Sunday, September 25, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

 17025 ఫైన బుల్లిష్          


(సెప్టెంబర్ 26-30 
తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  17327 (-204)

గత వారంలో నిఫ్టీ 17919 - 17292 పాయింట్ల మధ్యన కదలాడి 204 పాయింట్ల నష్టంతో  17327 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 17025 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17702, 17315, 16836, 16991 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువన ఉండడం దీర్ఘకాల బేరిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 17725      బ్రేక్ డౌన్ స్థాయి : 17025

నిరోధ స్థాయిలు : 17525, 17625, 17725 (17435 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17225, 17125, 17025 (17325 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 
 
గ్రహగతులివే...  
- కన్యలోని  హస్త పాదం 1 నుంచి వృశ్చికంలోని అనురాధ పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
- కన్యలోని ఉత్తర ఫల్గుణి పాదం -హస్త పాదం 1 మధ్యలో రవి సంచారం 

- కన్యలోని ఉత్తర ఫల్గుణి పాదం 2లో వక్రగతిలో  బుధ సంచారం

- కన్యలోని ఉత్తర ఫల్గుణి పాదం 2-4 మధ్యలో శుక్ర సంచారం 
- వృషభంలోని మృగశిర పాదం 1లో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 2 లో కన్య నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 1లో సింహ నవాంశలో వక్రగతిలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 3లో రాహువు, తులలోని విశాఖ పాదం 1లో కేతువు తుల, మేష నవాంశల్లో సంచారం 


--------------------------------- 

మిడ్ సెషన్ నుండి మెరుగు (సోమవారానికి) 


తిథి : ఆశ్వయుజ శుక్ల పాడ్యమి                              

నక్షత్రం : హస్త                

అప్రమత్తం :    పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర; తుల, కుంభ  రాశి  జాతకులు   
 
నిఫ్టీ :  15810.85   (-24.50)   

ట్రెండ్ మార్పు సమయం :  12.01

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం నిస్తేజంగా ప్రారంభమై 10.13 వరకు అలాగే ఉంటూ తదుపరి 12.27 వరకు మెరుగ్గాను, తదుపరి చివరి వరకు నిలకడగాను ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10.30 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే  తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 12.30 సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17425, 17525     మద్దతు : 17225, 17125
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, September 11, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

18235 ఫైన బుల్లిష్          


(సెప్టెంబర్ 12-16 
తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  17833 (+298)

గత వారంలో నిఫ్టీ 17484 - 17926 పాయింట్ల మధ్యన కదలాడి 298 పాయింట్ల లాభంతో  17833 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18235 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్  అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17487, 16942, 16810, 16964 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువన ఉండడం దీర్ఘకాల బేరిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18235      బ్రేక్ డౌన్ స్థాయి : 17535

నిరోధ స్థాయిలు : 18035, 18135, 18235 (17935 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17735, 17635, 17535 (17835 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- .
  
గ్రహగతులివే...  
- మీనంలోని రేవతి పాదం 1 నుంచి వృషభంలోని రోహిణి పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
- సింహంలోని పుబ్బ పాదం 4 - ఉత్తర ఫల్గుణి పాదం 1 మధ్యలో రవి సంచారం 

- కన్యలోని హస్త పాదం 1-2 మధ్యలో వక్రగతిలో  బుధ సంచారం

- సింహంలోని పూర్వ ఫల్గుణి పాదం 1-2 మధ్యలో శుక్ర సంచారం 
- వృషభంలోని రోహిణి పాదం 3-4 మధ్యలో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 3 లో తుల నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 1లో సింహ నవాంశలో వక్రగతిలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 3లో రాహువు, తులలోని విశాఖ పాదం 1లో కేతువు తుల, మేష నవాంశల్లో సంచారం 

--------------------------------- 


మిడ్ సెషన్ నుండి మెరుగు (సోమవారానికి) 


తిథి : భాద్రపద బహుళ తదియ                             

నక్షత్రం : రేవతి               

అప్రమత్తం :     ఆర్ద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర; మేష కర్కాటక  రాశి  జాతకులు   
 
ట్రెండ్ మార్పు సమయం :  12.48

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం నిస్తేజంగా ప్రారంభమై 11.08 వరకు అలాగే ఉంటూ తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 11 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే  తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17935, 18025     మద్దతు : 17735, 17650
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Monday, September 5, 2022

సైర‌స్ మిస్ర్తీ దుర్మ‌ర‌ణం


టాటా స‌న్స్ మాజీ చైర్మ‌న్ సైర‌స్ మిస్ర్తీ (54) రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణంపాల‌య్యారు. ఆదివారం మ‌ధ్యాన్నం 3 గంట‌ల 15 నిముషాల స‌మ‌యంలో మ‌హారాష్ట్రలోని ప‌హ‌ల్గార్ జిల్లాలో ఆయ‌న ప్ర‌యాణిస్తున్న మెర్సిడెస్ కారు రోడ్డు డివైడ‌ర్ ని డీకొట్ట‌డం వ‌ల్ల ఈ ప్ర‌మాదం జ‌రిగింది. కారులో ఆయ‌న‌తో పాటు మ‌రో ముగ్గురు కూడా ప్ర‌యాణిస్తున్నారు. వారిలో కూడా జ‌హంగీర్ పండోల్ అనే వ్య‌క్తి ఈ ప్ర‌మాదంలో మృత్యువాత ప‌డ్డాడు. అయితే డ్రైవ‌ర్ అన్యాతా పండోల్‌, మ‌రో వ్య‌క్తి దార్యుస్ పండోల్‌ తీవ్రంగా గాయ‌ప‌డ‌డంతో చికిత్స‌కోసం గుజ‌రాత్ లోని వాపి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మిస్ర్తీ షాపుర్జీ ప‌ల్లోంజి గ్రూప్ కంపెనీల అధిప‌తిగా ఉన్నారు. అహ్మ‌దాబాద్ నుంచి ముంబైకి తిరిగి వ‌స్తుండ‌గా సూర్య న‌దిపై వంతెన మీద‌ ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. ముంబైకి 120 కిలోమీట‌ర్ల దూరంలో ఈ దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప‌హ‌ల్గార్ జిల్లా సూప‌రింటెండెంట్ బాలా సాహెబ్ పాటిల్ ఈ ప్ర‌మాదం వివ‌రాలు తెలియ‌చేశారు. మిస్ర్తీ ప్ర‌యాణిస్తున్న ల‌గ్జ‌రీ కారు సూర్యా న‌దిపై డివైడ‌ర్ ను డీకొని రిటెన్ష‌న్ గోడ‌ను డీకొట్టింద‌ని కాసా పోలీస్ స్టేష‌న్ అధికారి వెల్ల‌డించారు.  సైర‌స్ మిస్ర్తీ, జ‌హంగీర్ పండోల్ మృత‌దేహాల‌ను పోస్ట్ మార్టం నిమిత్తం కాసా రూర‌ల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్టు తెలిపారు.



మిస్త్రీ ఐరిష్ పౌరుడు

సైర‌స్ మిస్ర్తీ ఐరిష్ పౌరుడు. ముంబైలో పాఠ‌శాల విద్య పూర్త‌యిన అనంత‌రం ఉన్న‌త విద్య కోసం యుకె వెళ్లారు. సివిల్ ఇంజ‌నీరింగ్ లో గ్రాడ్యుయేష‌న్ అనంత‌రం ఇంగ్లండ్ లో మేనేజ్ మెంట్ లో మాస్ట‌ర్స్ డిగ్రీ చేశారు. ఆయ‌న తండ్రి ప‌ల్లోంజీ షాపుర్జీ మిస్ర్తీ రెండు నెల‌ల క్రిత‌మే మ‌ర‌ణించారు. మిస్ర్తీ  సోద‌రుడు షాపూర్ కూడా షాపుర్జీ ప‌ల్లోంజీ గ్రూప్ లో క్రియాశీలంగా ఉన్నారు. 

Sunday, September 4, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

 17850 ఫైన బుల్లిష్          


(సెప్టెంబర్ 5-9 తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  17539 (-20)

గత వారంలో నిఫ్టీ 17166 - 17778 పాయింట్ల మధ్యన కదలాడి 20 పాయింట్ల నష్టంతో  17539 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 17850 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్  అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17305, 16739, 16795, 16973 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువన ఉండడం దీర్ఘకాల బేరిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 17950      బ్రేక్ డౌన్ స్థాయి : 17150

నిరోధ స్థాయిలు : 17750, 17850, 17950 (17650 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17350, 17250, 17150 (17450 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- .
  
గ్రహగతులివే...  
- ధనుస్సులోని మూల పాదం 3 నుంచి వృశ్చికంలోని శతభిషం పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
- సింహంలోని పుబ్బ పాదం 2-3 మధ్యలో రవి సంచారం 

- కన్యలోని హస్త పాదం 2లో బుధ సంచారం

- సింహంలోని మఖ పాదం 2-4 మధ్యలో శుక్ర సంచారం 
- వృషభంలోని రోహిణి పాదం 2-3 మధ్యలో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 3 లో తుల నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 1లో తుల నవాంశలో వక్రగతిలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 3లో రాహువు, తులలోని విశాఖ పాదం 1లో కేతువు తుల, మేష నవాంశల్లో సంచారం 


--------------------------------- 



ముగింపు మెరుగు (సోమవారానికి) 


తిథి : భాద్రపద శుక్ల దశమి                            

నక్షత్రం : మూల              

అప్రమత్తం :    రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర; మకర, వృషభ  రాశి  జాతకులు   
 
నిఫ్టీ :  15810.85   (-24.50)   

ట్రెండ్ మార్పు సమయం :  10.32

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 11.28 వరకు నిలకడగా ఉంటూ తదుపరి 1.32 వరకు నిస్తేజంగాను, ఆ తర్వాత చివరి వరకు మెరుగ్గా ను  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 11.30 సమయానికి ఎటిపి కన్నా దిగువన ఉంటె తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొసిషన్లు తీసుకుని 1.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 1.50 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే  తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17640, 17740     మద్దతు : 17440, 17350
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఒక్క రోజులో 4,71,751 విమాన ప్ర‌యాణాలు

విమాన‌యానం కొత్త రికార్డు దేశీయంగా విమాన‌యాన రంగం ఒక కొత్త రికార్డును న‌మోదు చేసింది. ఆదివారం అంటే 2024 ఏప్రిల్ 21వ తేదీన దేశీయంగా 4,71,751 ...