Tuesday, November 28, 2023

4 లక్షల కోట్లకు చేరువలో బిఎస్ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ


బొంబాయి  స్టాక్ ఎక్స్చేంజిలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ (దీన్నే ఇన్వెస్టర్ల సంపద అని కూడా అంటారు) మంగళవారం 4 లక్షల కోట్ల రూపాయల సమీపానికి వచ్చింది. ఫలితంగా ప్రతిష్ఠాత్మకమైన 4 లక్షల కోట్ల రూపాయల క్లబ్ లో చేరడం కొంత జాప్యం అవుతోంది.  మంగళవారం (2023 నవంబర్ 28) మధ్యాన్నం మార్కెట్ ముగిసే సమయానికి మార్కెట్ విలువ రూ.3,31,05,425.71 కోట్లుగా (3.97 ట్రిలియన్లు)  నమోదయింది. డాలర్  తో రూపాయి మారకం విలువ 83.34గా లెక్కించారు.  2021 మే 24 వ తేదీన  బిఎస్ఇ లిస్టెడ్  కంపెనీల  మార్కెట్  విలువ 3 లక్షల కోట్ల రూపాయల మైలు రాయిని చేరింది.  ఈ ఏడాది (2023) సెప్టెంబర్ 15వ తేదీన బిఎస్ఇ సెన్సెక్స్ చారిత్రక గరిష్ఠ స్థాయి 67927.23 పాయింట్లను తాకింది.  2023 సంవత్సరంలో సెన్సెక్స్ ఇప్పటి వరకు 5333.46 పాయింట్లు లాభపడగా మార్కెట్ విలువ రూ.48.67 లక్షల కోట్లు పెరిగింది. ఇదిలా ఉండగా మంగళవారం సెన్సెక్స్ 204.16   పాయింట్లు లాభంతో 66174.20 వద్ద ముగిసింది. 

Monday, November 27, 2023

ఈ వారంలో 19500 దిగువన బేరిష్ 

నవంబర్ 28-డిసెంబర్ 1 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  19795 (+63) 
గత వారంలో నిఫ్టీ 19875 - 19656  పాయింట్ల మధ్యన కదలాడి 63 పాయింట్ల లాభంతో  19795 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 19500 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 19471, 19587, 19177, 18760 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 20100        బ్రేక్ డౌన్ స్థాయి : 19400

నిరోధ స్థాయిలు : 20000, 20100, 20200 (19900 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 19600, 19500, 19400 (19700 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------   

Ø  గ్రహగతులివే...
ü వృషభంలోని రోహిణి పాదం 4 నుంచి కర్కాటకంలోని పునర్వసు పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
ü వృశ్చికంలోని అనురాధ పాదం 3-4 మధ్యలో రవి సంచారం 
ü ధనుస్సులోని మూల పాదం 1-2 మధ్యలో బుధ సంచారం
ü కన్యలోని చిత్త పాదం 2-3 మధ్యలో శుక్ర సంచారం
ü  వృశ్చికంలోని అనురాధ  పాదం 2-3 మధ్యలో  కుజ సంచారం
ü మేషంలోని అశ్విని  పాదం 4లో కర్కాటక నవాంశలో వక్రగతిలో బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 1లో ధనుస్సు నవాంశలో శని సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 4లో రాహువు, కన్యలోని చిత్త పాదం 2లో కేతువు మీన, కన్య నవాంశల్లో సంచారం 

--------------------------------- 


మిడ్, ముగింపు సెషన్లు మెరుగు (మంగళవారానికి) 

తిథి : కార్తిక బహుళ పాడ్యమి                                                   

నక్షత్రం : రోహిణి                            
అప్రమత్తం :    పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర; వృషభ, కన్య రాశి  జాతకులు   
ట్రెండ్ మార్పు సమయం : 1.30
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.26 వరకు నిలకడగా ఉంటూ తదుపరి 12.15 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 1.53 వరకు నిలకడగా ఉండి  తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు.
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10.30 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 12 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి. 2 గంటల తర్వాత ఎటిపి కన్నా ఫైన ఉంటే తిరిగి లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 19850, 19900     మద్దతు : 19725, 19675
----------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, November 19, 2023

ఈ వారంలో 19425 పైన బుల్లిష్

నవంబర్ 6-10 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  19732 (+307) 

గత వారంలో నిఫ్టీ 19875 - 19414  పాయింట్ల మధ్యన కదలాడి 307 పాయింట్ల లాభంతో  19732 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 19425 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 19451, 19585, 19109, 18708 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 20025        బ్రేక్ డౌన్ స్థాయి : 19425

నిరోధ స్థాయిలు : 19925, 20025, 20125 (19825 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 19525, 19425, 19325 (19625 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------   

Ø  గ్రహగతులివే...
ü కర్కాటకంలోని ధనిష్ట 2 నుంచి మీనంలోని రేవతి పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
ü వృశ్చికంలోని అనురాధ పాదం 1-2 మధ్యలో రవి సంచారం 
ü వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 2-3 మధ్యలో బుధ సంచారం
ü కన్యలోని హస్త పాదం 3-చిత్త పాదం 1 మధ్యలో శుక్ర సంచారం
ü  వృశ్చికంలోని విశాఖ పాదం 4-అనురాధ పాదం 1 మధ్యలో  కుజ సంచారం
ü వృషభంలోని భరణి పాదం 1లో సింహ నవాంశలో వక్రగతిలో బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని ధనిష్ట పాదం 4 - శతభిషం పాదం 1లో వృశ్చిక నవాంశలో శని సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 4లో రాహువు, కన్యలోని చిత్త పాదం 2లో కేతువు మీన, కన్య నవాంశల్లో సంచారం 


--------------------------------- 


మిడ్  సెషన్ మెరుగు (సోమవారానికి)  


తిథి : కార్తిక శుక్ల అష్టమి                                                  

నక్షత్రం : ధనిష్ట                           
అప్రమత్తం :   పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర; కుంభ, మిథున రాశి  జాతకులు   

ట్రెండ్ మార్పు సమయం : 10.06

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.58 వరకు నిలకడగా ఉంటూ తదుపరి 12.27 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు.

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 11 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 12.30 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి. 

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 19825, 19900     మద్దతు : 19675, 19625
----------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఒక్క రోజులో 4,71,751 విమాన ప్ర‌యాణాలు

విమాన‌యానం కొత్త రికార్డు దేశీయంగా విమాన‌యాన రంగం ఒక కొత్త రికార్డును న‌మోదు చేసింది. ఆదివారం అంటే 2024 ఏప్రిల్ 21వ తేదీన దేశీయంగా 4,71,751 ...