Sunday, January 12, 2025

ఈ వారంలో 23750 పైన బుల్లిష్

జనవరి 13-17 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  23432 (-573
)  
గత వారంలో నిఫ్టీ 24089 - 23344 పాయింట్ల మధ్యన కదలాడి 573 పాయింట్ల నష్టంతో 23432 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 23750  కన్నా  పైన  ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 23548, 23753, 23749, 24095 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 23750      బ్రేక్ డౌన్ స్థాయి : 23200

నిరోధ స్థాయిలు : 23650, 23750, 23850 (23550 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 23225, 23125, 23025 (23325 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------  

Ø  గ్రహగతులివే...
ü  మిథునంలోని ఆర్ద్ర  పాదం 4 నుంచి సింహంలోని పుబ్బ పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
ü  ధనుస్సులోని  పూర్వాషాఢ పాదం 1-3 మధ్యలో రవి సంచారం 
ü   ధనుస్సులోని  మూల పాదం 4-పూర్వాషాఢ పాదం 3  మధ్యలో  బుధ సంచారం
ü కుంభంలోని శతభిషం పాదం 3-పూర్వాభాద్ర పాదం 1  మధ్యలో శుక్ర సంచారం
ü కర్కాటకంలోని  పుష్యమి పాదం 4లో వక్రగతిలో కుజ సంచారం
ü వృషభంలోని  రోహిణి పాదం 3లో మిథున నవాంశలో వక్రగతిలో బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని పూర్వాభాద్ర పాదం 1లో మేష నవాంశలో శని సంచారం
ü  మీనంలోని ఉత్తరాభాద్ర  పాదం 2లో రాహువు, కన్యలోని ఉత్తర పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం    

--------------------------------- 


మిడ్ సెషన్ మెరుగు (సోమవారానికి)  

తిథి :  పుష్య శుక్ల  పౌర్ణమి                                                                     

నక్షత్రం : ఆర్ద్ర/పునర్వసు                                   
అప్రమత్తం :    ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి; అశ్విని, మఖ, మూల నక్షత్ర;  మిథున, తుల రాశి జాతకులు    
ట్రెండ్ మార్పు సమయం : 10.36

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.49 వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి 12.23 వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. తదుపరి 2.07 వరకు మెరుగ్గా  ఉండి ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ మధ్యాహ్నం 11 గంటల సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్  పొజిషన్లు తీసుకుని 12.15 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 23525, 23600     మద్దతు : 23350, 23300
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఈ వారంలో 23750 పైన బుల్లిష్

జనవరి 13-17 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్     నిఫ్టీ   :  23432 (-573 )     గత వారంలో నిఫ్టీ 24089 - 23344 పాయింట్ల మధ్యన కదలాడ...