Sunday, June 28, 2020

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

10075 దిగువన బేరిష్ 

(29 జూన్ - 03 జూలై 2020 మధ్య వారానికి)

నిఫ్టీ   :  10383 (+139)

గత వారంలో నిఫ్టీ 10195-10553 పాయింట్ల మధ్యన కదలాడి 139 పాయింట్ల లాభంతో 10383 వద్ద ముగిసింది. ఈ వారంతంలో 10075 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 10097, 9577, 10004, 10901 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50  డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువనే ఉండడం దీర్ఘకాల బేరిష్ ట్రెండ్ సంకేతం.

బ్రేకౌట్ స్థాయి : 10675      బ్రేక్ డౌన్ స్థాయి : 10075

నిరోధ స్థాయిలు : 10400, 10475, 10550 (10450 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 10100, 10025, 9675 (10300 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 

--------------------------------- 
  
గ్రహగతులివే... 

 కన్యలోని చిత్త పాదం 1 నుంచి వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 3 మధ్యలో చంద్ర సంచారం 

- మిథునంలోని ఆర్ద్ర పాదం 3-4 మధ్యలో రవి సంచారం 

- మిథునంలోని ఆర్ద్ర పాదం 3-4 మధ్యలో వక్రగతిలో బుధ సంచారం 

- వృషభంలోని రోహిణి పాదం 1లో శుక్ర సంచారం 

- మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 1-2 మధ్యలో కుజ సంచారం

- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 3లో కుంభ నవాంశలో వక్రగతిలో శని సంచారం 

-  మకరంలోని ఉత్తరాషాఢ పాదం 2లో మకర నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం 

- మిథునంలోని మృగశిర పాదం 4లో రాహువు, ధనుస్సులోని మూల పాదం 2లో కేతువు వృశ్చిక, వృషభ నవాంశల్లో సంచారం 
--------------------------------- 
ముగింపు సెషన్ మెరుగు (సోమవారానికి) 

తిథి :  ఆషాఢ శుక్ల నవమి    

నక్షత్రం : చిత్త     

అప్రమత్తం : పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర; తుల, కుంభ  రాశి జాతకులు 
 
నిఫ్టీ :  10471.00 (+159.80)   

ట్రెండ్ మార్పు సమయం : 12.49

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11 గంటల వరకు నిస్తేజంగా ఉండి తదుపరి 1.15 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 9.30 సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్   పొజిషన్లు తీసుకుని 11 గంటల సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 1.30 తర్వాత ఎటిపి కన్నా పైన ఉంటె లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.  

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 10485, 10575        మద్దతు : 10280, 10175

-----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఒక్క రోజులో 4,71,751 విమాన ప్ర‌యాణాలు

విమాన‌యానం కొత్త రికార్డు దేశీయంగా విమాన‌యాన రంగం ఒక కొత్త రికార్డును న‌మోదు చేసింది. ఆదివారం అంటే 2024 ఏప్రిల్ 21వ తేదీన దేశీయంగా 4,71,751 ...