Sunday, June 29, 2025

ఈ వారంలో 26000 పైన బుల్లిష్

జూన్ 30-జులై 04 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  25638 (+526) 
గత వారంలో నిఫ్టీ 25634 - 24825 పాయింట్ల మధ్యన కదలాడి 526 పాయింట్ల లాభంతో 25638 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 26000 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది.  

- 20, 50, 100, 200 డిఎంఏలు 25426, 25162, 25054, 24916 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 26000      బ్రేక్ డౌన్ స్థాయి : 25300

నిరోధ స్థాయిలు : 25850, 25950, 26050 (25750 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 25525, 25425, 25325 (25625 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------  

Ø  గ్రహగతులివే...
ü సింహంలోని పుబ్బ పాదం 1 నుంచి తులలోని చిత్త  పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
ü మిథునంలోని ఆర్ద్ర  పాదం 3-4 మధ్యలో రవి సంచారం 
ü  కర్కాటకంలోని పుష్యమి పాదం 1 - 4  మధ్యలో బుధ సంచారం
ü  వృషభంలోని కృత్తిక  పాదం 2 - 3 మధ్యలో శుక్ర సంచారం
ü సింహంలోని మఖ పాదం 4 - పునర్వసు పాదం 1 మధ్యలో కుజ సంచారం
ü మిథునంలోని ఆర్ద్ర పాదం 2లో కర్కాటక నవాంశలో బృహస్పతి  సంచారం
ü  మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 2లో కన్య నవాంశలో శని సంచారం
ü  మీనంలోని పూర్వాభాద్ర  పాదం 3లో రాహువు, కన్యలోని ఉత్తర పాదం 3లో కేతువు మిథున, కర్కాటక నవాంశల్లో సంచారం      
--------------------------------- 

ప్రారంభ సెషన్  మెరుగు (సోమవారానికి) 

తిథి : ఆషాఢ శుక్ల షష్ఠి 

నక్షత్రం : పుబ్బ 

అప్రమత్తం :     మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్ర;   సింహ, ధనుస్సు రాశి జాతకులు

ట్రెండ్ మార్పు సమయం : 1.38

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ 11.40 వరకు మెరుగ్గా ఉండి తదుపరి 1.48 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు తిరిగి మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  .

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 11.40 సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 25725, 25800     మద్దతు : 25550, 25475
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, June 15, 2025

ఈ వారంలో 25000 పైన బుల్లిష్

జూన్ 16-20 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   
నిఫ్టీ   :  24719 (-282) 
   
గత వారంలో నిఫ్టీ 25204 - 24473 పాయింట్ల మధ్యన కదలాడి 282 పాయింట్ల నష్టంతో 24719 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 25000 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది.  

- 20, 50, 100, 200 డిఎంఏలు 24947, 24961, 24844, 24760 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 25125      బ్రేక్ డౌన్ స్థాయి : 24300

నిరోధ స్థాయిలు : 24925, 25025, 25125 (24825 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 24500, 24400, 23300 (24600 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------  

Ø  గ్రహగతులివే...
ü వృశ్చికంలోని ధనిష్ట  పాదం 2 నుంచి మిథునంలోని రేవతి  పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
ü కర్కాటకంలోని మృగశిర పాదం 3-4 మధ్యలో రవి సంచారం 
ü  మిథునంలోని ఆర్ద్ర పాదం 4 - పునర్వసు పాదం 2 మధ్యలో బుధ సంచారం
ü  మేషంలోని భరణి  పాదం 1 - 3 మధ్యలో శుక్ర సంచారం
ü సింహంలోని మఖ పాదం2-3 మధ్యలో కుజ సంచారం
ü మిథునంలోని ఆర్ద్ర పాదం 1లో వృశ్చిక నవాంశలో బృహస్పతి  సంచారం
ü  మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 1లో కన్య నవాంశలో శని సంచారం
ü  మీనంలోని పూర్వాభాద్ర  పాదం 3లో రాహువు, కన్యలోని ఉత్తర పాదం 3లో కేతువు మిథున, కర్కాటక నవాంశల్లో సంచారం        

--------------------------------- 


ముగింపు సెషన్  మెరుగు (సోమవారానికి)  

తిథి : జ్యేష్ఠ బహుళ పంచమి  

నక్షత్రం : ధనిష్ట 

అప్రమత్తం :    పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర     నక్షత్ర;   మకర, వృషభ  రాశి జాతకులు 

ట్రెండ్ మార్పు సమయం : 1.08

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ 12.35 వరకు నిలకడగా ఉండి తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 12.30 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 24800, 24875     మద్దతు : 24625, 24550
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, June 1, 2025

ఈ వారంలో 25150 పైన బుల్లిష్

జూన్ 2-6 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  24751 (-103
) 
   
గత వారంలో నిఫ్టీ 24650 - 25067 పాయింట్ల మధ్యన కదలాడి 103 పాయింట్ల నష్టంతో 24751 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 25150 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది.  

- 20, 50, 100, 200 డిఎంఏలు 24770, 24791, 24809, 24555 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 
బ్రేకౌట్ స్థాయి : 25150      బ్రేక్ డౌన్ స్థాయి : 24350
నిరోధ స్థాయిలు : 24950, 25050, 25150 (24850 పైన బుల్లిష్) 
మద్దతు స్థాయిలు : 24550, 24450, 23350 (24650 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------  

Ø  గ్రహగతులివే...
ü సింహంలోని మఖ  పాదం 2 నుంచి కన్యలోని చిత్త  పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
ü వృషభంలోని రోహిణి పాదం 3-4 మధ్యలో రవి సంచారం 
ü  వృషభంలోని రోహిణి పాదం 4 - మృగశిర పాదం 3 మధ్యలో బుధ సంచారం
ü  మేషంలోని  అశ్విని  పాదం 1 - 2 మధ్యలో శుక్ర సంచారం
ü కర్కాటకంలోని ఆశ్లేష పాదం 4లో కుజ సంచారం
ü మిథునంలోని మృగశిర పాదం 4లో వృశ్చిక నవాంశలో బృహస్పతి  సంచారం
ü  మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 1లో సింహ నవాంశలో శని సంచారం
ü  మీనంలోని పూర్వాభాద్ర  పాదం 3లో రాహువు, కన్యలోని ఉత్తర పాదం 3లో కేతువు మిథున, కర్కాటక నవాంశల్లో సంచారం      

--------------------------------- 


ప్రారంభ సెషన్  మెరుగు (సోమవారానికి)  

తిథి : జ్యేష్ఠ శుక్ల సప్తమి 

నక్షత్రం : మఖ  

అప్రమత్తం :   రోహిణి, హస్త, శ్రవణం   నక్షత్ర; సింహ, వృశ్చిక రాశి జాతకులు 

ట్రెండ్ మార్పు సమయం : 10.08

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ 11.22 వరకు మెరుగ్గా ఉండి తదుపరి 1.30 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత తిరిగి చివరిలో నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 11.15  గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 24850, 24925     మద్దతు : 24650, 25925
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఈ వారంలో 26000 పైన బుల్లిష్

జూన్ 30-జులై 04 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్     నిఫ్టీ   :  25638 (+526 )   గత వారంలో నిఫ్టీ 25634 - 24825 పాయింట్ల మధ్యన కదల...