Sunday, March 15, 2026

ఈ వారంలో 23500 పైన బుల్లిష్

మార్చి 16-20 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   
నిఫ్టీ   :  23151 (+1300) 
గత వారంలో నిఫ్టీ 24383-23151 పాయింట్ల మధ్యన కదలాడి 1300 పాయింట్ల నష్టంతో 23151 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 23500 కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది.  
- 20, 50, 100, 200 డిఎంఏలు 25059, 25418, 25674, 25326 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉన్నప్పుడే దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతంగా భావించాలి. 

బ్రేకౌట్ స్థాయి : 23500      బ్రేక్ డౌన్ స్థాయి : 22800
నిరోధ స్థాయిలు : 23350, 23450, 23550 (23250 పైన బుల్లిష్) 
మద్దతు స్థాయిలు : 22950, 22850, 22750 (23050 దిగువన బేరిష్)
ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------   

Ø  గ్రహగతులివే...
ü ధనుస్సులోని ధనిష్ట పాదం 1 నుంచి మీనంలోని రేవతి  పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
ü   మీనంలోని పూర్వాభాద్ర పాదం 4 - ఉత్తరాభాద్ర 4 పాదం 1మధ్యలో రవి సంచారం 
ü  కుంభంలోని పూర్వాభాద్ర  పాదం 3లో వక్రగతిలో  బుధ సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 4  - 2 మధ్యలో శుక్ర సంచారం
ü  కుంభంలోని శతభిషం  పాదం 3-4 మధ్యలో కుజ సంచారం
ü మిథునంలోని పునర్వసు పాదం 1లో మేష నవాంశలో బృహస్పతి  సంచారం
ü  మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 2లో కన్య నవాంశలో శని సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 3లో రాహువు, సింహంలోని పుబ్బ పాదం 1లో కేతువు మీన, సింహ నవాంశల్లో సంచారం      

--------------------------------- 


ప్రారంభ సెషన్ మెరుగు (సోమవారానికి)  

తిథి : ఫాల్గుణ బహుళ ద్వాదశి          

నక్షత్రం : ధనిష్ట                 

అప్రమత్తం :   పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర  నక్షత్ర జాతకులు

ట్రెండ్ మార్పు సమయం : 12.05

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.04 వరకు మెరుగ్గా ఉండి తర్వాత మధ్యాహ్నం 12.04 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. . 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల  సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 2 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 23250, 23325     మద్దతు : 23050, 23325
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఈ వారంలో 23500 పైన బుల్లిష్

మార్చి 16-20 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్     నిఫ్టీ   :  23151 (+1300 )   గత వారంలో నిఫ్టీ 24383-23151 పాయింట్ల మధ్యన కదలాడి ...