Sunday, July 6, 2025

ఈ వారంలో 25850 పైన బుల్లిష్

జూలై 7-11 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  25461 (-177) 

గత వారంలో నిఫ్టీ 25639 - 24332 పాయింట్ల మధ్యన కదలాడి 177
 పాయింట్ల నష్టంతో 25461 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 25850 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది.  

- 20, 50, 100, 200 డిఎంఏలు 25449, 25491, 25232, 25037 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 25850      బ్రేక్ డౌన్ స్థాయి : 25100

నిరోధ స్థాయిలు : 25675, 25775, 25875 (25575 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 25250, 25150, 25050 (25350 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------  

Ø  గ్రహగతులివే...
ü వృశ్చికంలోని అనురాధ  పాదం 3 నుంచి మకరంలోని ఉత్తరాషాఢ  పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
ü మిథునంలోని పునర్వసు  పాదం 1 - 2 మధ్యలో రవి సంచారం 
ü  కర్కాటకంలోని ఆశ్లేష  పాదం 1 - 3  మధ్యలో బుధ సంచారం
ü  వృషభంలోని కృత్తిక  పాదం 4 - రోహిణి  పాదం 1 మధ్యలో శుక్ర సంచారం
ü సింహంలోని  పునర్వసు పాదం 2లో కుజ సంచారం
ü మిథునంలోని ఆర్ద్ర పాదం 2లో కర్కాటక నవాంశలో బృహస్పతి  సంచారం
ü  మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 2లో కన్య నవాంశలో శని సంచారం
ü  మీనంలోని పూర్వాభాద్ర  పాదం 3లో రాహువు, కన్యలోని ఉత్తర పాదం 3లో కేతువు మిథున, కర్కాటక నవాంశల్లో సంచారం        

--------------------------------- 


 ముగింపు సెషన్  మెరుగు (సోమవారానికి)  

తిథి : ఆషాఢ శుక్ల ద్వాదశి 

నక్షత్రం : అనురాధ 

అప్రమత్తం :   భరణి, పుబ్బ, పూర్వాషాఢ  నక్షత్ర;  వృశ్చిక , మీన రాశి జాతకులు 

ట్రెండ్ మార్పు సమయం : 1.38

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ 11.24 వరకు మెరుగ్గా ఉండి తదుపరి 1.31 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరిలో తిరిగి మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 11.20 సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 25550, 25625     మద్దతు : 25375, 25300
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 
- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఈ వారంలో 25850 పైన బుల్లిష్

జూలై 7-11 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్     నిఫ్టీ   :  25461 (-177 )   గత వారంలో నిఫ్టీ 25639 - 24332 పాయింట్ల మధ్యన కదలాడి 17...