర్ల సంప‌ద‌
2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఈక్విటీ మార్కెట్ దూసుకుపోవ‌డంతో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద 90,82,057.95 కోట్ల మేర‌కు పెరిగింది. క‌రోనా సంక్లిష్ట‌త‌ల మ‌ధ్య‌న కూడా అసాధార‌ణ  ర్యాలీ చోటు చేసుకున్న‌ ఏడాది మొత్తంలో సెన్సెక్స్ 68 శాతం (20,040.66 పాయింట్లు) పెర‌గ‌డం ఇందుకు దోహ‌ద‌ప‌డింది. నిఫ్టీ 70.86 శాతం (6092.95 పాయింట్లు) లాభ‌ప‌డింది.  2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో మార్కెట్లు భారీ ఎగుడుదిగుడులు చ‌వి చూస్తాయ‌న్న‌ విశ్లేష‌కుల అంచ‌నాల‌కు భిన్నంగా  ద్వితీయార్ధంలో ఈక్విటీ మార్కెట్లు మంచి దూకుడును ప్ర‌ద‌ర్శించాయి. దీంతో 2019-20తో పోల్చితే బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.2,04,30,814.54 కోట్ల‌కు పెరిగింది. 2021 మార్చిలో మార్కెట్ విలువ చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయి రూ.2,10,22,227.15 కోట్ల‌కు చేరింది. 2019-20 సంవ‌త్స‌రంలో సెన్సెక్స్ 9204.42 పాయింట్లు క్షీణించింది. మార్కెట్ విలువ‌లో రిల‌య‌న్స్ ఇండ‌స్ర్టీస్ (రూ.12,69,917.01 కోట్లు) అగ్ర‌స్థానంలో ఉండ‌గా టిసిఎస్ (రూ.11,75,410.56 కోట్లు), హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ (రూ.8,23,360.73 కోట్లు), ఇన్ఫోసిస్ (రూ.5,82,751.89 కోట్లు), హెచ్ యుఎల్ (రూ,5,71,132.95 కోట్లు) త‌దుప‌రి స్థానాల్లో ఉన్నాయి. 

Thursday, April 8, 2021

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ముగింపు సాధారణంగా మెరుగు
తిథి :  ఫాల్గుణ బహుళ త్రయోదశి   

నక్షత్రం : పూర్వాభాద్ర 

అప్రమత్తం :  అశ్విని, మఖ, మూల నక్షత్ర; మేష, సింహ రాశి జాతకులు   
 
నిఫ్టీ :  14873.80     (+54.75)   

ట్రెండ్ మార్పు సమయం :  11.07

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11.40 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 1.55 వరకు నిస్తేజంగా ఉండి తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 11.45 సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 1.45 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 2 గంటల తర్వాత ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 14950, 15025        మద్దతు : 14790, 14710
----------------------------------------------  

సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Tuesday, April 6, 2021

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ముగింపు సెషన్ మెరుగు

తిథి :  ఫాల్గుణ బహుళ ఏకాదశి   

నక్షత్రం : ధనిష్ట 

అప్రమత్తం :   పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర; కుంభ, మిథున రాశి జాతకులు   
 
నిఫ్టీ :  14683.50     (+45.70)   

ట్రెండ్ మార్పు సమయం :  2.58

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11.34 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 1.48 వరకు నిస్తేజంగా ఉండి తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10.30 సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 1.40 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 2 గంటల తర్వాత ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 14755, 14830        మద్దతు : 14600, 14520
----------------------------------------------  

సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, April 4, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 

14575 దిగువన బేరిష్ 

(ఏప్రిల్ 05-09, 2021 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  14867 (+361)

గత వారంలో నిఫ్టీ 14883-14618 పాయింట్ల మధ్యన కదలాడి 361 పాయింట్ల లాభంతో 14867 వద్ద పాజిటివ్ గా ముగిసింది. ఈ వారాంతంలో 14575 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 14872, 14775, 13264, 12672 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం.

బ్రేకౌట్ స్థాయి : 15175      బ్రేక్ డౌన్ స్థాయి : 14575

నిరోధ స్థాయిలు : 15025, 15100, 15175 (14950 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 14725, 14650, 14575 (14800 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
---------------------------------  

గ్రహగతులివే...    

- మకరం లోని ఉత్తరాషాఢ పాదం 2 నుంచి కుంభంలోని పూర్వాభాద్ర పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
- మీనంలోని రేవతి పాదం 2-4 మధ్యలో రవి సంచారం 
- మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 2-4 మధ్యలో బుధ సంచారం
- మీనంలోని రేవతి పాదం 3-4 మధ్యలో శుక్ర సంచారం 
- వృషభంలోని మృగశిర  పాదం 1-2 మధ్యలో కుజ సంచారం
- మకరంలోని  ధనిష్ట పాదం 2-3లో తుల/కన్య నవాంశలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 3లో మిథున నవాంశలో శని సంచారం
- వృషభంలోని రోహిణి పాదం 3లో రాహువు, వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 1లో కేతువు సంచారం 

--------------------------------- 

ప్రారంభ సెషన్ మెరుగు (సోమవారానికి)  

తిథి :  ఫాల్గుణ బహుళ నవమి     

నక్షత్రం : ఉత్తరాషాఢ 

అప్రమత్తం :  ఆర్ద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర; కుంభ, మిథున రాశి జాతకులు   
 
నిఫ్టీ :  14867.35     (+176.65)   

ట్రెండ్ మార్పు సమయం :  2.00

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 1.41 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 9.30 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.40 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 14950, 15025        మద్దతు : 14800, 14725
----------------------------------------------  

సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఒక్క రోజులో 4,71,751 విమాన ప్ర‌యాణాలు

విమాన‌యానం కొత్త రికార్డు దేశీయంగా విమాన‌యాన రంగం ఒక కొత్త రికార్డును న‌మోదు చేసింది. ఆదివారం అంటే 2024 ఏప్రిల్ 21వ తేదీన దేశీయంగా 4,71,751 ...