Sunday, August 30, 2020

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

 11350 దిగువన బేరిష్ 


(31 ఆగస్ట్-4 సెప్టెంబర్, 2020 మధ్య వారానికి)

నిఫ్టీ   :  11648 (+276)

గత వారంలో నిఫ్టీ 11411-11686 పాయింట్ల మధ్యన కదలాడి 276 పాయింట్ల లాభంతో 11648 వద్ద ముగిసింది. ఈ వారంతంలో 11350 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 11316, 10987, 10210, 10820 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50  డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి వచ్చింది. ఇది  దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం.

బ్రేకౌట్ స్థాయి : 11950      బ్రేక్ డౌన్ స్థాయి : 11350

నిరోధ స్థాయిలు : 11800, 11875, 11950 (11725 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 11475, 11400, 11325 (11550 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 

---------------------------------    

గ్రహగతులివే...

- మకరంలోని శ్రవణం పాదం 4 నుంచి మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 3 మధ్యలో చంద్ర సంచారం


- సింహంలోని పుబ్బ పాదం 1-3 మధ్యలో రవి సంచారం 


- సింహంలోని పుబ్బ పాదం 4 నుంచి కన్యలోని ఉత్తర పాదం 3 మధ్యలో బుధ సంచారం 

- మిథునంలోని పునర్వసు పాదం 3 నుంచి కర్కాటకంలోని పుష్యమి పాదం 1 మధ్యలో శుక్ర సంచారం 

- మేషంలోని అశ్విని పాదం 2లో కుజ సంచారం

- ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 4లో వృశ్చిక నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం   

- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 2లో మకర నవాంశలో వక్రగతిలో శని సంచారం 

- మిథునంలోని మృగశిర పాదం 3లో రాహువు, ధనుస్సులోని మూల పాదం 1లో కేతువు తుల, మేష నవాంశల్లో సంచారం 
--------------------------------- 
మిడ్ సెషన్ మెరుగు (సోమవారానికి) 
తిథి :  భాద్రపద శుక్ల చతుర్దశి 
నక్షత్రం : శ్రవణం/ధనిష్ఠ 

అప్రమత్తం :   పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర; కుంభ, మిథున  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  11549.60      (+77.35)   

ట్రెండ్ మార్పు సమయం : 12.35

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.10 వరకు మెరుగ్గానూ తదుపరి 12.30 నిస్తేజంగా ఉండి తదుపరి 2.50 వరకు తిరిగి మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత చివరి వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్  10.15 సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 12.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 12.45 తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 2.45  సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 11725, 11800        మద్దతు : 11575, 11500
-----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

మే నెల‌లోనూ మార్కెట్లు ముందుకే...

స్టాక్ మార్కెట్లు గ‌త కొద్ది రోజులుగా తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటూనే కొత్త రికార్డులు న‌మోదు చేస్తున్నాయి. అయితే ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ బ‌లంగా...