Sunday, April 17, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

 17875 ఫైన బుల్లిష్        



(ఏప్రిల్ 18-22 తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  17476 (-248)

గత వారంలో నిఫ్టీ 17779- 17457 పాయింట్ల మధ్యన కదలాడి 248 పాయింట్ల నష్టంతో 17476 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 17875 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17102, 17163, 17480, 17150 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 17875      బ్రేక్ డౌన్ స్థాయి : 17075

నిరోధ స్థాయిలు : 17675, 1775, 17875 (17575 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17275, 17175, 17075 (17375 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 

గ్రహగతులివే...    

- తులలోని విశాఖ పాదం 1 నుంచి ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
- మేషంలోని అశ్విని పాదం 2-4 మధ్యలో రవి సంచారం 
- మేషంలోని భరణి పాదం 2-4 మధ్యలో బుధ సంచారం

- కుంభంలోని  శతభిషం పాదం 4 నుంచి పూర్వాభాద్ర పాదం 2 మధ్యలో శుక్ర సంచారం 
- కుంభం లోని శతభిషం  పాదం 1-2 మధ్యలో కుజ సంచారం

- మీనంలోని పూర్వాభాద్ర పాదం 4లో కర్కాటక నవాంశలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 2లో కన్య నవాంశలో శని సంచారం
- మేషంలోని కృత్తిక పాదం 2లో రాహువు, వృశ్చికంలోని విశాఖ పాదం 4లో కేతువు ధనుస్సు, మిథున నవాంశల్లో సంచారం 


--------------------------------- 



రోజులో ప్రారంభం మెరుగు (సోమవారానికి)


తిథి : చైత్ర బహుళ విదియ                        

నక్షత్రం : విశాఖ  

అప్రమత్తం :     అశ్విని, మఖ, మూల నక్షత్ర; వృశ్చిక, మీన    రాశి జాతకులు   
 
నిఫ్టీ :  17639.55   (-168.10)   

ట్రెండ్ మార్పు సమయం :  11.04

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ మెరుగ్గా ప్రారంభమై 2.15 వరకు అదే ధోరణిలో ట్రేడవుతూ చివరి వరకు నిస్తేజంగా  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 
.
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10 గంటల తర్వాత ఎటిపి కన్నా పైన ఉంటె తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 2 గంటల  సమయంలో క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17575, 17675      మద్దతు : 17375, 17275
----------------------------------------------  

సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఈ వారంలో 22775 పైన బుల్లిష్

మే 6-10 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్    నిఫ్టీ   :  22476 (+56)   గత వారంలో నిఫ్టీ 22863 - 22348 పాయింట్ల మధ్యన కదలాడి 56 పాయి...