Wednesday, May 6, 2020

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ఆటుపోట్ల కదలికలు 

తిథి :  వైశాఖ శుక్ల పౌర్ణిమ 

నక్షత్రం : స్వాతి/విశాఖ 

అప్రమత్తం : ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి/అశ్విని, మఖ, మూల మరియు వృశ్చిక, మీన 

ట్రెండ్ మార్పు వేళ : 11.06 

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.20 వరకు నిలకడగా ఉంటూ తదుపరి 11.05 వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. తదుపరి 12.20 వరకు మెరుగ్గా ఉంటూ ఆ తర్వాత 2.25 వరకు నిస్తేజంగా ట్రేడయి చివరిలో మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. 

ట్రేడింగ్ వ్యూహం : 10.20 సమయానికి ఎటిపి కన్నా దిగువన ఉంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 11.05 సమయానికి క్లోజ్ చేసుకోవాలి.  12.20 సమయానికి  ఎటిపి కన్నా దిగువన ఉంటే  మరిన్ని షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 9350, 9425, 9500
మద్దతు : 9200, 9125, 9250  

----------------------------------------------- 

No comments:

Post a Comment

రెపోరేటు య‌థాత‌థం

ప‌శ్చిమాసియా సంక్షోభం ప్ర‌త్యేకించి అమెరికా-ఇరాన్ యుద్ధం ప్ర‌పంచ ఆర్థిక వ్యవ‌స్థ‌ల‌ను భ‌య కంపితుల్ని చేస్తున్న వాతావ‌ర‌ణంలో భార‌త రిజ‌ర్వ్ బ...