Sunday, January 26, 2025

ఈ వారంలో 23400 పైన బుల్లిష్

జనవరి 27-31 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   


నిఫ్టీ   :  23092 (-111
) 
   
గత వారంలో నిఫ్టీ 23436 - 22977 పాయింట్ల మధ్యన కదలాడి 111 పాయింట్ల నష్టంతో 23092 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 23400  కన్నా  పైన  ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 23169, 23217, 23328, 23622 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 23400      బ్రేక్ డౌన్ స్థాయి : 22800

నిరోధ స్థాయిలు : 23300, 23400, 23500 (23200 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 22900, 22800, 22700 (23000 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------  

Ø  గ్రహగతులివే...
ü  ధనుస్సులోని పూర్వాషాఢ  పాదం 3 నుంచి వృశ్చికంలోని శతభిషం పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
ü  మకరంలోని శ్రవణం పాదం 1-2 మధ్యలో రవి సంచారం 
ü  కర్కాటకంలోని  ఉత్తరాషాఢ పాదం 2 - శ్రవణం పాదం 1  మధ్యలో  బుధ సంచారం
ü మీనంలోని పూర్వాభాద్ర పాదం 3-4  మధ్యలో శుక్ర సంచారం
ü కర్కాటకంలోని పునర్వసు పాదం 3 - మిథునంలోని  పుష్యమి పాదం 2 మధ్యలో వక్రగతిలో కుజ సంచారం
ü వృషభంలోని  రోహిణి పాదం 3లో మిథున నవాంశలో వక్రగతిలో బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని పూర్వాభాద్ర పాదం 1లో మేష నవాంశలో శని సంచారం
ü  మీనంలోని ఉత్తరాభాద్ర  పాదం 1లో రాహువు, కన్యలోని ఉత్తర పాదం 3లో కేతువు సింహ, కుంభ నవాంశల్లో సంచారం        

--------------------------------- 


ద్వితీయార్ధం మెరుగు (సోమవారానికి)  

తిథి :  పుష్య శుక్ల త్రయోదశి                                                                      

నక్షత్రం : పూర్వాషాఢ    
అప్రమత్తం :   మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర; మకర, వృషభ రాశి జాతకులు     
ట్రెండ్ మార్పు సమయం : 3.03
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 11.28 వరకు నిలకడ ట్రేడవుతూ తదుపరి 1.12 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. తదుపరి చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ మధ్యాహ్నం 11 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 1 గంట సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 23175, 23250     మద్దతు : 23000, 22295
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఈ వారంలో 23400 పైన బుల్లిష్

జనవరి 27-31 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్     నిఫ్టీ   :  23092 (-111 )       గత వారంలో నిఫ్టీ 23436 - 22977 పాయింట్ల మధ్యన కదల...