Sunday, June 11, 2023

వారంలో 18400 దిగువన బేరిష్ 

జూన్ 12 - 16 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 

నిఫ్టీ   :  18563 (+29)

గత వారంలో నిఫ్టీ 18778 - 18539  పాయింట్ల మధ్యన కదలాడి 29 పాయింట్ల లాభంతో 18563 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18400 కన్నా ఫైన దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 18344, 18015, 17989, 17868 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18965      బ్రేక్ డౌన్ స్థాయి : 18165

నిరోధ స్థాయిలు : 18765, 18885, 18965 (18465 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 18365, 18265, 18165 (18465 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
-------------------------------------- 

Ø  గ్రహగతులివే...
ü  మీనంలోని ఉత్తరాభాద్ర  పాదం 1 నుంచి వృషభంలోని రోహిణి పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
ü  వృషభంలోని మృగశిర పాదం 2 -3  మధ్యలో రవి సంచారం 
ü  వృషభంలోని కృత్తిక పాదాలు 4 - రోహిణి పాదం 2  మధ్యలో బుధ సంచారం
ü కర్కాటకంలోని పుష్యమి  పాదం3 -  4 మధ్యలో శుక్ర సంచారం
ü  కర్కాటకంలోని ఆశ్లేష పాదం 1 - 2 మధ్యలో  కుజ సంచారం
ü  మేషంలోని   అశ్విని పాదం 4 లో కర్కాటక నవాంశలో బృహస్పతి సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 2లో మకర నవాంశలో శని సంచారం
ü  మేషంలోని అశ్విని పాదం 3లో రాహువు, తులలోని స్వాతి పాదం 1లో కేతువు మిథున, ధనుస్సు నవాంశల్లో సంచారం 

--------------------------------- 


మిడ్ సెషన్ మెరుగు  (సోమవారానికి)  

తిథి : జ్యేష్ఠ బహుళ నవమి                                        

నక్షత్రం : ఉత్తరాభాద్ర                          
అప్రమత్తం :     భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర; మేష, సింహ    రాశి  జాతకులు   
ట్రెండ్ మార్పు సమయం : 1.48
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.45 వరకు నిలకడగా ట్రేడవుతూ తదుపరి 2.59 వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10.50 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే లాంగ్ పొజిషన్లు తీసుకుని 3 గంటల  సమయంలో క్లోజ్ చేసుకోవాలి. 
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 18640, 18700     మద్దతు : 18490, 18410
----------------------------------------------  

సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఈ వారంలో 22775 పైన బుల్లిష్

మే 6-10 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్    నిఫ్టీ   :  22476 (+56)   గత వారంలో నిఫ్టీ 22863 - 22348 పాయింట్ల మధ్యన కదలాడి 56 పాయి...