Monday, July 15, 2013

20 వేల పైన సెన్సెక్స్

సోమవారం ఇండియన్ స్టాక్ మార్కెట్ నీరసంగానే ప్రారంభం అయినా ఆ తర్వాత కోలుకుని 76 పాయింట్ల లాభంతో క్లోజయింది...సెన్సెక్స్  ఏడు వారాల విరామం తర్వాత 20000 పాయింట్ల కి పైన ముగిసింది. నిఫ్టి కూడా 21.80 పాయింట్ల లాభంతో 6030.80 వద్ద క్లోజయింది. 



No comments:

Post a Comment

రెపోరేటు య‌థాత‌థం

ప‌శ్చిమాసియా సంక్షోభం ప్ర‌త్యేకించి అమెరికా-ఇరాన్ యుద్ధం ప్ర‌పంచ ఆర్థిక వ్యవ‌స్థ‌ల‌ను భ‌య కంపితుల్ని చేస్తున్న వాతావ‌ర‌ణంలో భార‌త రిజ‌ర్వ్ బ...