Sunday, October 17, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

18075 దిగువన బేరిష్      

(అక్టోబర్ 18-22 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  18339 (+444)

గత వారంలో నిఫ్టీ 18351 - 17942 పాయింట్ల మధ్యన కదలాడి 444 పాయింట్ల లాభంతో 18075 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18075 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17605, 17163, 15870, 15542 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18650      బ్రేక్ డౌన్ స్థాయి : 18075

నిరోధ స్థాయిలు : 18500, 18575, 18650 (18425 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 18200, 18125, 18075 (18075 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 

గ్రహగతులివే...   
 
- మీనంలోని పూర్వాభాద్ర పాదం 4 నుంచి మేషంలోని భరణి పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
- తులలోని  చిత్త పాదం 3-4 మధ్యలో రవి సంచారం 
- కన్యలోని హస్త పాదం 2-3 మధ్యలో వక్రగతిలో  బుధ సంచారం
- వృశ్చికంలోని జ్యేష్ట పాదం 1-2 మధ్యలో శుక్ర సంచారం 
- కన్యలోని చిత్త  పాదం 2-3 మధ్యలో కుజ సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 2లో కన్య నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 1లో మేష నవాంశలో శని సంచారం
- వృషభంలోని కృత్తిక పాదం 4లో రాహువు, వృశ్చికంలోని అనురాధ పాదం 3లో కేతువు సంచారం 

--------------------------------- 

సాధారణంగా నిస్తేజం (సోమవారానికి)

తిథి : ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి           

నక్షత్రం : పూర్వాభాద్ర/ఉత్తరాభాద్ర 

అప్రమత్తం :   అశ్విని, మఖ, మూల/భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర; మేష, సింహ  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  17691.25    (+159.20)   

ట్రెండ్ మార్పు సమయం :  10.47

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11 గంటల వరకు నిస్తేజంగా ఉంటూ తదుపరి 1.05 వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత చివరి వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10 గంటల సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్  పొజిషన్లు తీసుకుని 11 గంటల సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 1.05 తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవాలి.  
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 18450, 18525       మద్దతు : 18250, 18175
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Thursday, October 14, 2021

సెన్సెక్స్ @ 61000

ఈక్విటీ మార్కెట్ లో రికార్డు ర్యాలీ అడ్డూ, ఆపూ లేకుండా కొన‌సాగుతోంది. కేవ‌లం 21 రోజుల వ్య‌వ‌ధిలో సెన్సెక్స్ మ‌రో 1000 పాయింట్లు లాభ‌ప‌డి 61000 పాయింట్ల మైలురాయిని దాటింది. సెప్టెంబ‌ర్ 24వ తేదీన సెన్సెక్స్ 60000 పాయింట్ల మైలురాయిని దాటింది. స్థూల ఆర్థికాంశాలు ప‌టిష్ఠంగా ఉండ‌డం, సానుకూల ప్ర‌పంచ సంకేతాల న‌డుమ ఈక్విటీ సూచీ గురువారంనాడు కూడా రికార్డు స్థాయిలో ప‌రుగు తీసింది. ఈక్విటీ సూచీలు లాభ‌ప‌డ‌డం వ‌రుస‌గా ఇది ఆరో రోజు.  సెన్సెక్స్ 568.90 పాయింట్లు లాభ‌ప‌డి 61305.95 వ‌ద్ద క్లోజ‌యింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 61353.25 పాయింట్ల గ‌రిష్ఠ స్థాయిని న‌మోదు చేసింది. నిఫ్టీ 176.80 పాయింట్లు లాభ‌ప‌డి 18338.55 వ‌ద్ద ముగిసింది. ఇంట్రాడేలో 18350.25 స్థాయిని తాకింది. దీంతో వారం మొత్తంలో సెన్సెక్స్ 1246.89 పాయింట్లు, నిఫ్టీ 443.35 పాయింట్లు లాభ‌ప‌డ్డాయి. అక్టోబ‌ర్ 6వ తేదీ నుంచి సాధించిన వ‌రుస లాభాల‌తోబిఎస్ఇలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.10,56,157.81 కోట్లు పెరిగి రూ.2,72,76,704.86కి చేరింది.  

శుక్ర‌వారం సెల‌వు

ద‌స‌రా ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా శుక్ర‌వారం స్టాక్‌మార్కెట్ కు సెల‌వు. 

Monday, October 4, 2021

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

మధ్యాహ్నం వరకు మెరుగు 

తిథి : భాద్రపద బహుళ చతుర్దశి               

నక్షత్రం : ఉత్తర 

అప్రమత్తం :   ఆర్ద్ర, స్వాతి. శతభిషం నక్షత్ర;  తుల, కుంభ  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  17691.25    (+159.20)   

ట్రెండ్ మార్పు సమయం :  1.55

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 1.57 వరకు మెరుగ్గా ఉంటూ తదుపరి చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.    

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 1.45 తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని ముగింపులో క్లోజ్ చేసుకోవాలి.  
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17775, 17850       మద్దతు : 17610, 17535
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, October 3, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

17225 దిగువన బేరిష్      

(అక్టోబర్ 4-8 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  17532 (-321)

గత వారంలో నిఫ్టీ 17453 - 17944 పాయింట్ల మధ్యన కదలాడి 321 పాయింట్ల నష్టంతో 17532 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 17225 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 5 వారల వరుస లాభాల అనంతరం తొలి సారి నష్టపోయింది.  

- 20, 50, 100, 200 డిఎంఏలు 17262, 16794, 15693, 15350 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 17825      బ్రేక్ డౌన్ స్థాయి : 17225

నిరోధ స్థాయిలు : 17675, 17750, 17825 (17600 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17375, 17300, 17225 (17450 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 

గ్రహగతులివే...   
 
- సింహంలోని పుబ్బ పాదం 2 నుంచి తులలోని స్వాతి పాదం 4 మధ్యలో చంద్ర సంచారం

- కన్యలోని హస్త పాదం 3-4 మధ్యలో రవి సంచారం 
- తులలోని చిత్త  పాదం 1-2 మధ్యలో వక్రగతిలో  బుధ సంచారం
- వృశ్చికంలోని విశాఖ పాదం 4 నుంచి అనురాధ పాదం 2 మధ్యలో శుక్ర సంచారం 
- కన్యలోని హస్త పాదం 3-4 మధ్యలో కుజ సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 2లో కన్య నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 1లో మేష నవాంశలో వక్రగతిలో శని సంచారం
- వృషభంలోని కృత్తిక పాదం 4లో రాహువు, వృశ్చికంలోని అనురాధ పాదం 3లో కేతువు సంచారం
 
--------------------------------- 

సాధారణంగా మెరుగు (సోమవారానికి)

తిథి : భాద్రపద బహుళ త్రయోదశి              

నక్షత్రం : పుబ్బ 

అప్రమత్తం :    మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్ర; కన్య, మకర   రాశి జాతకులు   
 
నిఫ్టీ :  17853.20    (+30.25)   

ట్రెండ్ మార్పు సమయం :  3.04

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11.55 వరకు మెరుగ్గా ఉంటూ తదుపరి 2 గంటల వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు.  తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.    

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 2 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17600, 17775       మద్దతు : 17450, 17375
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, September 26, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

17550 దిగువన బేరిష్      

(సెప్టెంబర్ 27-అక్టోబర్ 1 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  17853 (+268)

గత వారంలో నిఫ్టీ 17326 - 17948 పాయింట్ల మధ్యన కదలాడి 268 పాయింట్ల లాభంతో 17853 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 17550 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 17048, 16421, 15608, 15240 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18150      బ్రేక్ డౌన్ స్థాయి : 17550

నిరోధ స్థాయిలు : 18000, 18075, 18150 (17925 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17700, 17625, 17550 (17775 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
---------------------------------  
 
గ్రహగతులివే...   
 
- వృషభంలోని రోహిణి పాదం 3 నుంచి కర్కాటకంలోని పుష్యమి పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
- కన్యలోని హస్త పాదం 1-2 మధ్యలో రవి సంచారం 
తులలోని చిత్త  పాదం 3లో బుధ సంచారం
- తులలోని విశాఖ పాదం 1-3 మధ్యలో శుక్ర సంచారం 
- కన్యలోని హస్త పాదం 2లో కుజ సంచారం
- కుంభంలోని ధనిష్ట పాదం 2లో కన్య నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 1లోమేష నవాంశలో వక్రగతిలో శని సంచారం
వృషభంలోని రోహిణి పాదం 1లో రాహువు, వృశ్చికంలోని అనురాధ పాదం 3లో కేతువు సంచారం 

--------------------------------- 

మిడ్ సెషన్ మెరుగు (సోమవారానికి)

తిథి : భాద్రపద బహుళ షష్టి              

నక్షత్రం : రోహిణి 

అప్రమత్తం :   పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర; మిథున , తుల  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  17853.20    (+30.25)   

ట్రెండ్ మార్పు సమయం :  10.52

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.08 వరకు నిస్తేజంగా ఉంటూ తదుపరి 12.22 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 2.28 వరకు మెరుగ్గా ఉండి తదుపరి చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.    

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 12.20 సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 2.20 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17925, 18000        మద్దతు : 17775, 17700
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Friday, September 24, 2021

సెన్సెక్స్ ష‌ష్ఠి పూర్తి

స్టాక్ మార్కెట్ శుక్ర‌వారం (24 సెప్టెంబ‌ర్, 2021) మ‌రో చారిత్రక మైలురాయిని చేరింది. స‌రిగ్గా 31 సంవ‌త్స‌రాల కాలంలో సెన్సెక్స్ చారిత్ర‌క‌మైన 60000 పాయింట్ల శిఖ‌రంపై గ‌ర్వంగా నిలిచింది.

ఇండెక్స్ ల తీరిదే...
బిఎస్ఇ సెన్సెక్స్ - 163.11 పాయింట్ల లాభంతో 60,048.47 వ‌ద్ద క్లోజ్‌. ఇంట్రాడే గ‌రిష్ఠ స్థాయి 60,333 పాయింట్లు.
ఎన్ఎస్ఇ నిఫ్టీ - 30.25 పాయింట్ల లాభంతో 17,853.20 వ‌ద్ద క్లోజ్‌. ఇంట్రాడే గ‌రిష్ఠ స్థాయి 17,947.65 పాయింట్లు.

1000 నుంచి 60000కి ప్ర‌యాణం...
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి 1986లో ఏర్పాటు కాగా 1990 జూలై 25వ తేదీన‌ తొలిసారిగా సెన్సెక్స్ 1000 పాయింట్ల మైలురాయిని చేరింది. అప్ప‌టి నుంచి 60000 పాయింట్ల మైలురాయిని చేర‌డానికి 31 సంవ‌త్స‌రాల స‌మ‌యం ప‌ట్టింది. ఈ 31 సంవ‌త్స‌రాల ప్ర‌యాణం ఎన్నో ఎగుడుదిగుడుల‌తో సాగింది. ఇంత‌కాలం సెన్సెక్స్ ప్ర‌యాణం ఒక తీర‌యితే 2021 సంవ‌త్స‌రంలో ప్ర‌యాణం మ‌రోతీరుగా సాగింది. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో కూడా సెన్సెక్స్ రికార్డు బుల్ ర‌న్ లో దూసుకుపోతూ రెండు కీల‌క మైలురాళ్లు దాటింది. 2021 జ‌న‌వ‌రి 21న తొలిసారి  50000 పైన నిల‌దొక్కుకున్న సెన్సెక్స్ కేవ‌లం 9 నెల‌ల కాలంలోనే మ‌రో కీల‌క మైలురాయి 60000 క‌న్నా పైన నిల‌దొక్కుకుంది.

31 సంవ‌త్స‌రాల‌ ప్ర‌యాణంలో సెన్సెక్స్ మైలురాళ్లు 

1990 జూలై 25 - 1000 పాయింట్లు
2006 ఫిబ్ర‌వ‌రి 6 - 10000 పాయింట్లు
2007 అక్టోబ‌ర్ 29 - 20000 పాయింట్ల‌
2015 మార్చి 4 - 30000 పాయింట్లు
2019 మే 23 - 40000 పాయింట్లు
2021 జ‌న‌వ‌రి 21 - 50000 పాయింట్లు
2021 సెప్టెంబ‌ర్ 24 -60000 పాయింట్లు

సెన్సెక్స్ ఆవిర్భావం - దేశంలోని తొలి స్టాక్ ఎక్స్ఛేంజి సెన్సెక్స్. 1986లో దీన్ని ప్రారంభించారు. 1990 జ‌న‌వ‌రి 25న సెన్సెక్స్ తొలిసారిగా 1000 పాయింట్ల మైలురాయిని దాటింది. 2006 ఫిబ్ర‌వ‌రి 7న 10,000 పాయింట్ల జీవిత కాల గ‌రిష్ఠ స్థాయిని న‌మోదు చేసింది.

ఈ 31 సంవ‌త్స‌రాల ప్ర‌యాణంలో హ‌ర్ష‌ద్ మెహ‌తా కుంభ‌కోణం (1992);  ముంబై, బిఎస్ఇ భ‌వ‌నం వ‌ద్ద‌ పేలుళ్లు (1993;  కార్గిల్ యుద్ధం (1999);  అమెరికా, భార‌త పార్ల‌మెంటుపై ఉగ్ర‌వాద దాడులు (2001);  స‌త్యం కుంభ‌కోణం (2007);  ప్ర‌పంచ ఆర్థిక సంక్షోభం (2008);  పిఎన్ బి కుంభ‌కోణం;  క‌రోనా మ‌హ‌మ్మారి వంటి ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొంది. ఇదే కాలంలో ఎన్నో ఆరోగ్య‌వంత‌మైన ప‌రిణామాలు కూడా చ‌వి చూసింది. 

2021 సెన్సెక్స్ రికార్డులివే...

2021 జ‌న‌వ‌రి 21 - తొలిసారి 50000 మైలురాయిని చేరింది.

ఫిబ్ర‌వ‌రి  3 - తొలిసారి 50000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఫిబ్ర‌వ‌రి 5 - తొలిసారి 51000 మైలురాయిని దాటింది.

ఫిబ్ర‌వ‌రి 8 - తొలిసారి 51000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఫిబ్ర‌వ‌రి 15 - తొలిసారి 52000 మైలురాయిని దాటింది.

జూన్ 22 - తొలిసారి 53000 మైలురాయిని తాకింది.

జూలై 7 - తొలిసారి 53000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఆగ‌స్టు 4 - తొలిసారి 54000 మైలురాయిని దాటి, ఆ పైనే క్లోజ‌యింది.

ఆగ‌స్టు 13 - తొలిసారి 55000 శిఖ‌రం దాటి, అంత‌క‌న్నా పైన క్లోజ‌యింది.

ఆగస్టు 18 - తొలిసారి 56000 మైలు రాయిని దాటింది.

ఆగ‌స్టు  27 - తొలిసారి 56000 కన్నా పైన క్లోజ్ అయింది.

ఆగ‌స్టు 31 - తొలిసారి 57000 కన్నా పైన క్లోజ్ అయింది. 

(స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.250 ల‌క్ష‌ల కోట్లు దాటింది).

సెప్టెంబ‌ర్ 3 - తొలిసారి 58000 దాటి అంత‌క‌న్నా పైన క్లోజ‌యింది.

(ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.1.53 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు పెరిగి ఆల్ టైమ్ రికార్డు రూ.254.12 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగింది).

సెప్టెంబర్ 16 - తొలిసారి 59000 కన్నా పైన క్లోజ్ అయింది. (ఈ ఏడాదిలో ఇప్పటి వరకు  సెన్సెక్స్ 11,389.83 పాయింట్లు లాభపడింది. ఇన్వెస్టర్ల సంపద రూ.2,60,78,355.12 కోట్లకు చేరింది).

సెప్టెంబర్ 24 - తొలిసారి 60000 కన్నా పైన క్లోజ్ అయింది. 

------------------------------------- 

107 రోజుల్లో కోటి ఖాతాలు...

ఈక్విటీ మార్కెట్ ప‌ట్ల స‌గ‌టు ఇన్వెస్ట‌ర్లు ఆక‌ర్షితుల‌వుతున్నారు. 107 రోజుల్లో కోటి కొత్త ఇన్వెస్ట‌ర్‌ ఖాతాలు న‌మోదు కావ‌డ‌మే ఇందుకు తార్కాణం. జూన్ 6వ తేదీన 7 కోట్ల ఖాతాల నుంచి సెప్టెంబ‌ర్ 21వ తేదీ నాటికి ఇన్వెస్ట‌ర్ ఖాతాలు 8 కోట్ల మైలురాయిని దాటాయి. అతి త‌క్కువ కాలంలో కోటి ఖాతాలు న‌మోదైన రికార్డు ఇదే. కేవ‌లం గ‌త 12 నెల‌ల కాలంలోనే (2020 మే 23 నుంచి) 2 కోట్ల కొత్త ఖాతాలు న‌మోద‌య్యాయి. 2008 ఫిబ్ర‌వ‌రిలో కోటి ఖాతాల మైలురాయి దాటింది. 2011 జూలైలో 2 కోట్లు, 2014 జ‌న‌వ‌రిలో 3 కోట్లు, 2018 ఆగ‌స్టులో 4 కోట్ల మైలురాళ్లు దాటాయి.  2020 మేలో 5 కోట్లు, 2021 జ‌న‌వ‌రి 19న 6 కోట్లు మైలురాళ్ల‌ను దాటాయి.

---------------------------------------- 

"సెన్సెక్స్ 60000 పాయింట్ల మైలురాయిని చేర‌డం భార‌త‌దేశం వృద్ధి సామ‌ర్థ్యానికి నిద‌ర్శ‌నం. భారీ సంఖ్య‌లో ఇన్వెస్ట‌ర్లు నేరుగా  గాని లేదా ప‌రోక్షంగా మ్యూచువ‌ల్ ఫండ్ మార్గంలో గాని ఈక్విటీ మార్కెట్ లోకి వ‌స్తున్నారు. ఇటీవ‌ల కాలంలో షేర్ల ధ‌ర‌ల ప‌రిధి  విస్తృతంగా ఉంది. ఈ విజ‌యానికి భార‌త పౌరులు, ఇన్వెస్ట‌ర్లంద‌రికీ నా శుభాకాంక్ష‌లు". 
- ఆశిష్ కుమార్ చౌహాన్‌, ఎండి అండ్ సిఇఓ
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి 
------------------------------------------- 

త‌గ్గిన‌ప్పుడు కొనండి...
ద‌లాల్ స్ర్టీట్ లో సెంటిమెంట్ బుల్లిష్ గా ఉంద‌ని, క‌రెక్ష‌న్ ఏర్ప‌డి ఏ మాత్రం త‌గ్గినా కొనుగోళ్ల‌కి మంచి అవ‌కాశ‌మ‌ని ఈక్విటీ మాస్ట‌ర్ సీనియ‌ర్ రీసెర్చ్ అన‌లిస్ట్ బ్ర‌జేష్ భాటియా స‌ల‌హా ఇచ్చారు. "ఇప్పుడు కొనుగోళ్లు విస్తృతంగా ఉన్నాయి, లార్జ్ క్యాప్ ల‌తో పాటు మిడ్ క్యాప్ లు, స్మాల్ క్యాప్ ల‌లో కూడా కొనుగోళ్లు జ‌రుగుతున్నాయి. మార్కెట్లో ఈ ఉత్సాహం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు కొన‌సాగ‌వ‌చ్చు. ఆటుపోట్లు కూడా ఉన్న‌ప్ప‌టికీ ఈక్విటీ సూచీల ప‌య‌నం ఊర్ధ్వ‌ముఖంగానే సాగ‌వ‌చ్చు" అన్నారు.  

"ఈ 60000 శిఖ‌రంపై కూడా మంచి నిర్వ‌హ‌ణ సామ‌ర్థ్యాలు, మ‌ధ్య‌కాలం నుంచి దీర్ఘ‌కాలంలో వృద్ధి సామ‌ర్థ్యం గ‌ల బ‌ల‌మైన కంపెనీల‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేయాల‌ని  ఇన్వెస్ట‌ర్ల‌కు స‌ల‌హా ఇస్తున్నాం. కొనుగోళ్లు ద‌శ‌ల‌వారీగానే  చేప‌ట్టండి. మొత్తం నిధుల‌న్నింటినీ ఈ స్థాయిలోనే లాక్ చేసుకోకండి." 
- శ్రీ‌కాంత్ చౌహాన్‌, హెడ్ ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్), కోట‌క్ సెక్యూరిటీస్‌

"మార్కెట్ విలువ‌లు గ‌రిష్ఠంగా ఉన్న మాట నిజం. కాని అదే స‌మ‌యంలో మ‌రో కోణంలో ఆర్థిక వృద్ధి సానుకూలంగా ఉంది. అందుకే ఈక్విటీల్లో త‌క్కువ పెట్టుబ‌డులు పెట్ట‌వ‌ద్దు. అయితే పోర్ట్ ఫోలియోల‌ను రీ బాలెన్స్ చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుత పోర్ట్ ఫోలియోలో ఉన్న లోపాల‌ను స‌రిదిద్దుకుని, వెనుక‌బ‌డిన మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ ల‌లోని నిధుల‌ను లార్జ్ క్యాప్ ల‌కు మార్చుకోవ‌చ్చు." 
- నిమిష్ షా, చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీస‌ర్‌, వాట‌ర్ ఫీల్డ్ అడ్వైజ‌ర్స్

Thursday, September 23, 2021

ఆగ‌ని బుల్ చిందు

ఈక్విటీ మార్కెట్ లో జోరు ఇంకా ఆగేలా లేదు. బుల్స్ మ‌రోసారి రెచ్చిపోయాయి. ఈక్విటీ సూచీలు కొత్త రికార్డులు న‌మోదు చేశాయి. అమెరిక‌న్‌ ఫెడ‌ర‌ల్ ప్ర‌క‌టించిన క‌ఠిన వైఖ‌రికి జంక‌ని అంత‌ర్జాతీయ ఈక్విటీలు పాజిటివ్ ట్రెండ్ క‌న‌బ‌డ‌చ‌డంతో పాటు రూపాయి బ‌ల‌ప‌డ‌డం ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ ను బ‌ల‌ప‌రిచింది. ఇన్వెస్ట‌ర్లు అన్ని విభాగాల్లోనూ పెట్టుబ‌డులు పెట్ట‌డంతో సెన్సెక్స్ 60,000 పాయింట్ల కొత్త మైలురాయికి అత్యంత స‌మీపంలో 59,885.36 వ‌ద్ద 958.03 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్ చ‌రిత్ర‌లో ఇది ఒక కొత్త క్లోజింగ్ రికార్డు. ఒక ద‌శ‌లో సెన్సెక్స్ జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 59,957.25 పాయింట్ల‌ను తాకింది. నిఫ్టీ 17,843.90 పాయింట్ల జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయిని తాకిన అనంత‌రం 276.30 పాయింట్ల లాభంతో కొత్త గ‌రిష్ఠ స్థాయి 17,822.95 వ‌ద్ద ముగిసింది.

- విభాగాల‌వారీగా చూస్తే ఒక్క ఎఫ్ఎంసిజి మిన‌హా రియ‌ల్టీ, బ్యాంకెక్స్, ఎన‌ర్జీ, ఫైనాన్స్, కేపిట‌ల్ గూడ్స్, ఇండ‌స్ర్టియ‌ల్స్ సూచీలు 8.71 శాతం వ‌ర‌కు లాభ‌ప‌డ్డాయి. బిఎస్ఇ మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ సూచీలు కూడా లాభ‌ప‌డ్డాయి. 

మార్కెట్ విలువ‌లో కొత్త రికార్డు

గురువారం నాటి రికార్డు లాభాల‌తో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ ఒక్క రోజులోనే రూ.3,16,778.1 కోట్లు పెరిగి రూ.2,61,73,374.32 కోట్ల‌కు చేరింది. 

ఏడాది మొత్తం జోరే

స్టాక్ మార్కెట్ ఏడాది మొత్తం జోరులోనే ఉంది. 2020 మార్చిలో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఏర్ప‌డిన ర‌క్త‌పాతం అనంత‌రం 2021 సెప్టెంబ‌ర్ లో 59000 పాయింట్ల‌కు చేరే నాటికి సెన్సెక్స్ 110 శాతానికి పైగా  లాభ‌ప‌డింది. 2021 జ‌న‌వ‌రిలో తొలిసారిగా  సెన్సెక్స్ 50000 పాయింట్లు దాటింది.  ఆగ‌స్టు 31 నుంచి సెప్టెంబ‌ర్ 3వ తేదీ మ‌ధ్య కాలంలో 57000 నుంచి 58000 పాయింట్ల‌కు (1000 పాయింట్లు-3 రోజులు) చేరింది. సెప్టెంబ‌ర్ 23 నాటికి  2021 సంవ‌త్స‌రంలో సెన్సెక్స్ 12,347.86 పాయింట్లు లాభ‌ప‌డింది.

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

సాధారణంగా మెరుగు 

తిథి : భాద్రపద బహుళ చతుర్థి               

నక్షత్రం : భరణి 

అప్రమత్తం :  మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర;   మిథున, తుల  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  17822.95    (+276.30)   

ట్రెండ్ మార్పు సమయం :  3.29

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.19 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 12.34 వరకు నిలకడగా, తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.    

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 12.40 సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17900, 17975        మద్దతు : 17750, 17675
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Wednesday, September 22, 2021

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ముగింపు సెషన్ మెరుగు 

తిథి : భాద్రపద బహుళ తదియ                 

నక్షత్రం : అశ్విని 

అప్రమత్తం :  రోహిణి, హస్త, శ్రవణం  నక్షత్ర; మిథున, తుల  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  17546.65    (-15.35)   

ట్రెండ్ మార్పు సమయం :  1.11

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.25 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 12.38 వరకు నిస్తేజంగా, తదుపరి 2.44 వరకు బలహీనంగా ట్రేడవుతూ చివరిలో మెరుగ్గా మారవచ్చు.   

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10.15 సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 12.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17625, 17675        మద్దతు : 17475, 17425
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Monday, September 20, 2021

ముగింపు సెషన్ బలహీనం

తిథి : భాద్రపద బహుళ పాడ్యమి             

నక్షత్రం : ఉత్తరాభాద్ర  

అప్రమత్తం :     భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర; మేష, సింహ  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  17396.90    (-188.25)   

ట్రెండ్ మార్పు సమయం :  10.13

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.07 వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 12.20 వరకు మెరుగ్గా, తదుపరి 2.26 వరకు  నిస్తేజంగా ట్రేడవుతూ చివరిలో బలహీనంగా మారవచ్చు.   

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 12.15 సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 2.15 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17475, 17525        మద్దతు : 17325, 17250
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

రెపోరేటు య‌థాత‌థం

ప‌శ్చిమాసియా సంక్షోభం ప్ర‌త్యేకించి అమెరికా-ఇరాన్ యుద్ధం ప్ర‌పంచ ఆర్థిక వ్యవ‌స్థ‌ల‌ను భ‌య కంపితుల్ని చేస్తున్న వాతావ‌ర‌ణంలో భార‌త రిజ‌ర్వ్ బ...