Sunday, September 24, 2023

వారానికి 19450 దిగువన బేరిష్

 సెప్టెంబర్ 25-29 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   


నిఫ్టీ   :  19674 (-518)

గత వారంలో నిఫ్టీ 20195 - 19867  పాయింట్ల మధ్యన కదలాడి 518 పాయింట్ల  నష్టంతో 19674 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 19450 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 19605, 19621, 18588, 18467 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 20075      బ్రేక్ డౌన్ స్థాయి : 19275

నిరోధ స్థాయిలు : 19875, 19975, 20075 (19775 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 19475, 19375, 19275 (19575 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------    
 
Ø  గ్రహగతులివే...
ü  కర్కాటకంలోని ఉత్తరాషాఢ పాదం 4 నుంచి మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
ü  కన్యలోని ఉత్తర ఫల్గుణి పాదం 4 - హస్త పాదం 1 మధ్యలో రవి సంచారం 
ü  సింహంలోని పూర్వాభాద్ర  పాదం 3-4 మధ్యలో బుధ సంచారం
ü కర్కాటకంలోని ఆశ్లేష పాదం 3-4 మధ్యలో శుక్ర సంచారం
ü  కన్యలోని చిత్త పాదం 1-2 మధ్యలో  కుజ సంచారం
ü వృషభంలోని భరణి పాదం 3లో తుల నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 1లో ధనుస్సు నవాంశలో వక్రగతిలో శని సంచారం
ü  మేషంలోని అశ్విని పాదం 1లో రాహువు, తులలోని చిత్త పాదం 3లో కేతువు మేష, తుల నవాంశల్లో సంచారం 

--------------------------------- 


మిడ్ సెషన్  వరకు  మెరుగు (సోమవారానికి)  

తిథి : భాద్రపద శుద్ధ ఏకాదశి                                              

నక్షత్రం : ఉత్తరాషాఢ/శ్రవణం                            
అప్రమత్తం :   ఆర్ద్ర, స్వాతి, శతభిషం/పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రమకర, వృషభ రాశి  జాతకులు  
నిఫ్టీ :  16988.40   (-111.65)   
ట్రెండ్ మార్పు సమయం : 11.53
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.18 వరకు నిలకడగా ఉంటూ తదుపరి 2.51 వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.ఆ తర్వాత  చివరి వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు.
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ మధ్యాహ్నం 11 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 2.45 సమయంలో క్లోజ్ చేసుకోవాలి. 
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 19750, 19860     మద్దతు : 19580, 19500
----------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, September 17, 2023

వారానికి 20000 దిగువన బేరిష్

సెప్టెంబర్ 18-22 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   


నిఫ్టీ   :  20192 (+372)

గత వారంలో నిఫ్టీ 19810 - 20222  పాయింట్ల మధ్యన కదలాడి 372 పాయింట్ల  లాభంతో 20192 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 20000 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 19541, 19544, 18531, 18399 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 19920      బ్రేక్ డౌన్ స్థాయి : 19420

నిరోధ స్థాయిలు : 20392, 20492, 20592 (20292 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 20092, 19992, 19892 (20192 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------    

Ø  గ్రహగతులివే...
ü  తులలోని చిత్త పాదం 2 నుంచి వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
ü  సింహంలోని ఉత్తర ఫల్గుణి పాదం 1 - ఉత్తరాషాఢ పాదం 3 మధ్యలో రవి సంచారం 
ü  సింహంలోని పూర్వాభాద్ర  పాదం 1-2 మధ్యలో వక్రగతిలో బుధ సంచారం
ü కర్కాటకంలోని ఆశ్లేష పాదం 1- ఆశ్లేష  పాదం 3 మధ్యలో శుక్ర సంచారం
ü  కన్యలోని హస్త పాదం 3-4 మధ్యలో  కుజ సంచారం
ü వృషభంలోని భరణి పాదం 3లో తుల నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 1లో ధనుస్సు నవాంశలో వక్రగతిలో శని సంచారం
ü  మేషంలోని అశ్విని పాదం 1లో రాహువు, తులలోని చిత్త పాదం 3లో కేతువు మేష, తుల నవాంశల్లో సంచారం 

--------------------------------- 


ముగింపు సెషన్ మెరుగు (సోమవారానికి)  

తిథి : భాద్రపద శుద్ధ తదియ                                              

నక్షత్రం : చిత్త                               
అప్రమత్తం :  పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర; తుల, కుంభ రాశి  జాతకులు   

ట్రెండ్ మార్పు సమయం : 12.05

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.45 వరకు నిస్తేజంగా ఉంటూ తదుపరి 1 గంట వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.ఆ తర్వాత  చివరి వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు.

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ మధ్యాహ్నం 11 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 1 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి. 

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 20260, 20325     మద్దతు : 20125, 20050
----------------------------------------------  

సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, September 10, 2023

వారానికి 20150 పైన బుల్లిష్ 

సెప్టెంబర్ 11-15 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   


నిఫ్టీ   :  19820 (+385)

గత వారంలో నిఫ్టీ 19433 - 19867  పాయింట్ల మధ్యన కదలాడి 385 పాయింట్ల  లాభంతో 19820 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 20150 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 19485, 19500, 18454, 18399 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 19920      బ్రేక్ డౌన్ స్థాయి : 19420

నిరోధ స్థాయిలు : 20020, 20120, 20220 (19920 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 19620, 19520, 19420 (19720 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------     

Ø  గ్రహగతులివే...
ü  కర్కాటకంలోని పుష్యమి పాదం 3 నుంచి కన్యలోని ఉత్తర పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
ü  సింహంలోని పుబ్బ పాదం 1 - ఉత్తరాషాఢ పాదం 2 మధ్యలో రవి సంచారం 
ü  సింహంలోని ఉత్తర పాదం 1లో వక్రగతిలో బుధ సంచారం
ü కర్కాటకంలోని ఆశ్లేష పాదం 1-2 మధ్యలో శుక్ర సంచారం
ü  కన్యలోని హస్త పాదం 2-3 మధ్యలో  కుజ సంచారం
ü వృషభంలోని భరణి పాదం 3లో తుల నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 1లో ధనుస్సు నవాంశలో వక్రగతిలో శని సంచారం
ü  మేషంలోని అశ్విని పాదం 2లో రాహువు, తులలోని చిత్త పాదం 3లో కేతువు వృషభ, వృశ్చిక నవాంశల్లో సంచారం 

--------------------------------- 


ముగింపు సెషన్ మెరుగు (సోమవారానికి)  

తిథి : శ్రావణ బహుళ ద్వాదశి                                               

నక్షత్రం : పుష్యమి                              
అప్రమత్తం :    భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర; కర్కాటక, వృశ్చిక  రాశి  జాతకులు   

నిఫ్టీ :  16988.40   (-111.65) 

ట్రెండ్ మార్పు సమయం : 1.14

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.58 వరకు నిలకడగా ఉంటూ తదుపరి 1.27 వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.ఆ తర్వాత  చివరి వరకు తిరిగి మెరుగ్గా ట్రేడ్ కావచ్చు.

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ మధ్యాహ్నం 1.20 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని ముగింపు  సమయంలో క్లోజ్ చేసుకోవాలి. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 19900, 19950     మద్దతు : 19750, 19700
----------------------------------------------  

సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఒక్క రోజులో 4,71,751 విమాన ప్ర‌యాణాలు

విమాన‌యానం కొత్త రికార్డు దేశీయంగా విమాన‌యాన రంగం ఒక కొత్త రికార్డును న‌మోదు చేసింది. ఆదివారం అంటే 2024 ఏప్రిల్ 21వ తేదీన దేశీయంగా 4,71,751 ...