Sunday, April 24, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

16875 దిగువన బేరిష్         


(ఏప్రిల్ 25-29 తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  17172 (-304)

గత వారంలో నిఫ్టీ 17422- 16825 పాయింట్ల మధ్యన కదలాడి 304 పాయింట్ల నష్టంతో 17172 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 16875 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17240, 17130, 17476, 17185 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 17575      బ్రేక్ డౌన్ స్థాయి : 16875

నిరోధ స్థాయిలు : 17375, 17475, 17575 (17275 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17075, 16975, 16875 (17375 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 
  
గ్రహగతులివే...    

- కుంభంలోని ధనిష్ట పాదం 3 నుంచి మీనంలోని రేవతి పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
- మేషంలోని అశ్విని పాదం 2-భరణి పాదం 1 మధ్యలో రవి సంచారం 
- వృషభంలోని కృత్తిక పాదం 2-3 మధ్యలో బుధ సంచారం

- కుంభంలోని పూర్వాభాద్ర పాదం 3-4 మధ్యలో శుక్ర సంచారం 
- కుంభం లోని శతభిషం  పాదం 2-3 మధ్యలో కుజ సంచారం

- మీనంలోని పూర్వాభాద్ర పాదం 4-ఉత్తరాభాద్ర పాదం 1 మధ్యలో కర్కాటక నవాంశలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 2లో కన్య నవాంశలో శని సంచారం
- మేషంలోని కృత్తిక పాదం 1లో రాహువు, వృశ్చికంలోని విశాఖ పాదం 4లో కేతువు వృశ్చిక, ధనుస్సు నవాంశల్లో సంచారం 


--------------------------------- 



సాధారణంగా బలహీనం (సోమవారానికి)  


తిథి : చైత్ర బహుళ దశమి                        

నక్షత్రం : ధనిష్ట   

అప్రమత్తం :    పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర; మీన, కర్కాటక   రాశి జాతకులు   
 
నిఫ్టీ :  17136.55   (+177.90)   

ట్రెండ్ మార్పు సమయం :  11.19

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి 11.38 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 11.40 గంటల తర్వాత ఎటిపి కన్నా దిగువన ఉంటె తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవాలి.  

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17275, 17375      మద్దతు : 17075, 16975
----------------------------------------------  

సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఈ వారంలో 22775 పైన బుల్లిష్

మే 6-10 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్    నిఫ్టీ   :  22476 (+56)   గత వారంలో నిఫ్టీ 22863 - 22348 పాయింట్ల మధ్యన కదలాడి 56 పాయి...