Monday, January 22, 2024

ఈ వారంలో 22000 పైన బుల్లిష్

జనవరి 22-25 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   


నిఫ్టీ   :  21572 (-322)
 

గత వారంలో నిఫ్టీ 22124 - 21360 పాయింట్ల మధ్యన కదలాడి 272 పాయింట్ల నష్టంతో  21622 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 22000 కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 20938, 19734, 18666, 18553 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 22000        బ్రేక్ డౌన్ స్థాయి : 21400

నిరోధ స్థాయిలు : 21825, 21925, 22025 (21725 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 21525, 21425, 21325 (21625 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------    

Ø  గ్రహగతులివే...
ü వృష భంలోని మృగశిర పాదం 1 నుంచి కర్కాటకంలోని పుష్యమి పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
ü కర్కాటకంలోని పూర్వాషాఢ పాదం 4-శ్రవణం పాదం 1 మధ్యలో రవి సంచారం 
ü ధనుస్సులోని పూర్వాషాడ పాదం 1-2 మధ్యలో బుధ సంచారం
ü  ధనుస్సులోని మూ పాదం 2-3 మధ్యలో శుక్ర సంచారం
ü  ధనుస్సులోని పూర్వాషాడ  పాదం 1-3 మధ్యలో  కుజ సంచారం
ü మేషంలోని అశ్విని  పాదం 4లో కర్కాటక నవాంశలో బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 2లో మకర నవాంశలో శని సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 3లో రాహువు, కన్యలోని చిత్త పాదం 1లో కేతువు కుంభ, సింహ నవాంశల్లో సంచారం        

----------------------------------------------  

సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఈ వారంలో 22775 పైన బుల్లిష్

మే 6-10 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్    నిఫ్టీ   :  22476 (+56)   గత వారంలో నిఫ్టీ 22863 - 22348 పాయింట్ల మధ్యన కదలాడి 56 పాయి...